ఆ రాశి వారు ప్రేమికుల రోజున శృంగారం చేస్తే మంచి సుఖం పొందుతారు.. మరి మీరు ఏం చెయ్యాలో తెలుసా?

Posted By:
Subscribe to Boldsky

వాలెంటైన్ డే మరికొన్ని రోజుల్లో రానుంది. ఆ రోజు ప్రేమికులంతా ఒక్కొక్కరు ఒక్కో ప్లాన్ వేసుకుని ఉంటారు. ఫుల్ ఎంజాయ్ చెయ్యాలని అనుకుంటారు. అయితే రాశుల వారిగా ప్రేమికుల రోజున ఏమేమి చెయ్యాలో మేము వివరిస్తున్నాం. ఒక రాశి వారు ఆ రోజు శృంగారంలో పాల్గొని ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకో రాశి పెంపుడు జంతువులతో సరదాగా గడుపుతూ ఎంజాయ్ చేయొచ్చు. ప్రతి ఒక్కరూ లవర్ తోనే గడపాలని రూల్ ఏమి లేదు.

మేషం : మార్చి 21-ఏప్రిల్ 19

మేషం : మార్చి 21-ఏప్రిల్ 19

మేషరాశి వారు ఫిబ్రవరి 14న మీరు మీకు బాగా తెలిసిన వ్యక్తిని, సన్నిహితులను కలవడానికి ప్రయత్నించండి. వారితో ఆ రోజు మీ మనస్సులోని ప్రతి విషయం షేర్ చేసుకోండి.

వృషభం : ఏప్రిల్ 20-మే 20

వృషభం : ఏప్రిల్ 20-మే 20

వృషభరాశి వారు వాలెంటైన్ డేన మీకు నచ్చిన వారి కోసం ఏదైనా ఒక మంచి పని చెయ్యండి. వారిని ఇంప్రెస్ చేసేలా చేయండి. మీకు నచ్చిన వ్యక్తులకు నచ్చే పనులు చేసి వారిని మెప్పించండి.

మిథునరాశి : మే 21-జూన్ 20

మిథునరాశి : మే 21-జూన్ 20

మిథునరాశి వారు వాలైంటైన్ డేన డేటింగ్ యాప్ లో సర్చ్ ఒక ఫ్రెండ్ ని కనుక్కోవొచ్చు. అతనితో ఆ రోజు డేటింగ్ లేదా సరదగా గడపడం చేయొచ్చు.

కర్కాటకరాశి : జూన్ 21- జూలై 22

కర్కాటకరాశి : జూన్ 21- జూలై 22

కర్కాటకరాశి వారు వాలెంటైన్ డేన పెంపుడు జంతువుతో సరదగా గడపవచ్చు. ఆ రోజు మొత్తం మీరు పెంపుడు జంతువుతో గడపితే వచ్చే ఆనందమే వేరు.

సింహరాశి : జూలై 23 ఆగస్టు 23

సింహరాశి : జూలై 23 ఆగస్టు 23

సింహరాశి వారు ప్రేమికుల రోజున వారి భాగస్వామితో శృంగారంలో పాల్గొని, రొమాన్స్ చేస్తూ బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ రోజు పగలు మొత్తం సరదాగా గడిపి సాయంత్రం నుంచి మీరు రొమాన్స్ కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేసుకోండి.

కన్యరాశి : ఆగస్టు 24- సెప్టెంబర్ 23

కన్యరాశి : ఆగస్టు 24- సెప్టెంబర్ 23

కన్యరాశి వారు వాలెంటైన్ డేన మీ బెస్ట్ ఫ్రెండ్స్ తో గడపండి. ఉదయం మొత్తం మీరు వేరే పనుల్లో బిజీగా ఉన్నా సాయంత్రం మాత్రం మీరు మీ బెస్ట్ ఫ్రెండ్స్ తో గడపడానికి ప్రయత్నించండి.

