ఆ రాశి వారికి అక్రమ సంబంధాలంటే ఇష్టం.. మీకు ఏది ఇష్టమో తెలుసా?

Posted By:
Subscribe to Boldsky

మనిషి అన్నాక ఒక్కొక్కకరికి ఒక్కో అలవాటు ఉంటుంది. కొన్ని రకాలు ఇష్టాలుంటాయి. కొన్ని రకాలు వ్యసనాలుంటాయి. ప్రతి మనిషికి ఇవన్నీ తప్పనిసరిగా ఉంటాయి. కొందరికి సోషల్ మీడియాలో చాట్ చెయ్యడం ఉండడం అంటే ఇష్టం.

అయితే కొన్ని రోజులకు వ్యసనంగా మారుతుంది. ఇంకొందరికీ ఇంకొన్ని రకాల ఇష్టాలుంటాయి. ఇష్టాలు, స్వభావాలు, అలవాట్లు, వ్యసనాలు అనేవి ఆయా రాశుల ఆధారంగా కూడా ఆధారపడి ఉంటాయి. ఆయా రాశు వారీగా మీకుండే ఆ వ్యసనాలు, ఇష్టాలు ఏమిటో తెలుసుకోండి.

మేషం: మార్చి 21-ఏప్రిల్ 19

మేషం: మార్చి 21-ఏప్రిల్ 19

మేషరాశి వారికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. వీరు దేనినైనా నిక్కచ్చిగా చెప్పే స్వభావం, అలవాటు కలిగి ఉంటారు. వీరి వ్యక్తిత్వాన్ని ఎవరూ అంచనా వేయలేరు. అలాగే మేషరాశి వారు సోషల్ మీడియాలో ఎక్కువగా ఆక్టివ్ గా ఉంటారు.

వీరు ప్రతి విషయాన్ని ధైర్యంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే వీరు అన్యాయాలు, అక్రమాలకు వ్యతిరేకంగా నిర్వహించే ర్యాలీలు, నిరసనల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. వీరికి భావోద్వేగాలు ఎక్కువ. వాటిని వ్యక్తం చేస్తూ ఉంటారు.

వృషభం : ఏప్రిల్ 20-మే 20

వృషభం : ఏప్రిల్ 20-మే 20

వృషభరాశి వారు ఫుడ్ కు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. కొత్తకొత్త వంటకాలను రుచి చూడాలని వీరికి ఎక్కువగా ఉంటుంది. వృషభరాశి వారికి నచ్చిన వంటకాలను వారే తయారు చేసుకోవడం బాగా ఇష్టం.

మిథునం : 21 జూన్ 20 మే

మిథునం : 21 జూన్ 20 మే

మిథునరాశి వారు ఎక్కువగా షాపింగ్ కు ప్రాముఖ్యం ఇస్తుంటారు. వీరు మార్కెట్ లోకి వచ్చిన ప్రతి డ్రెస్ ట్రై చెయ్యాలనుకుంటారు. వీరి డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. వీరు డ్రెస్ లంటే చాలా పిచ్చి.

కర్కాటకం : జూన్ 21-జూలై 22

కర్కాటకం : జూన్ 21-జూలై 22

కర్కాటకరాశి వారు చాలా వినయంగా ఉంటారు. అలాగే వీరికి భావోద్వేగాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీరు చాలా సున్నితంగా ఉంటారు. వీరు విధేయతను ఎక్కువగా ఇష్టపడతారు. నమ్మిన వారికి వినయంగా ఉండడం వీరికి బాగా ఇష్టం. అలాగే వీరిని మోసం చేస్తే కూడా అస్సలు తట్టుకోలేరు. అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కూడా వీరికి బాగా ఇష్టం. చాలామందితో వీరు అక్రమ సంబంధాలు నడపాలని పడి చస్తుంటారు.

సింహరాశి : జూలై 23- ఆగస్టు23

సింహరాశి : జూలై 23- ఆగస్టు23

సింహరాశి వారు ఎక్కువగా సోషల్ మీడియాలో ఉంటారు. చాటింగ్ చెయ్యడం, సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టడం వీరికి బాగా ఇష్టం. వీరు ఇరవై నాలుగు గంటలు సోషల్ మీడియాను చెక్ చేస్తూ ఉంటారు. అలాగే వీరికి కాస్త గర్వం, అహంకారం కూడా ఉంటాయి.

