ఈ రాశుల వారు తమ భాగస్వామిని మోసం చేసే అవకాశం ఉంది

Posted By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

మీకు తెలుసా ఏ ఇద్దరి మధ్యనైనా సత్సంబంధానికి నమ్మకమే ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే, ఆ నమ్మకమే వమ్మయితే? అదే మోసం రిలేషన్షిప్ లో జరిగితే? వినడానికే కాస్తంత ఇబ్బందిగా ఉంది కదూ?

మోసమనేది అనేక రకాలుగా వివిధ కారణాల వలన జరుగుతుంది. ఒక వేళ మీరు మీ భాగస్వామిచేత మోసానికి గురవుతున్నారంటే అంతకంటే అద్వానమైన పరిస్థితి మరేదీ లేదు.

వివిధ కారణాల వలన కొందరు మోసపూరితంగా ఉంటారు. అయితే, జొడియాక్ సైన్స్ ప్రభావం కూడా ఈ లక్షణంపై కలదని మీకు తెలుసా?

ఈ ఆర్టికల్ లో మేము కొన్ని జొడియాక్ సైన్స్ ని విశ్లేషించి ఏ జొడియాక్ సైన్ కలవారు తమ భాగస్వామిని మోసం చేస్తారో వివరించడం జరిగింది. ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.

జెమిని:

జెమిని:

ఈ రాశివారు మోసం చేసేది కేవలం విసుగును తగ్గించుకోవడం కోసం మాత్రమేనన్న విషయం ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు. వారి జీవితం గురించి వారు ఎంతో ఖచ్చితమైన అభిప్రాయంతో ఉంటారు. వారి అంచనా ఏమాత్రం అటూ ఇటూ అయినా వారికి వేరే అప్షన్స్ ని పరిగణలోకి తీసుకోవడానికి అట్టే సమయం పట్టదు.

 లియో:

లియో:

ఈ రాశివారు ప్రపంచమంతా తమ చుట్టూ తిరగాలన్న ఆలోచనా ధోరణిలో విహరిస్తూ ఉంటారు. వారిపైన చూపించే శ్రద్ధగాని అనురాగంగాని ఏ మాత్రం తగ్గినట్టు అనిపించినా వారి మనసు ఇతర ఆప్షన్లపై పడుతుంది.

జొడియాక్ సైన్ ల రెండు వైపుల లక్షణాలు వివరింపబడ్డాయి

స్కార్పియో:

స్కార్పియో:

వీరు ఎక్కువ ప్యాషనేట్ గా ఉంటారు. రిలేషన్షిప్ లో ఉన్నా కూడా ఈ లక్షణం ఏ మాత్రం తగ్గదు. వారి ఫ్యాషన్ కోసం రిలేషన్షిప్ ను పణంగా పెట్టడం కోసం కూడా వెనుకాడరు. అలా వారు తమ భాగస్వామిని చీట్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ సీరియస్ రిలేషన్షిప్ లో ఉన్నా కూడా తమ సరదాలు తీర్చుకోవడం కోసం చీట్ చేయడానికి ముందుంటారు.

సాజిట్టైరియస్:

సాజిట్టైరియస్:

ఈ రాశివారు తమ రిలేషన్ షిప్ లో ఎక్కువగా ఫన్ ని అలాగే ఉత్సాహాన్ని కోరుకుంటారు. వీరికి కమిట్మెంట్స్ అంటే నచ్చవు. సీరియస్ రిలేషన్షిప్ లో ఉన్నాసరే కమిట్మెంట్స్ కి దూరంగా ఉంటారు.

లిబ్రా:

లిబ్రా:

ఈ రాశివారు తమ భాగస్వామి పట్ల విధేయతతో నమ్మకంతో వ్యవహరిస్తారు. అయితే, ఒకవేళ అన్నీ అనుకున్నట్లు జరగక ఏదైనా కారణం చేత తమ భాగస్వామితో విభేదాలు ఏర్పడి దూరంగా ఉండాల్సిన సమయం వస్తే అఫీషియల్ గా విడిపోవడానికి ముందే వీరు వేరే ఆప్షన్ ని ఎంచుకోవడానికి ముందుంటారు.

English summary

These Zodiac Signs Are Cheaters

There are 5 zodiac signs which are known to top the list of cheating on their partners. People of these zodiac signs tactically cheat on their partners and not get caught for a long time! Have a look to know which of the zodiac signs are these.