For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాస్మిక్ కనెక్షన్స్ (లోకంలో మానవ సంబంధాలు)

|

మనం, లైఫ్ లో కొంత మంది వ్యక్తులను (పర్సన్స్ ని) కలుస్తూ ఉంటాము. వారిలో ఎవరు మనతో ఉంటారో, ఎవరు మనకు వైపు నిలబడతారో అలాంటి వారి వల్ల లైఫ్ లో కొన్ని నిజాలను తెలుసుకుంటాము.

అలాంటి వాటిలో (కాస్మిక్ కనెక్షన్స్) మనకి వినపడే 5 రకాలు, ఏంటంటే

కొంత మందిని కలిసినప్పుడు మీకు ఆశ్చర్యంగా అనిపించిందా??

cosmic connections

అవును, ఎందుకంటే వారితో మన గుర్చి మనం షేర్ చేసుకుంటాం కాబట్టి. ఈ థీరి ప్రకారం, ఒక్కొక్క వ్యక్తిని కలవడానికి ఒక్కొక్క కారణం ఉంటుంది.

కపుల్స్ మధ్య శారీరక బంధాన్ని బలంగా మార్చే రొమాంటిక్ టిప్స్..! కపుల్స్ మధ్య శారీరక బంధాన్ని బలంగా మార్చే రొమాంటిక్ టిప్స్..!

అలా మానవ జీవిత కాలంలో ఇలాంటివి 5 రకాల సంబంధాలు కలిగి ఉంటారు. వాటిని ఈ క్రింద విధంగా తెల్సుకుందాం.

1. మనలో మార్పుకు కారణం వీరే :

1. మనలో మార్పుకు కారణం వీరే :

ఈ రకమైన వ్యక్తులు మన లైఫ్ లోకి వచ్చి, మనలో చాలా మార్పులను కూడా తీసుకువస్తారు. వారు మనకి డైరక్ట్ గా / ఇన్ డైరక్ట్ గా గాని కనెక్ట్ అయ్యే ఉంటారు. వాళ్ళ తీరు వల్ల - మన లైఫ్ లో కొన్నింటిని మార్చుకోకపోతే లైఫ్ లో ముందుకు వెళ్ళలేమని తెలుస్తుంది.

2. మన లక్ష్యాలను గుర్తు చేసేవారు :

2. మన లక్ష్యాలను గుర్తు చేసేవారు :

ఎవరైతే మన లక్ష్యాలను గూర్చి ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉంటారో అలాంటి వారు. మన లక్ష్యాలను మనం సాధించేందుకు, మనల్ని ఫోకస్ చేసేందుకే ఇలాంటి వారు మన లైఫ్ లో కలుస్తారు. మనమేంటో, మనకి ఏంకావాలో వీళ్లు ఎల్లప్పుడూ గుర్తు చేస్తుంటారు.

3. మనం కోసం హెల్ప్ చేసేవారు :

3. మనం కోసం హెల్ప్ చేసేవారు :

మనం గొప్ప వ్యక్తి గా ఎదగటానికి, ఎవరైతే హెల్ప్ చేస్తారో అలాంటి వారు. వీళ్లు మనల్ని ఎప్పుడు ఫాలో అవుతూ, మనల్ని గైడ్ చేస్తారు. వీళ్లు కొన్ని సార్లు మనల్ని భాదపెట్టిన, మనతో సాహసం చేయించేందుకు మనతోనే ఛాలెంజ్ చేస్తారు. చివరికి మనం ఏ విధంగా ఓడిపోయామో వీళ్ళే చెప్తారు. మన సొంతంగా తెల్సుకోలేని విషయాలలో మనకి చాలా హెల్ప్ చేస్తారు.

4. మనకు టచ్ లో ఉండేవాళ్ళు :

4. మనకు టచ్ లో ఉండేవాళ్ళు :

మనతో కొద్ది కాలం కలిసి ఉండే ఇలాంటి వ్యక్తులను కొంతకాలం తర్వాత మనం మరచిపోతాం. ఇలాంటి వాళ్ళను వీధుల్లో సాధారణంగా కలుస్తూ ఉంటాము. అలాంటి వారితో మనకి ఎలాంటి అటాచ్మెంట్ ఉండదు. వాళ్ళ స్వలాభం కోసం మాత్రమే మనతో టచ్ లో ఉంటారు వీరు.

5. మనతో కలిసి ఉండే వాళ్ళు :

5. మనతో కలిసి ఉండే వాళ్ళు :

కొంత మంది ఎప్పటికీ మనతోనే ఉంటారు. అలాంటి వాళ్ళు చాలా అరుదు, వాళ్ళను గుర్తించడం చాలా కష్టం కూడా. కాని అలాంటి వాళ్ళు మనకి చాలా ముఖ్యం. వాళ్ళు ఇంకెవరో కాదు మన ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ , ఫ్రెండ్స్, కొన్ని సార్లు మన లైఫ్ పార్టనర్ అయిన కావచ్చు. ఇలాంటి వారు, మనలాంటి సేమ్ ఇంట్రస్ట్ కలిగిన ఉన్న వారిగ ఉంటారు లేద మనలాంటి స్వభావాన్ని కలిగి ఉన్న వారై ఉంటారు.

English summary

Heard About The 5 Types Of Cosmic Connections?

We do not meet people just like that and there is a cosmic connection as to why we meet people…
Story first published:Wednesday, August 9, 2017, 16:45 [IST]
Desktop Bottom Promotion