కన్యరాశి : ఆగస్టు 24 - సెప్టెంబర్ 23

కన్యరాశి : ఆగస్టు 24 - సెప్టెంబర్ 23

కన్యరాశి వారికి కాఫీ తాగడం అంటే చాలా ఇష్టం. వీరు టైమ్ దొరికినప్పుడల్లా ఫ్రెండ్స్ తో కాఫీ తాగడానికి వెళ్తుంటారు. వీరు ఒక పూట అన్నం తినకుండానైనా ఉంటారేమో గానీ కాఫీ తాగకుండా అస్సలు ఉండరు.

తులరాశి : సెప్టెంబర్ 24 - అక్టోబర్ 23

తులరాశి : సెప్టెంబర్ 24 - అక్టోబర్ 23

తులరాశి వారు ఎక్కువగా ఫోన్ లో మాట్లాడడం అంటే ఇష్టం. వీరు తమకు తెలిసిన ప్రతి ఒక్కరికీ రోజూ ఫోన్ చేస్తుంటారు. వారి యోగక్షేమాలు తెలుసుకోవడం, ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తెలుసుకుంటూ ఉండడం వీరికి బాగా ఇష్టం.

వృశ్చికం : అక్టోబర్ 24 - నవంబర్ 22

వృశ్చికం : అక్టోబర్ 24 - నవంబర్ 22

వృశ్చికరాశి వారికి ఎక్కువగా ఇన్విస్టిగేషన్ చెయ్యడం అంటే ఇష్టం. ఇద్దరి మధ్య ఏదైనా జరిగితే దాన్ని పూర్వాపరాలు మొత్తం తెలుసుకుని అందరికీ చెప్పడం వీరికి బాగా ఇష్టం. వీరు ఒక రియాలిటీ టెలివిజన్ మాదిరిగా ఉంటారు.

ధనుస్సు : నవంబర్ 23- డిసెంబర్ 22

ధనుస్సు : నవంబర్ 23- డిసెంబర్ 22

ధనుస్సు రాశి వారికి ప్రయాణాలు చెయ్యడం అంటే బాగా ఇష్టం. వీరు ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు. వీరు ఎక్కువగా నూతన ప్రదేశాలను చూస్తూ ఉంటారు. దీంతో వీరికి ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది.

మకరరాశి : డిసెంబర్ 23 - జనవరి 20

మకరరాశి : డిసెంబర్ 23 - జనవరి 20

మకరరాశి వారు ఎక్కువగా పని చెయ్యడానికి ఇష్టపడతారు. వీరు ఇరవై నాలుగు గంటలు ఆఫీసులో లేదా వారికి సంబంధించిన సొంత పనులను చెయ్యడానికి వెనకాడరు. ఈ వ్యక్తులు వారి జీవితాన్ని పని చేయడానికే అంకితం చేస్తారు.

కుంభం : జనవరి 21 - ఫిబ్రవరి 18

కుంభం : జనవరి 21 - ఫిబ్రవరి 18

కుంభరాశి వారు ఎక్కువగా చదువుతూ ఉంటారు. చదవడం అంటే వీరికి బాగా ఇష్టం. వారికి తెలియని ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు.

మీనం : ఫిబ్రవరి 19-మార్చి 20

మీనం : ఫిబ్రవరి 19-మార్చి 20

మీనరాశి వారు ఏదైనా పని నుంచి ఈజీగా తప్పించుకునే గుణం కలిగి ఉంటారు. వీరు దేన్ని కూడా పెద్దగా సీరియస్ గా తీసుకోరు. వీరు ఏదైనా తప్పు చేసినా కూడా ఆ తప్పు మేమే చేశామని ఒప్పుకోరు. వీరు ప్రతి విషయంలో ఈజీగా తప్పించుకుని తిరుగుతారు. అలా తప్పించుకుని పోవడం అంటే వీరికి బాగా ఇష్టం.

English summary

addictions defined as per your zodiacsign

addictions defined as per your zodiacsign