For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నేను మహిళా జర్నలిస్ట్ ని, కత్తిలా ఉన్నావ్, నీ పిజిక్ బాగుంది పడుకుంటావా అని వేధించారు #mystory276

"మ్యారేజ్ ఎప్పుడు బేబీ నీది.. ఇంతకు చేసుకుంటావా లేకుంటే ఇలాగే ఎంజాయ్ చేసుకుంటూ ఉంటావా? ఫిగర్ వు కత్తిలా ఉన్నావ్.. నాకు మ్యారేజ్ కాకుంటే నేను నిన్నే పెళ్లాడేవాణ్ని. నీ డ్రెస్, నీ సెంట్ వాసన చూస్తుంటే.

By Arjun Reddy
|

నేను వృత్తిరీత్యా జర్నలిస్ట్ ని. నాది ఉత్తర భారతదేశం. మొదట నాకు ఈ రంగంలోకి రావాలంటే చాలా భయాలుండేవి. అవన్నీ కూడా ఫీల్డ్ కు సంబంధించినవే. అమ్మాయిలు రిపోర్టర్ గా రాణించాలంటే చాలా కష్టం అని నాకు తెలిసిన వారు చాలా మంది చెప్పారు. దీంతో నాలో భయం మరింత ఎక్కువైంది.

ఇక అసలు నేను అక్షరదోషాలు లేకుండా వార్తలు రాయగలనా అని భయపడేదాన్ని. మొదట్లో నా వాక్యనిర్మాణాలు అంతగా బాగుండేవి కావు. దీంతో డెస్క్ నుంచి సబ్ ఎడిటర్స్ రాత్రిపూట ఫోన్ చేసి డౌట్స్ అడిగేవారు. వారు కూడా చాలా సలహాలు ఇచ్చేవారు.

ఎలా రాయాలో నేర్చుకున్నా

ఎలా రాయాలో నేర్చుకున్నా

మొత్తానికి వాక్యాలు ఎలా రాయాలో నేర్చుకోవడం మొదలుపెట్టిన నేను ఆ తర్వాత ఎన్నో ఆసక్తికర కథనాలు ఇవ్వడం ప్రారంభించాను. నా స్టోరీస్ మంచి ఆదరణ వచ్చేది. క్రమంగా నాకు ఆఫీస్ లో మంచి పేరు వచ్చింది. నన్ను అన్ని బీట్లకు పంపించేవారు. దీంతో అన్ని రకాల వార్తలపై బాగా పట్టు వచ్చింది.

ఆల్ రౌండర్ గా పేరుంది

ఆల్ రౌండర్ గా పేరుంది

క్రైమ్, పొలిటికల్, ఫీచర్స్, స్పోర్ట్స్ ఇలా ఆల్ రౌండర్ గా నాకు పేరుంది. అయితే నేను రాసిన పొలిటికల్ కథనాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో నాకు కొన్ని పొలిటికల్ పార్టీలకు సంబంధించిన బీట్స్ అప్పగించారు.

ఫీల్డ్ కు కొత్త అనుకుంటా

ఫీల్డ్ కు కొత్త అనుకుంటా

అలాగే కొందరు రాజకీయ నాయకులకు సంబంధించిన ప్రెస్ మీట్ లను నేను కవర్ చేసేదాన్ని. కొందరు పొలిటికల్ లీడర్లు నన్ను చాలాసార్లు వేధింపులకు గురి చేశారు. డబుల్ మీనింగ్ మాటలతో నన్ను చాలా ఇబ్బందులపెట్టేవారు. " అమ్మాయి ఫీల్డ్ కు కొత్త అనుకుంటా. చాలా అలవాటు చేసుకోవాలి" అంటూ నన్ను వేధించేవారు.

