For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మీ బాడీ షేప్స్ మీ వ్యక్తిత్వం గురించి వెల్లడించే విషయాలను ఇక్కడ తెలుసుకోండి

  |

  ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన, లక్షణాలు అలాగే సహజత్వాన్ని తెలుసుకోవడం చాలా సులభమే. సైకలాజికల్ టెస్ట్ లకే ఆ క్రెడిట్ ను మనం అందించి తీరాలి. ఇవి ఒక వ్యక్తి యొక్క లక్షణాలను వివరంగా తెలుపుతాయి.

  గోర్ల షేప్స్ నుంచి మీరు ఎంచుకునే హెయిర్ స్టైల్ వరకు అలాగే బెల్లీ షేప్ ను పరిగణలోకి తీసుకుని కూడా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని సులభంగా అంచనా వేయవచ్చు.

  శరీర ఆకారం ద్వారా కూడా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం గురించి బాగా అనలైజ్ చేయవచ్చన్న సంగతిని సైన్స్ వెల్లడించింది. ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనను, లక్షణాలను వారి శరీర ఆకారాన్ని పరిగణలోకి తీసుకుని అంచనా వేయవచ్చట.

  Do You Know How Your Body Shapes Can Reveal Your Personality Types?

  పియర్ షేప్డ్ శరీరాకృతి కలవారు:

  పియర్ షేప్డ్ ఆకారం కలిగి ఉన్న వారు ఆపోజిట్ సెక్స్ కు ఎక్కువగా ఆకర్షణీయంగా కనిపిస్తారు. వీరి శరీరాకృతి గురించి వీరికి తరచూ కాంప్లిమెంట్స్ అందుతూ ఉంటాయి. వీరి వ్యక్తిత్వాన్ని కూడా ఇతరులు ఎక్కువగా ఇష్టపడతారు. దగ్గరి వారి నుంచి ప్రశంసలను అందుకునేందుకు వీరు ఇష్టపడతారు. బయటివారి నుంచి ప్రశంసలను ఆశించరు. మరోవైపు, వీరు తమ మనసుకు నచ్చిన ఒక వ్యక్తికి బాగా ఆకర్షితులవుతారు. తమ భాగస్వామితో ఎమోషనల్ గా అలాగే ఇంటెలెక్ట్చువల్ గా బాగా సౌకర్యంగా ఫీల్ అవుతారు.

  ట్రయాంగిల్ షేప్డ్ శరీరాకృతి కలవారు:

  ఈ రకమైన ట్రయాంగిల్ షేప్డ్ శరీరం కలవారు కామ్ గా క్వయిట్ గా ఉంటారు. బయట నుంచి తీర్చిదిద్దినట్టుగా ఉంటారు. వీరు కొన్ని సార్లు క్రేజీగా ప్రవర్తిస్తారు. అలాగే, కొన్ని సందర్భాలలో తమను తాము నియంత్రించుకోగలరు. వీరు ఆలోచనాపరంగా యాక్టివ్ గా ఉంటారు. తరచూ ఆలోచిస్తూ తమ ఆలోచనలను అమలులోకి తెస్తూ ఉంటారు. అందువలన, వీరి వ్యక్తిత్వానికి ఇతరులు ఎక్కువగా ఆకర్షితులవుతారు. సెక్స్ విషయానికి వస్తే వీరు యాక్టివ్ గా ఉంటారు. అయితే, సాధారణ లవ్ మేకింగ్ కంటే కూడా వీరు ఎక్స్పెరిమెంట్స్ కి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు.

  రెక్ట్యాంగిల్ షేప్డ్ శరీరాకృతి కలవారు:

  రెక్ట్యాంగిల్ షేప్డ్ శరీరాకృతి కలవారు క్లాసిక్ రొమాన్స్ ని ఇష్టపడతారు. వీరు జీవితంలోని మధురమైన కోణాన్నే ఇష్టపడతారు. తమ పార్ట్నర్ వద్ద నుంచి రొమాన్స్, ఛార్మ్ అలాగే గ్రేస్ ఫుల్ నెస్ ను ఆశిస్తారు. తమలాంటి ఆలోచనాధోరణి అలాగే అభిరుచులు కలిగిన వారి వైపు వీరు ఆకర్షితులవుతారు. ఇక సెక్స్ కి సంబంధించిన విషయంలో వీరు బాలన్స్డ్ గా ఉంటారు. అతిగా ఆసక్తి కనబరచరు అలాగే ఆసక్తి లేకుండానూ ఉండరు.

  ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ షేప్డ్ శరీరాకృతి కలవారు:

  ఈ రకమయిన శరీరాకృతి కలిగిన వారి వైపు అన్వాన్టేడ్ అటెన్షన్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. వీరికి సెంటర్ ఆఫ్ యాట్రక్షన్ గా ఉండటం నచ్చదు. వీరు తమ కంఫర్ట్ జోన్ లో సాధారణంగా ఉండేందుకు ఇష్టపడతారు. సాధారణంగా, వీరి బస్ట్ అనేది వెయిస్ట్ కంటే పెద్దగా ఉంటుంది. అందువలన, వీరు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తారు.

  హవర్ గ్లాస్ శరీరాకృతి కలవారు:

  ఈ రకమైన శరీరాకృతి కలవారు అత్యంత ఆకర్షణీయంగా ఉంటారు. వారు తమ శరీరాకృతి గురించి అత్యంత కాన్ఫిడెంట్ గా ఉంటారు. తమ భాగస్వామిని ఎంచుకునే విషయంలో అత్యంత శ్రద్ధ కనబరుస్తారు. మరోవైపు, వీరి ఆకర్షణంతా వీరి ఇండిపెండెంట్ నేచర్ లోనే దాగుంది. వీరు తమ శరీరాన్ని తమకు ఉపయోగకరంగా మార్చుకుంటారు. వెల్ రెగ్యులేటెడ్ సెక్స్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తారు. వీరు డామినేటింగ్ నేచర్ కలిగిన వారు.

  రౌండ్ షేప్డ్ శరీరాకృతి:

  గుండ్రటి శరీరాకృతి కలవారి జోవియల్ నేచర్ కలిగి ఉంటారు. ఫన్ ని ఇష్టపడతారు. వీరిలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ గొప్పగా ఉంటుంది. ఈ వ్యక్తులు నమ్మకస్తులుగా ఉంటారు. వీరిని నమ్మడం మంచిదే. వారిలో ఉండే ఇంకొక ముఖ్యమైన గుణం వారికి సంబంధించిన వాటిని వారు తమ ప్రియమైన వారికి ఏమాత్రం సంకోచించకుండా ఇచ్చేస్తారు. మరోవైపు, వారు మిమ్మల్ని ప్రేమిస్తే అందులో లోపం ఉండదు.

  డైమండ్ షేప్డ్ శరీరాకృతి

  డైమండ్ షేప్డ్ శరీరాకృతి కలిగిన వారు అంతర్ముఖులు. వీరు ఏకాంతంగా గడిపేందుకు ఇష్టపడతారు. తమ పనేదో తమది అన్నట్టుంటారు. వీరికి సెక్స్ పై అత్యంత ఆసక్తి ఉండదు. అయినా, వీరు అద్భుతమైన సెక్స్ కోసం పరితపిస్తుంటారు. ప్యాషనేట్ లవ్ కోసం వీరు రిలేషన్ షిప్ బలోపేతం అయ్యేందుకు కృషి చేస్తారు. మరోవైపు, వీరు కేవలం కొంతమందితోనే సౌకర్యంగా ఉంటారు. ఆ అనుభూతి అందితే వీరికి సెక్స్ పై అంత వ్యామోహం ఉండదు.

  English summary

  Do You Know How Your Body Shapes Can Reveal Your Personality Types?

  Do You Know How Your Body Shapes Can Reveal Your Personality Types,Now, understanding a person's characteristic, behaviour and nature are way too easy. All thanks to the psychological tests which reveal a lot about an individual's personality. మీ బాడీ షేప్స్ మీ వ్యక్తిత్వం గురించి వెల్లడించే విషయాలను ఇక్కడ తెలుసుకోండి
  Story first published: Saturday, June 16, 2018, 19:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more