రాశి భవిష్యం: మీ అదృష్ట సంఖ్య మీ వ్యక్తిత్వాన్ని ఎలా రివీల్ చేస్తుందో చూడండి..?

Posted By: Super Admin
Subscribe to Boldsky

అదృష్ట సంఖ్యలు మీ వ్యక్తిత్వానికి సంబంధించిన రహస్యాలను తెలియచేయడంలో ప్రధాన పాత్రను పోషిస్తాయి. పరీక్ష చేయండి.

జ్యోతిష్యశాస్త్రం ఎలా పనిచేస్తుందో, మీ అదృష్ట సంఖ్యలు కూడా అలాగే పనిచేస్తాయి. ఇవి మీ వ్యక్తిత్వానికి సంబధించిన లోతైన రహస్యాలను తెలియచేస్తాయి. అదృష్ట సంఖ్యలు మీ వ్యక్తిత్వాన్ని ఎలా తెలియచేస్తాయి అని ఆశ్చర్యపోతే, మీ అదృష్ట సంఖ్యలను తెలుసుకోడానికి ఈ కింది దశలను అనుసరించండి...

మీ అదృష్ట సంఖ్యను తెలుసుకోడానికి, మీరు పుట్టిన రోజుని, నెలను కలపండి అంతే.

ఉదాహరణకు: మీరు జనవరి నెలలో, 9 వ తారీకున పుడితే, 1+9=10, అప్పుడు ఆ సంఖ్యను ఒకటిగా తగ్గించండి అంటే 10=1. అంటే మీ అదృష్ట సంఖ్య 1. ఇదే విధంగా మీ పుట్టిన తారీఖు ని కూడా లెక్కించి ఒక సంఖ్యకు తగ్గించండి.

ఇప్పుడు, మీరు మీ అదృష్ట సంఖ్యను క్రమబద్ధీకరిస్తే, మీ అదృష్ట సంఖ్యా గురించిన వాస్తవాలను తెలుసుకోవచ్చు...

#1

#1

అదృష్ట సంఖ్య 1 కలిగినవారు వారి విధానాల విషయంలో చాలా పట్టుదలగా ఉంటారు, ఇక్కడ ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే వారు వారి ఆదర్శ జీవితం గడపడం కూడా ఆపేస్తారు. గత ప్రణాళిక, కెరీర్ లేదా అనుబంధాలకు సంబంధించి సరైన ఎంపిక కావని అంగీకరించడం కూడా చాలా కష్టం. వారు దీనిని వైఫల్యం లేదా అహంకారం కోల్పోవడం అనేది చూడరు. దానికి బదులుగా, వారు గత అనుభవాల నుండి విషయాలను నేర్చుకుంటూ, వారి అభివృద్ది అవసరాలకు అనుగుణంగా పరిణతి చెందుతారు.

#2

#2

ఇలాంటి వ్యక్తులు సాధారణంగా చాలా పద్దతిగా, జీవిత విధానాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తారు, కానీ యదార్ధం ఏమిటంటే వారు కనుగునే మార్పులు చాలా భిన్నంగా, భయానకంగా ఉంటాయి. నిజంగా కష్టంగా ఉండే వారి అంతర దృష్టి అపెయడానికి బదులుగా వారు దానితో ప్రయోగాలూ చేయడానికి వెనుకాడరు. వారి భయాలను కొన్ని ఎదుర్కొంటూ కొత్త విషయాలకు ప్రయత్నించినా అది వారి అభివృద్ధికి దారితీస్తు౦ది.

#3

#3

ఈ అబ్బాయిలు సృజనాత్మకంగా, చిన్నపిల్లలా మనస్తత్వాన్ని కలిగి ఉంటారు, అంటే వారు మరింత ఊహత్మకంగా సహజంగా ఉంటారు. అంతేకాకుండా, వారు అనుబంధంలో ఉన్నపుడు, వారు లోతుగా లేదా భావోద్వేగంతో ఆలోచించినపుడు వారు బెదిరించావచ్చు. వారు ఉద్దేశ్యపూర్వకంగా స్వీయ ప్రతిబింబంలో పాల్గొని, అర్ధవంతమైన ప్రశ్నలు అడగడానికి సవాలు చేస్తే, వారు తరచుగా వారి జీవితపు నిజమైన ప్రయోజనాల గురించి కొత్త విషయాలను తెలుసుకుంటారు!