తుల : సెప్టెంబరు 24-అక్టోబర్ 23

తుల : సెప్టెంబరు 24-అక్టోబర్ 23

తుల రాశి వారు మీకు నచ్చిన వ్యక్తులతో ఆ రోజూ మొత్తం ఫుల్ ఎంజాయ్ గా రొమాంటిక్ గా గడపండి. మీరు మీ భాగస్వామితో ఉదయం మొత్తం ఔటింగ్ కు వెళ్లండి. రాత్రి క్యాండిల్ లైట్ లో డిన్నర్ చెయ్యండి. తర్వాత రాత్రి ఇద్దరూ కలిసి రొమాంటిక్ గా గడుపుతూ.. నైట్ మొత్తం ఎంజాయ్ చెయ్యండి.

వృశ్చికం : అక్టోబర్ 24- నవంబర్ 22

వృశ్చికం : అక్టోబర్ 24- నవంబర్ 22

వృశ్చికరాశి వారు ప్రేమికుల రోజు రాత్రిన మీ భాగస్వామితో గడపండి. ఆ రోజు రాత్రి ప్రతిక్షణం శృంగారంలో తేలిపోండి. ఆమెపై ఉన్న ప్రేమను మొత్తం శృంగారం ద్వారా చూపించండి. మీ వాలెంటైన్స్ డేను మీరు ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోండి.

ధనుస్సు : నవంబర్ 23- డిసెంబర్ 22

ధనుస్సు : నవంబర్ 23- డిసెంబర్ 22

ధనుస్సు రాశి వారు ఫ్రెండ్ తో వాలెంటైన్ డేను గడపండి. మీరు రోజూ పని ఒత్తిడిలో మీకు ఇష్టమైన ఫ్రెండ్స్ ను మరిచిపోయి ఉంటారు. అలాంటి ఫ్రెండ్ కోసం ఆ రోజు కేటాయించండి. ఫ్రెండ్ తో ఆ రోజు ఫుల్ ఎంజాయ్ చేయండి.

మకరం : డిసెంబర్ 23- జనవరి 20

మకరం : డిసెంబర్ 23- జనవరి 20

మకరరాశి వారు వాలెంటైన్ డే రోజు మీకు ఇష్టమైన వ్యక్తితో కలిసి ఔటింగ్ కు వెళ్లండి. వారితో ఆ రోజు మొత్తం ఎంజాయ్ చెయ్యండి. ఆ రోజు ప్రతి క్షణాన్ని మీ జ్ఞాపకాలను గుర్తొ తెచ్చుకుంటూ హ్యాపీగా గడపండి.

కుంభం : జనవరి 21-ఫిబ్రవరి 18

కుంభం : జనవరి 21-ఫిబ్రవరి 18

కుంభరాశి వారు వాలెంటైడన్ డే రోజున ఎవరితోనూ గడపాల్సిన అవసరం లేదు. ఆ రోజు మీతో మీరే ఒంటరిగా గడపండి. ఒంటరిగా ఉండి ఆనందించండి. మీ జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుని హ్యాపీగా గడపండి.

మీనం : ఫిబ్రవరి 19-మార్చి 20

మీనం : ఫిబ్రవరి 19-మార్చి 20

మీనరాశి వారు వాలెంటైన్ డేన మీకు ఇష్టమైన వారితో గడపండి. ఆ రోజు మీకు ఇష్టమైన వారితోనే ప్రతి క్షణం గడిపేలా ప్లాన్ వేసుకోండి. మీకు నచ్చిన వ్యక్తిపై ప్రేమను కురిపించి మైమరిపించండి.

English summary

you need to spend your valentine with based on your zodiac sign

you need to spend your valentine with based on your zodiac sign.. According to zodiac, there are certain types of people that you need to spend your day with. These individuals are claimed to be the best choice for your valentine's day, as per your zodiac sign. So, find out who would best suit you this Valentine's day,
Story first published: Thursday, February 8, 2018, 16:00 [IST]
Subscribe Newsletter