Most Read :నా కోడలు నా కొడుకుతో ఎప్పుడు పడుకోవాలనే విషయాన్ని వాళ్ల అమ్మను అడుగుతోందిMost Read :నా కోడలు నా కొడుకుతో ఎప్పుడు పడుకోవాలనే విషయాన్ని వాళ్ల అమ్మను అడుగుతోంది

కత్తిలా ఉన్నావ్

కత్తిలా ఉన్నావ్

"మ్యారేజ్ ఎప్పుడు బేబీ నీది.. ఇంతకు చేసుకుంటావా లేకుంటే ఇలాగే ఎంజాయ్ చేసుకుంటూ ఉంటావా? ఫిగర్ వు కత్తిలా ఉన్నావ్.. నాకు మ్యారేజ్ కాకుంటే నేను నిన్నే పెళ్లాడేవాణ్ని. నీ డ్రెస్, నీ సెంట్ వాసన చూస్తుంటే పిచ్చిక్కిపోతుంది." అంటూ ఒక లీడర్ నాతో తిక్కతిక్కగా మాట్లాడేవాడు.

నీ పిజిక్ బాగుంది

నీ పిజిక్ బాగుంది

"ఇక నేను ఫిల్మ్ బీట్స్ చూస్తున్నప్పుడు కొందరు సినిమా రంగానికి చెందిన వారు కూడా ఇలాగే వేధించారు. ఎన్నాళ్లు అని అలా రిపోర్టర్ గా చేస్తావు. నీ పిజిక్ బాగుంది. సినిమాల్లో ట్రై చెయ్. లేదంటే అప్పుడప్పుడు నాతో పడుకో.. ఇంతకన్నా ఎక్కువ డబ్బు సంపాదించొచ్చు" అనేవారు.

అందంగా ఉండే అమ్మాయంటే..

అందంగా ఉండే అమ్మాయంటే..

ఇలా ప్రతి బీట్ లో నన్ను కొందరు ఉన్నతాధికారులు, రాజకీయనాయకులు, సినిమారంగానికి చెందిన వారు వేధించారు. అందంగా ఉండే అమ్మాయి రిపోర్టర్ కాకూడదా? చాలా మంది ఈ ఫీల్డ్ లో ఉండే వారిని చూస్తే అధికారులు, రాజకీయనాయకులు భయపడతారనుకుంటారు.. కానీ ఈ రంగంలోని అమ్మాయిలను కూడా చాలా మంది లైంగికంగా వేధిస్తున్నారు.

Most Read :అద్దెకు బాయ్ ఫ్రెండ్స్, అన్నీ చేయించుకోవొచ్చు కానీ, అబ్బాయిలకు మంచి డిమాండ్, మంచి ఉపాధిMost Read :అద్దెకు బాయ్ ఫ్రెండ్స్, అన్నీ చేయించుకోవొచ్చు కానీ, అబ్బాయిలకు మంచి డిమాండ్, మంచి ఉపాధి

ఆఫీస్ బయటే ఉంటాను

ఆఫీస్ బయటే ఉంటాను

ఇక నాతో పాటు పని చేసే మరికొందరు అమ్మాయిలకు ఆఫీస్ ల్లో బాస్ ల నుంచి ఇలాంటి వేధింపులున్నాయట. కానీ నేను రోజంతా ఆఫీస్ బయటే ఉంటాను.. అయినా నాకు బయటి వ్యక్తుల నుంచి వేధింపులు తప్పడం లేదు. వృత్తిరీత్యా నేను బాగా రాణిస్తున్నప్పటికీ రోజూ ఎవరో ఒకరు తమ వక్రబుద్ది చూపిస్తుంటారు.

బయటకు చెబితే

బయటకు చెబితే

ధైర్యం చేసి ఎదురిస్తే మరుసటి రోజు నుంచి నాకు ఆ బీట్ కు వెళ్లే అవకాశం ఉండదు. ఆఫీస్ లో చెడ్డ పేరు వస్తుంది. నేను వేధింపులకు గురైన విషయం సైడ్ ట్రాక్ కు వెళ్లి.. సదరు అధికారిని లేదంటే రాజకీయ ప్రముఖుడిని నిందించాననేది హైలైట్ అవుతుంది. అందుకే ఎన్ని బాధలు పడుతున్నా ఈ విషయాల్ని ఎవ్వరికీ చెప్పకుండా చిరునవ్వు చిందిస్తూ నా పని నేను చేసుకుంటున్నాను.

English summary

my me too story some high cadre persons misbehaved with me

my me too story some high cadre persons misbehaved with me
Desktop Bottom Promotion