ఈ రాశుల వారు అవతలి వ్యక్తి గురించి ఈజీగా అంచనా వేస్తారు

Written By:
Subscribe to Boldsky

అవతలి వ్యక్తి గురించి అంచనా వేయడంలో కొందరు చాలా దిట్ట. చూసిచూడగానే ఇతరుల వ్యక్తిత్వం గురించి స్కాన్ చేసేస్తారు కొందరు. డీప్ అబ్జర్వేషన్ అనేది వారి రాశిలోనే ఉంటుంది. కొన్ని రాశుల వారికి అలాంటి పవర్ ఉంటుంది. మరి ఆ రాశులు ఏమిటి. ఆ రాశుల వారికున్న శక్తి ఏమిటో తెలుసుకోండి.

కన్యరాశి : ఆగష్టు 24-సెప్టెంబర్ 23

కన్యరాశి : ఆగష్టు 24-సెప్టెంబర్ 23

అబ్జర్వేషన్ లో కన్య రాశివారు చాలా ముందుంటారు. వీళ్లు ప్రతి విషయాన్ని కుణ్ణంగా పరిశీలిస్తారు. వీరు అవతలి వ్యక్తులు చెప్పే విషయాలను శ్రద్ధగా వింటారు.

ఊహల్లో విహరించరు

ఊహల్లో విహరించరు

కన్యరాశి వారు ఊహల్లో విహరించరు. అంతేకాదు తమకు పరిచయం ఉన్న వ్యక్తులతో చాలా సన్నిహితంగా ఉంటారు. కన్యరాశి వారికి తెలియని ప్రతి విషయాన్ని అడిగి మరీ తెలుసుకుంటారు. అవతలి వ్యక్తులను మనస్సులను ఈజీగా చదివేస్తారు.

వృశ్చికం : అక్టోబర్ 24-నవంబర్ 22

వృశ్చికం : అక్టోబర్ 24-నవంబర్ 22

వృశ్చికరాశి వారు కొత్తకొత్త విషయాలను తెలుసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అయితే వీరు వారికి సంబంధించిన విషయాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు తెలపరు. అందరినీ మనస్సులను ఇట్టే చదివేయగల నేర్పు వీరి సొంతం.

మకరరాశి : డిసెంబర్ 23- జనవరి 20

మకరరాశి : డిసెంబర్ 23- జనవరి 20

మకరరాశి వారు కూడా ఇతరుల్ని ఎక్కువగా గమనిస్తారు. వీరు అవతలి వ్యక్తుల నడత తీరును వారి బాడీ లాంగ్వేజినీ బట్టే గుర్తుపట్టేస్తారు. అవతలి వ్యక్తులను అంచనా వేయడంలో వీరు చాలా ఎక్స్ పర్టులు.

కుంభరాశి : జనవరి 21- ఫిబ్రవరి 18

కుంభరాశి : జనవరి 21- ఫిబ్రవరి 18

కుంభరాశి వారు ఎప్పుడూ చాలా విషయాలను గమనిస్తూ ఉంటారు. కొత్త విషయాలను తెలుసుకోవాలని వీరికి ఎక్కువగా క్యూరియాసిటీ ఉంటుంది. అవతలి వ్యక్తి బాడీ లాంగ్వేజ్ ను బట్టీ వారిని అంచనా వేయగల శక్తి వీరికి ఉంటుంది.

మీనం : ఫిబ్రవరి 19-మార్చి 20

మీనం : ఫిబ్రవరి 19-మార్చి 20

మీనరాశి వారు ఇతరుల తప్పులను ఈజీగా పసిగట్టగలుగుతారు.

కనీసం మాట్లాడకుండా అవతలి వ్యక్తిని అంచనా వేసే శక్తి మీనరాశి వారకి ఉంటుంది. వీరికి చాలా తెలివి ఉంటుంది. మోసం చేసేవారిని, నమ్మద్రోహులను ఒక్కచూపులోనే కనిపెట్టేసే గుణం వీరికి ఉంటుంది. అలాంటి వారికి వీరు దూరంగా ఉంటారు.

English summary

zodiac signs have the power ofobservation

zodiac signs have the power ofobservation
Story first published: Monday, March 12, 2018, 18:48 [IST]