రాశిచక్ర ఆధారంగా మోడీ, రాహుల్ గాంధీ నాయకత్వ లక్షణాలు !

Posted By: LAKSHMI BAI PRAHARAJU
Subscribe to Boldsky

నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ రాశిచక్ర ఆధారంగా అనేక జ్యోతిశ్శాస్త్ర సంకేతాలు ఉన్నాయి.

ఇది ప్రధానంగా ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉంది. నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ గురించి అనేకమంది ఎదురుచూస్తున్నారు.

Narendra Modi, Rahul Gandhi

రాశిచక్ర ఆదరంగా మోడీ, రాహుల్ గాంధీ నాయకత్వ లక్షణాలు

భారతదేశంలో రాహుల్ గాంధీ ఈర్ష్యపడే నాయకులలో ఒకరైతే, నరేంద్ర మోడీ ప్రపంచం మొత్తం "ఆమ్ ఆద్మీ" అని నమ్మేవారిలో ఒకరు. ఈ పోటీ నువ్వానేనా అని ఉన్నప్పటికీ, వారి రాశిచక్ర౦ ప్రకారం విజయాన్ని పొందుతారని చాలామంది నమ్ముతున్నారు.

రాహుల్ గాంధీ రాశిచక్రంతో పోలిస్తే నరేంద్ర మోడీ రాశిఫలం చాలా గట్టిగా ఉందని మీకు తెలుసా? అయితే, ఈ ఇద్దరి రాశిఫలాల వివరాలను ఈకింద పరిశీలిద్దాము...

రాహుల్ గాంధీ రాశిఫలం _ మిధునం

రాహుల్ గాంధీ రాశిఫలం _ మిధునం

ఈయన 1970వ సంవత్సరం జూన్ 18వ తారీకు గురువారం నాడు, మిదునరాశిలో జన్మించాడు. ఈ రాశి లక్ష్యం: ‘I THINK'. ఈ స్వభావం కల వ్యక్తులు చాలా ఉల్లాసంగా, ఆసక్తికరంగా, చాలా ఆశావాదులుగా ఉంటారు. వీరు గంభీరతకు దూరంగా ఉండి, ఎల్లప్పుడూ ఆహ్లాదకరమైన, ఉత్సాహం కోసం చూస్తూ ఉంటారు.

ఈ రాశిచక్రం వారు తరచూ పరధ్యానంలో ఉంటారని నానుడి...

ఈ రాశిచక్రం వారు తరచూ పరధ్యానంలో ఉంటారని నానుడి...

ఈరాశివారు నిత్యక్రుత్యాలను, అధికారాన్ని ఇష్టపడరు. ఈ రాశివారిలో సాధారణంగా అసహనం ఎక్కువగా ఉండడం వల్ల, విశ్రాంతి లేకపోవడం, కలవరపాటు కలిగి ఉంటారు. ఈ వ్యక్తులకు విసుగు చాలా త్వరగా వస్తుంది. అందుకనే, ఈ ప్రతిజ్వలనం వారిని విజయం పొందకుండా చేస్తుంది.

రాహుల్ గాంధీ హౌస్ గేమ్

రాహుల్ గాంధీ హౌస్ గేమ్

వైదిక జ్యోతిశ్శాస్త్రం ప్రకారం, రాహుల్ జాతకంలో 4వ ఇంట్లో సింహం లో పడి, కేతువు ఆక్రమించుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కోల్పోయిన విలువను, నెహ్రు-గాంధీ కుటుంబ ఇంద్రజాలాన్ని తిరిగి తీసుకురావడానికి ఆయనకు ఇదో మంచి అవకాశం. అతను ప్రజనీకంపట్ల తన వైఖరిని మార్చుకుంటే ఇది జరుగుతుంది. కానీ నివేదికల ప్రకారం అతనివైపు నుండి ఎటువంటి గట్టి ప్రయత్నం లేదు.

నరేంద్ర మోడీ రాశిచక్రం

నరేంద్ర మోడీ రాశిచక్రం

1950వ సంవత్సరం, సెప్టెంబరు 17, ఆదివారం నాడు వృశ్చికరాశిలో నరేంద్ర మోడీ జన్మించారు. ఈ రాసి వ్యక్తులకు ప్రతిదీ ఖచ్చితమైన నియంత్రణలో ఉంటుంది. ఆయన కుండే తీవ్రమైన కళ్ళు, డేగ కళ్ళ లాంటి చూపులు, వ్యవస్థలో సున్నితమైన మార్పులు తేవడానికి సహాయపడతాయి.

నరేంద్ర మోడీ ముసల యోగా చేస్తారు

నరేంద్ర మోడీ ముసల యోగా చేస్తారు

మోడీ రాశిఫలం ప్రకారం, ఆయన ‘యోగ' తో ఆశీర్వదించబడ్డారు, ఇది ఆయన గర్వం, అభ్యాసం, సంపద, గొప్పదనం, స్థిరమైన మనస్తత్వం కలిగిన వ్యక్తిగా నిర్దేశించబడింది. ఈయన విశ్వసనీయతను కలిగి ఉండి, స్థిరత్వాన్ని, మన్నిక అనే లక్షణాలను కలిగి ఉన్నాడు, అతను ఆయన నిర్ణయాల పట్ల స్ధిరత్వాన్ని, శ్రద్ధను కలిగి ఉంటారు.

నరేంద్ర మోడీ హౌస్ గేమ్

నరేంద్ర మోడీ హౌస్ గేమ్

వైదిక జ్యోతిశ్శాస్త్రం ప్రకారం, మోడీ చార్ట్ లో, 5వ స్థానాన్ని రాహువు ఆక్రమించుకుంటే, ఆయన అధిపతి బృహస్పతి 4వ స్థానంలో ఉన్నాడు. అతనికి ఆలోచనలను అందంగా తెలియచేసే నేర్పు ఉంది. కానీ రాహువు ఉనికి స్పష్టమైన జ్ఞానాన్ని తెలియచేస్తాయి, ఊహలకు దారితీస్తాయి. కాబట్టి, మోడీ తీసుకునే ఆలోచనలు అతన్ని విచ్చిన్నం చేసినా సరే ఆలోచనల పట్ల చాలా జాగ్రత్త, శ్రద్ధ వహిస్తారు.

అయితే, ఇద్దరి రాశిఫలాలు వారి స్వంత మార్గాలలో గట్టిగానే కనిపిస్తున్నాయి. వేచి ఉండండి, ఎవరు నాయకులవుతారో చూద్దాము.

English summary

What Do The Zodiac Signs Of Rahul Gandhi And Narendra Modi Reveal?

With the election results of Gujarat being announced today, there are those curious lots who are looking at the zodiac signs of both Narendra Modi and Rahul Gandhi. Their leadership skills are related to their zodiac signs. So who do you think will win the elections?