#4

#4

ఈ సంఖ్య కలవారు తమ లక్ష్యాల కోసం అంకితమై, స్థిరత్వాన్ని అధికంగా కలిగి ఉంటారు. వారి పరిపూర్ణత పరంపర చాలా కష్టంగా ఉంచుతుంది. ఖచ్చితమైన సమయం ఏమీ లేదు అలాగే పరిపూర్ణ ఫలితం ఖచ్చితం లేదు అని వారు అంగీకరించినపుడు వారు చాలా సంతోషంగా ఉంటారు.

#5

#5

ఈ అబ్బాయిలు మార్పులతో పోరాడే గొప్ప సామర్ధ్యాన్ని కలిగి ఉంటారు. వారు అసహన స్వభావం వారి శక్తిని శాంతింప చేస్తుంది, కనీసం కొన్ని సుదీర్ఘ నిర్ణయాలు తీసుకోడానికి ఇది అవసరం.

#6

#6

కొంతమంది అదృష్ట సంఖ్య 6 కి ప్రభావితం అయినట్లు, సామరస్యం కోసం మీ బహుమతులు ఇతరులను సంతోషింప చేసి, వాటితో కొన్ని అద్భుతమైన అనుబంధాలను సృష్టించవచ్చు. అయితే, వారి తరచుదనం, తెలియచేసే సంభావ్యత అనుకున్న రీతిలో ఉండకపోవచ్చు, వారికంటే ముందు ఇతరుల అవసరాలను తీర్చేవిగా ఉంటాయి.

#7

#7

అదృష్ట సంఖ్య 7 కలిగిన వారు తత్వపరంగా గొప్పవారుగా పెరుకొన్నారు, వారు అధిక స్థాయిలో నిఘూడాలను సులభంగా చూడగలరు. కానీ, ఈ గొప్ప అంతర్గత ప్రపంచం కూడా అంతర్గత వైఖరికి దారితీస్తుంది, వారు కొత్త అనుబంధాలను ఏర్పాటు చేసుకోడానికి ప్రయత్నించినపుడు వారు సిగ్గుపడేట్టు లేదా వెనుకాడినట్టు అనిపించవచ్చు.

#8

#8

ఈ అబ్బాయిల జీవితం అదృష్టం మీద ప్రభావితమై ఉంటుంది. వారు ఎటువంటి కష్టం లేకుండా సంతృప్తిని చాలా సులభంగా పొందుతారు. వారికి వారి పూర్తి శక్తికి మధ్య తరచుగా నిలబడే విషయం ఏమిటంటే వారి కోరికలు నియంత్రణలో ఉండడం. వారు విస్వసనీత వైపు తీసుకునే అత్యుత్తమ దశ ప్రపంచాన్ని నమ్మి తెలుసుకోడానికి ప్రయత్నించడం.

#9

#9

అదృష్ట సంఖ్య 9 కలవారు చాలా గట్టిగా, చాలా ప్రతిభావంతులుగా చెప్తారు. వారు నిష్పాక్షికంగా, నిర్లక్ష్య భావంతో కాకుండా వారు తమ భావాలతో పూర్తిగా నిమగ్నమై ఉండడానికి ఇష్టపడతారు. వారు వారి భావోద్వేగాలను పూర్తిగా లేదా నిజాయితీగా అనుభవించినపుడు, వారు వారి లోతైన అవసరాలను గుర్తించి, వారి కలలను వాస్తవంలోకి మార్చుకుంటారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    What Sun Numbers Reveal About Your Personality

    Just the way astrology works, your Sun Number works as well. It reveals the darkest secrets about your personality. If wondering how to find out about the Sun Numbers related to your personality, then follow these steps to find out your Sun Number... To find your Sun Number, you need to simply add together the month and day of your birth.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more