తండ్రి మరణించిన 3సంవత్సరాలకి తిరిగి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి

By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

జీవితం కొన్ని సమయాల్లో ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. పెళ్లి చేసుకుని హ్యాపీ గా ఉన్న ఒక కొత్త జంటలో ఒకరు చనిపోవడంతో సంతోషాన్ని ఎలా కోల్పోతుందో ఒక్కసారి ఊహించండి. డ్యూటీ లో ఉన్న ఒక పోలీసుని కాల్చి చంపిన సంఘటన జరిగింది. అప్పటికే అతనికి ప్రేమ వివాహం జరిగి 3 నెలలు గడిచింది. అతని జీవితం కోల్పోయి, ఆమెని 3 నెలలకే వితంతువుగా మార్చాడు.

ఈ డేట్ లో పుట్టిన వారికి ముక్కు మీద కోపం ....ఎక్కువే, కాస్త జాగ్రత్తగా ఉండండి...

శుభవార్త ఏంటంటే, ఆమె గర్భధారణ కు అంగీకరించటంతో - డాక్టర్లచే జాగ్రత్తగా భద్రపరచిన వీర్యకణాలతో సహాయంతో ఆమె ఒక బిడ్డకు జన్మనివ్వడానికి ఇదంతా సాధ్యపడింది. ఆమె భర్త మరణించిన 3 సంవత్సరాల తర్వాత, ఆమె ఒక ఆరోగ్యకరమైన ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.

frozen semen

ఈ పోలీసు, తాను డ్యూటీ లో ఉండగా కాల్చి చంపిన సంఘటనలో, అతని చివరి శ్వాసతో ఉన్నప్పుడు డాక్టర్లతో తన భార్య పేరు 'Sanny' Xei Chen' అని, ఆమెకు భవిష్యత్తులో పిల్లలు కల్పించడానికి అతని వీర్యకణాలను సంరక్షించాలని కోరాడు.

frozen semen

అందరి జంటలానే వీళ్లు కూడ అందమైన జీవితాన్ని ఆస్వాధించాలని కోరుకున్న 3 నెలల వ్యవధిలోనే, అతని మరణం కారణంగా ఆ ఆశలన్నీ కరిగిపోయాయి.

frozen semen

ఖచ్చితంగా అతని కోరిక తీర్చడానికి ఆమె ఆ వీర్యకణాలను సంరక్షించాలని డాక్టర్లను కోరింది. 3 సంవత్సరాల తర్వాత ఆమె గర్భందాల్చి, చివరగా ఒక ఆరోగ్యమైన ఆడపిల్లకి జన్మనిచ్చింది. ఇది నిజంగా ఒక అద్భుతం కాదా ?

frozen semen

ఆ విధంగా ఆమె మొదటిసారి తల్లి కావడం వల్ల, ఆమె అత్తగారి అపరిమితమైన ఆనందాన్ని పొందినది. ఆ పాపాయిని చూస్తూ, అచ్చంగా తన కోడలి లానే ఉందని - ఆ కళ్లు, నుదురు మాత్రం తన కొడుకు లా ఉన్నాయని, ఆ ముఖ పై భాగం నుండి చూస్తే అచ్చంగా తన కొడుకు లా కనిపిస్తోందని, తనలో నా కొడుకుని చూసుకుంటున్నట్లుగా చెప్పారు.

మీరు పుట్టిన తేదీని బట్టి మీ ఇంట్లో ఈ వస్తువులుంటే అదృష్టం మీవెంటే!!

ఇలాంటి కధలు విన్నప్పుడు నిజమైన ప్రేమకు అర్థంగా మనకు కనిపిస్తాయి. అలాంటి వాటిని ఎలా కాపాడుకోవాలో కూడా తెలుసుకోవాలని అవసరం ఉందని కూడా సూచిస్తుంది.

English summary

Woman Gave Birth To A Child Whose Father Died 3 Years Back

The widow of a New York police officer has welcomed their child three years after his death using the sperms preserved from her husband to conceive.
Subscribe Newsletter