ఈ రాశుల వారు ఎవ్వరినీ లెక్క చేయరు.. ఎవ్వరికీ గౌరవం ఇవ్వరు

Written By:
Subscribe to Boldsky

ప్రతి ఒక్కరూ అవతలి వ్యక్తికి విలువ ఇస్తే.. అవతలి వ్యక్తి కూడా మీకు విలువ ఇస్తారు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అవతలి గౌరవాన్ని ఇవ్వడం మన ధర్మం. కానీ కొన్ని రాశుల వ్యక్తులు వారు తప్పు చేసినా కూడా అవతలి వ్యక్తినే తిడుతారు. అలాగే ఎవరినీ లెక్క చేయరు. ఇష్టానుసారంగా ప్రవర్తిసారు. అస్సలు గౌరవం అంటనే వీరికి గిట్టదు. మరి ఆ రాశుల వారు ఎవరో తెలుసుకుందామా.

వృషభం : ఏప్రిల్ 20-మే 20

వృషభం : ఏప్రిల్ 20-మే 20

వృషభరాశి వారికి తాము ఏమైనా చెయ్యగలం అని మనస్సులో ఉంటుంది. ఎక్కవగా కాన్ఫిడెంట్ ఉంటుంది. వీరు ఎక్కువ ఫ్రీడమ్ గా ఉండాలని కోరుకుంటారు. ఎవరైనా వీరిపై జులం ప్రదర్శించాలనుకుంటే వీరికి చాలా కోపం వస్తుంది.

వృషభం : ఏప్రిల్ 20-మే 20

వృషభం : ఏప్రిల్ 20-మే 20

వృషభ రాశి ఎవ్వరికీ గౌరవం ఇవ్వరు. ఎవడైతే నాకేంటి అనే తరహాలో వీరు ఉంటారు. అంతేకాదు వారి వ్యక్తిగత విషయాల్లో ఎవరైనా జోక్యం చేసుకుంటే నోటికొచ్చినట్లు మాట్లాడుతారు. వారి విషయాలు ఎవరికీ తెలియకుండా ఉండాలనుకుంటారు.

సింహరాశి : జూలై 23 -ఆగస్టు 23

సింహరాశి : జూలై 23 -ఆగస్టు 23

సింహరాశి వారు చిన్నచిన్న విషయాలకు అస్సలు భయపడరు. వీరు మానసికంగా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. ఎవరైనా వీరిని డిస్ట్రబ్ చేసినా కూడా వీరు ఆందోళన చెందరు.

సింహరాశి

సింహరాశి

సింహరాశి వారు తమకు నచ్చినట్లుగానే ఉంటారు. తమకు నచ్చిందే చేస్తారు. ఎదుటి వ్యక్తులకు గౌరవం ఇవ్వడం అంటే వీరికి నచ్చదు. సింహరాశి వారిది తప్పు ఉన్నా కూడా వారు ఒప్పుకోరు. పైగా తప్పు ఎత్తి చూపిన వారిపైకి ఎదురు తిరుగుతారు.

మిథునం : మే 21-జూన్ 20

మిథునం : మే 21-జూన్ 20

మిథున రాశి వారు రెండు రకాల మనసత్వాలుంటాయి. వీరికి పరిస్థితులకు తగ్గట్లుగా ఎప్పటికప్పుడూ మారిపోతుంతారు. మిథున రాశి వారు ఎవ్వరికీ గౌరవం ఇవ్వరు. ఇష్టానుసారంగా మాట్లాడుతారు. అందువల్లే వీరు అందరికీ దూరం అవుతూ ఉంటారు.

వృశ్చికం : అక్టోబర్ 24-నవంబరు 22

వృశ్చికం : అక్టోబర్ 24-నవంబరు 22

వృశ్చిక రాశి వారు చాలా అబద్దాలు చెబుతారు. వీరు అవతలి వ్యక్తులకు అంతగా రెస్పెక్ట్ ఇవ్వరు. అంతేకాదు వీరు కాస్త నమ్మించి మోసం చేసే రకం. వీరు ఎక్కువగా డబుల్ గేమ్ ఆడుతుంటారు. వీరు ఇతరులకు చెప్పే అబద్దాలు కూడా బయటపడకుండా జాగ్రత్తపడతుంటారు.

English summary

4 zodiac signs that are listed as being the most dishonest

4 zodiac signs that are listed as being the most dishonest
Story first published: Friday, February 16, 2018, 9:30 [IST]