మీరు కూర్చొనే విధానాన్ని బట్టి మీ వ్యక్తిత్వం రివీల్ అవుతుంది!

By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

మనం కూర్చునే విధానం మరియు శరీరపు పోశ్చర్ ని బట్టి ఒక వ్యక్తి ఎలాంటివాడని అర్థం చేసుకోవడానికి సహాయ పడుతుంది. ఈ విధంగా ఒక వ్యక్తిని గురించి తెలపడానికి కొన్ని శరీర భంగిమలు ఉన్నాయి.

ఒక వ్యక్తి చూసేవిధానం నుండి వారు కూర్చొనే విధానం వరకు కొన్ని నిముషాలలోనే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి తెలుసుకోవచ్చు.

ఒక వ్యక్తి కూర్చునే విధానం గురించి తెలియచేసే కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి. అవి ఒక వ్యక్తి యొక్క కొన్ని వ్యక్తిత్వ లక్షణాల గురించి తెలియజేస్తాయి.

మీరు కూర్చొనే విధానాన్ని బట్టి మీ వ్యక్తిత్వం రివీల్ అవుతుంది!

కూర్చొనే విధానాన్ని బట్టి ఒక వ్యక్తి గురించి ఎలా తెలుస్తుందని ఆశ్చర్యపోతున్నారా? అయితే , వేర్వేరుగా కూర్చున్న స్థానాలు మరియు కూర్చోబెట్టిన శైలి మనకు వ్యక్తిని చూస్తే ఎలాంటివాడో తెలుసుకోవచ్చు.

మీరు కూర్చొనే విధానం మీ గురించి ఏం చెబుతుందో చదివి తెలుసుకోండి.

మీ భర్త చేతులు అతని పర్సనాలిటి గురించి ఏం తెలుపుతాయి..

కూర్చొనే విధానం # 1

కూర్చొనే విధానం # 1

ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానికి తగిన పరిష్కారాన్ని ఇవ్వకుండా దానిని పేస్ చేయకుండా దూరంగా పారిపోయే వాళ్ళను బాధ్యత లేనివారుగా పిలుస్తారు. ఇలాంటి వాళ్ళు సాధారణంగా సమస్యను ఇతరుల భుజంపై వేసి అక్కడి నుండి తప్పించుకునే ధోరణిని కలిగి ఉంటారు. అది కాకుండా, వారు ఎప్పుడూ నవ్వుతూ, సృజనాత్మకతని కలిగి వుంటారు. సూటిగా మాట్లాడుతారు.

రాశి భవిష్యం: మీ అదృష్ట సంఖ్య మీ వ్యక్తిత్వాన్ని ఎలా రివీల్ చేస్తుందో చూడండి..?

కూర్చొనే విధానం # 2

కూర్చొనే విధానం # 2

వీరు ఎప్పుడు కళలు కంటుంటారు. జీవితాన్ని కొత్తగా మలుచుకోవడానికి వీరి మనస్సులో ఎప్పుడు కొత్త ఆలోచనలను కలిగివుంటారు. గౌరవం మరియు ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే విషయాలను వీరు తీసుకోరు. వీరు జీవితాన్ని చాలా విలువైనదిగా పరిగణిస్తారు మరియు ఎంజాయ్ చేస్తారు కూడా.

కూర్చొనే విధానం # 3

కూర్చొనే విధానం # 3

ఇలా కూర్చున్న వాళ్ళని కంఫర్ట్ లవర్స్ అని అంటారు. వీరి దృష్టి ఎల్లప్పుడూ తిరుగుతూనే ఉంటుంది అందుకే వారు దేనిమీద ఎక్కువసేపు దృష్టిని పెట్టలేరు.

కూర్చొనే విధానం # 4

కూర్చొనే విధానం # 4

ఇలాంటి వాళ్ళని క్రమశిక్షణారహితులుగా చెప్పవచ్చు. వారు మంచి సమయపాలన కలిగి, చాల రీసెర్వ్డ్ గా వుంటారు. ఇంకా వీరికి సిగ్గు ఎక్కువ. వాళ్ళని వాళ్ళే పరిశీలంచుకుంటూ ఉంటారని చెప్పవచ్చు. వీటితో పాటు, వారు సరిగా వ్యవహరించని మరియు క్రమశిక్షణ లేని వ్యక్తులను ఇష్టపడరు.

ఫ్యాక్ట్స్ : రాత్రి లేదా పగలు..పుట్టిన సమయాన్ని బట్టి వ్యక్తిత్వ లక్షణాలు.. !

కూర్చొనే విధానం # 5

కూర్చొనే విధానం # 5

వీరు సాధారణంగా చాలా మొండి పట్టుదలగలని కలిగి, కూల్ గా వుంటారు. వీళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా స్థిరంగా ఉంటాయి. ఆత్రపడి ఏదీ చేయరు ఎందుకంటే వారు ప్రతిదానికి సరైన సమయం అంటూ ఒకటి ఉంటుందని విశ్వసిస్తారు.

సో, మీరు ఎలా కూర్చుంటారో మాకు తెలియజేయండి.

English summary

What Does The Position Of Your Legs Reveal About You

What Does The Position Of Your Legs Reveal About You,Learn about the different names of sitting positions and find out what your sitting position says about your personality.
Subscribe Newsletter