Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
రాత్రి పూట గోళ్లను కత్తిరించవద్దంటారు…ఎందుకో తెలుసా?
గోళ్ళు కత్తిరించడం ఒక ఆరోగ్యకర అలవాటు, ఎందుకంటే అది మురికిని, సూక్ష్మక్రిములను గోళ్ళు మరియు వేళ్ళ మధ్య పేరుకోకుండా చేస్తుంది.
మన శరీరంలో జీవం లేకున్నా పెరిగే వాటిలో గోళ్లు, వెంట్రుకలు ముఖ్యమైనవి. వెంట్రుకలనైతే పార్లర్‌కో, సెలూన్‌కో వెళ్లి కట్ చేయించుకుంటాం. అదే గోర్లనైతే దాదాపుగా ఇంట్లోనే తీసుకుంటాం. అయితే కొందరు గోర్లను స్టైల్, లుక్ కోసం పెంచుకుంటారు లెండి. అది వేరే విషయం. కాకపోతే ఇప్పుడు మేం చెప్పబోతున్నది మాత్రం గోళ్లను కట్ చేయడం గురించి. అవును, అదే. కొందరైతే చాలా చిన్నగా వచ్చే వరకు గోళ్లను కట్ చేస్తారు. కొందరు చాలా వరకు పెంచి కట్ చేస్తారు. ఇంకా కొందరు ఎప్పటికప్పుడు గోళ్లను కట్ చేసుకునే పనిలోనే ఉంటారు. అయితే ఎలా కట్ చేసినా గోళ్లను పగటిపూటే కట్ చేయాలట... రాత్రి పూట కట్ చేయకూడదట... అది ఎందుకంటే..!

గోళ్ళు కత్తిరించడం ఒక ఆరోగ్యకర అలవాటు, ఎందుకంటే అది మురికిని, సూక్ష్మక్రిములను గోళ్ళు మరియు వేళ్ళ మధ్య పేరుకోకుండా చేస్తుంది. కానీ మనం తరచుగా రాత్రిపూట గోళ్ళు కత్తిరించకూడదనే పాతకాలం నుంచి వస్తున్న నమ్మకాన్ని మన దేశంలో వింటూ ఉంటాం. దీని వెనక ఏమన్నా తర్కించదగ్గ కారణం ఉన్నదా లేక అదొక మూఢనమ్మకమా? ఈ ప్రశ్నకు రెండు విధాలుగా సమాధానం చెప్పవచ్చు

ప్రాచీన కాలంలో ఇప్పటిలాగా ఇళ్ళకి 24 గంటల విద్యుత్తు ఉండేది కాదు. ఇంకా అప్పట్లో గోళ్ళు కత్తిరించుకునే సాధనాలు కూడా లేవు! మనుషులు పదునైన వస్తువులైన కత్తెర, చాకు వంటి వాటితో గోళ్ళు కత్తిరించుకునేవాళ్ళు.అందుకని చీకటిలో గోళ్ళు కత్తిరించుకుంటే మీ వేలు కూడా కోసుకుపోవచ్చు! లేదా ఆహారంలోకి కూడా పోతాయి.అందుకని రాత్రిపూట గోళ్ళు కత్తిరించుకునే అలవాటును ప్రోత్సహించేవారు కాదు.

గోళ్ళు కత్తిరించడం ఒక ఆరోగ్యకర అలవాటు, ఎందుకంటే అది మురికిని, సూక్ష్మక్రిములను గోళ్ళు మరియు వేళ్ళ మధ్య పేరుకోకుండా చేస్తుంది. కానీ మనం తరచుగా రాత్రిపూట గోళ్ళు కత్తిరించకూడదనే పాతకాలం నుంచి వస్తున్న నమ్మకాన్ని మన దేశంలో వింటూ ఉంటాం. దీని వెనక ఏమన్నా తర్కించదగ్గ కారణం ఉన్నదా లేక అదొక మూఢనమ్మకమా?

ఈ ప్రశ్నకు రెండు విధాలుగా సమాధానం చెప్పవచ్చు
తాంత్రిక కారణం
క్షుద్రపూజలకి సాధారణంగా పూజావిధానం పూర్తిచేయటానికి విరిగిన గోరు ముక్క లేదా ఒక వ్యక్తిలో ఏదో భాగం కావాల్సి ఉంటుంది.అందుకని రాత్రిపూట కత్తిరించాక గోళ్ళు నేలమీద పడిపోతే, క్షుద్రపూజ చేసేవారు అవి మీకు తెలియకుండా తీసుకుని మీకే హాని కలిగించవచ్చు.

ఏం చేయాలి?
ఆరోగ్యపరంగా, మరే ఇతరవిధంగా అయినా కూడా, మీ గోళ్ళను సరిగ్గా పారేయండి.



Click it and Unblock the Notifications
