ప్రజలు సందర్శించడానికి భయపడే ఏకైక హిందూ దేవాలయం

By: Gandiva Prasad Naraparaju
Subscribe to Boldsky

భారతదేశం ఆలయాలకు నిలయం. ప్రజలు లెక్కపెట్టలేనన్ని దేవాలయాలు భారతదేశంలో అనేకం ఉన్నాయి. అయితే, భారతదేశంలోని ఈ ఆలయ ప్రాంగణంలో ప్రజలు అడుగు పెట్టడానికి కూడా భయపడతారు!

ఇది మీకు కొద్దిగా గందరగోళంగా ఉండొచ్చు, కానీ అవును భారతదేశంలో ఇలాంటి ఆలయం ఉంది. ఈ ఆలయం మృత్యుదేవత అయిన యమరాజు ఆలయం!

ప్రజలు దర్శించడానికి భయపడే ఏకైక హిందూ దేవాలయం

ఇదికూడా మీరు చదవడానికి ఇష్టపడతారు: మీ చిత్తశుద్ధిని ప్రశ్నించే వింత ఆలయాలు

ఈ ఆలయం గురించి, ప్రజలు ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ఎందుకు భయపడతారో మరిన్ని వివరాలు తెలుసుకోండి!

ప్రజలు దర్శించడానికి భయపడే ఏకైక హిందూ దేవాలయం

శివాలయాలకు వెళ్లినప్పుడు ముందుగా నవగ్రహ దర్శనమా? శివ దర్శనమా..?

ఇది ఈ ప్లానెట్లో మాత్రమే భారతీయ మృత్యుదేవత ఉన్న ఆలయం!

ఇది ఈ ప్లానెట్లో మాత్రమే భారతీయ మృత్యుదేవత యమరాజు ఉన్న ఆలయం. ఇది హిమాచల్ ప్రదేశ్ జిల్లలో చంబాలో భార్మార్ వద్ద ఉంది.

ప్రజలు దర్శించడానికి భయపడే ఏకైక హిందూ దేవాలయం

ఈ ప్రాంతాన్ని సందర్శనించడానికి ప్రజలు భయపడతారు!

ఈ ఆలయం ఇల్లులా ఉన్నప్పటికీ, ఈ మృత్యుదేవత నివాసాన్ని సందర్శించడానికి ప్రజలు ఎక్కువ భయపడతారు. అయితే, వారు బైతను౦డే ప్రార్ధనలు చేసి, వెళ్ళిపోతారు.

ప్రజలు దర్శించడానికి భయపడే ఏకైక హిందూ దేవాలయం

యమరాజు సహాయకుడు ఈ ఆలయంలో నివాసం ఉంటున్నాడు!

ఒక గదిలో మృత్యుదేవుని సహాయకుడు చిత్రగుప్తునికి అంకితం చేయబడింది, ఇతను ప్రజల మంచి, చెడు పనులను నమోదు చేసేవాడు.

శుక్రవారం గుడికి వెళ్ళే వారు పాటించాల్సిన నియమాలు....!

ఈ ఆలయంలో అదృశ్య తలుపులు ఉన్నాయని నమ్ముతారు!

ఈ ఆలయంలో బంగారం, వెండి, కాంస్యం, ఇనుముతో చేసిన నాలుగు అదృశ్య తలుపులు ఉన్నాయని నమ్ముతారు. పురాణాల ప్రకారం, ఏ ఆత్మ ఏ ద్వారం నుండి వెళ్ళాలో యమరాజు నిర్నయిస్తాడని నమ్మకం.

ప్రజలు దర్శించడానికి భయపడే ఏకైక హిందూ దేవాలయం

పురాణాల ప్రకారం...

ఈ ఆత్మ ముందు మంచి, చెడు కర్మలను చెప్పే చిత్రగుప్తుని వద్దకు ముందు చేరుతుంది, దాన్నిబట్టి ఆ వ్యక్తి ఆత్మ ఏ తలుపు నుండి వెళ్ళాలో నిర్ణయించబడుతుంది.

అఘోరాలు పూజలు, తంత్రాలు చేసే.. సీక్రెట్ టెంపుల్స్..!!

మీరు ఈ ఆలయాన్ని సందర్శించే ధైర్యం చేస్తారా? ఈ కింది వ్యాఖ్యాన విభాగంలో మీ ఆలోచనలను మాతో పంచుకోండి.

జీవితం, ప్రపంచం, వాస్తవాలు, నమ్మకం

English summary

The Only Hindu Temple That People Are Scared To Visit

This Hindu temple is abandoned as worshipers do not step inside the temple. Check out why!
Story first published: Monday, July 3, 2017, 13:00 [IST]
Subscribe Newsletter