For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్ల్ ఫ్రెండ్ కోసం క్రిస్మస్ గిఫ్ట్ లు: టాప్ 9 బెస్ట్ గిప్ట్స్

By Mallikarjuna
|

మీకు నచ్చిన వారికి మరియు మీ పార్ట్నర్స్ కు మరియు మీస్నేహితులకు ఒకరికొరు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడానికి ఇది ఒక ఉత్తమ సమయం. ఇది వ్యక్తులను ఉత్తేజపరుస్తుంది మరియు వ్యక్తుల గురించి ఊహించే విధంగా చేస్తుంది . ప్రతి సంవత్సరం పిల్లలు ప్రతి రోజూ ఉదయాన్నే లేచి, వారికి వచ్చిన బహుమతలను ఓపెన్ చేసి చూడటానికి చాలా సంతోషంగా ఉంటారు . మీకు ఇష్టమైన, మీప్రియమైన వారికోసం పిల్లలుల లేదా తల్లిదండ్రులు కోసం ఎంపిక చేసుకొనే బహుమతులు మంచి గిఫ్ట్ లను ఎంపిక చేసుకోవాలి. అయితే మీ గర్ల్ ఫ్రెండ్ విషయంలో ఇది పూర్తిగా వేరుగా ఉంటుంది.

గర్ల్ ఫ్రెండ్ కు ఎంపిక చేసుకొనే బహుమతి మీ ప్రాముఖ్యత గురించి మరియు మీ గురించి చాలా తెలుపుతుంది మరియు మీ ఉద్దేశ్యంలో ఆమెంటే ఏంటో కూడా తెలుపుతుంది. చాలా వరకూ అమ్మాయిలు ప్రతి ఒక్క బహుమతిని అంచానా వేస్తారు మరియు రిలేషన్ షిప్ ప్రకారం ఈ క్రిస్మస్ కు మీరు బహుమతులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మరియు మీకు ఇష్టమైన వారిపట్ల మీ ప్రేమ మరియు అనురాగాలను తెలపడానికి ఇది ఒక ఉత్తమ సమయం. ఒక అర్ధవంతమైన బహుమతి ఎంపిక చేసుకోవడం వల్ల ఆమె పట్ల మీకున్న అభిప్రాయాన్ని తెలుపుతుంది. మరియు ఆమెను మీరు ఎంతగా అర్ధం చేసుకొన్నారో కూడా తెలుపుతుంది

ఖచ్చితంగా ఆమెకు ఏమి అవసరమో తెలుసుకోవడానికి చాలా వినే నైపుణ్యం చాలా పడుతుంది. వినేఅవసంర అవుతుంది. మరియు ఏ గిప్ట్ ఆమెకు ఎక్కువ ఆనందం ఇస్తుందో తెలుసుకోవాలి. ఆమె ఎటువంటి గిప్టులు ఆశిస్తుందో తెలుసుకోవడా మీ తెలివి మీద ఆధారపడి ఉంది, ఆమెకు ఆశ్చర్యం కలిగించేవి మరియు ఆమెగురించి తెలిసినవి లేదా నేరుగా ఆమెనే అడిగి తెలుసుకోవడం మంచిది, ఇది మీ గర్ల్ ఫ్రెండ్ గురించి తెలుసుకోవడానికి ఒక ఉత్తమైన మార్గం.

బ్యాగ్స్:

బ్యాగ్స్:

ఇది ఒక సురక్షితమైన బహుమతి మీరు ఒక బాక్స్ ను ఏక్రిస్మస్ కైనా బహుమతిగా అందివ్వొచ్చు. అమ్మాయిలకు బ్యాగ్స్ అంటే చాలా ఇష్టము. ఎన్ని బ్యాగులైనా తన వద్ద ఉంచుకుంటుంది. ఆమె వద్ద ఎన్ని బ్యాగులున్నాయన్నది పెద్ద ఎన్ని పట్టింపు లేదు .

గడియారాలు

గడియారాలు

ఇది మరో సురక్షితమైన గిప్ట్ , అత్యవసరంగా కొనాలన్నా, షాపింగ్ చివరి నిముషంలో ఇది ఒక బెస్ట్ ఆఫ్షన్. చాలా మంది అమ్మాయిలకు వాచ్ కలెక్షన్స్ అంటే చాలా ఇష్టం. ఇది ఆమెకు దుస్తులు కొనడానికి వెళ్ళినప్పుడు డ్రెస్ కు మ్యాచ్ అయ్యే వాచ్ ను గిప్ట్ గా ఇవ్వడం కూడా బెస్ట్ ,ఎక్కువ మార్గాల్లో మీరు సహాయపడుతుంది !

సెల్ ఫోన్

సెల్ ఫోన్

టెక్నికల్ గా మీ గర్ల్ ఫ్రెండ్ అంత చూడనప్పుడు, లేదా తెలియనప్పడు, ఆమెకు సౌకర్యంగా ఉండే, ఆమెకు తెలిసిన ఫోన్లు కొన్ని టన్నుల్లో ఉన్నాయి. కాబట్టి, వాటిల్లో ఏదైనా ఒక స్టైలిష్ ఫ్లోన్ గిప్ట్ గా అందివ్వండి. అది ఆమెతో మరింత దగ్గరయ్యేందుకు మరియు అలా ఉండటానికి చాలా సహాయపడుతుంది !

సెలవు

సెలవు

మీ స్నేహితురాలు కోసం ఒక సెలవు బహుమతిగా చెయ్యవచ్చు . మీరు ఇద్దరూ ఎప్పటి నుండో చూడాలని అనుకొంటున్న ప్రదేశంను క్రిస్మస్ గిప్ట్ గా క్రిస్మెస్ సెలవులకు ఆమెను ఆప్రదేశానికి తీసుకెల్ళండి .

లోదుస్తులు

లోదుస్తులు

లోదుస్తులు ఒక సంప్రదాయక బహుమతి కాదు, కానీ, కానీ ముఖ్యంగా ఈ సీజన్లో దుకాణంలో క్రిస్మస్ థీమ్ లోదుస్తుల ఉన్నాయి . కొద్దిగా క్రిస్మస్ ఫన్ లో వీటిని చేర్చడం అంత హానికరమైనది కాదు .

జ్యూయలరీ

జ్యూయలరీ

ఆమెకు జ్యూవెలరీ బహుమతిగా ఇవ్వదల్చుకొన్నప్పుడు మీరు ఆమెకు ఎంత దగ్గరగా ఉన్నారు మరియు ఏ దశలో ఉన్నారన్నదాని మీద ఆధారపడి ఉంటుంది. మీరు తగిన విధంగా చేయలానుకుంటే, ఏదైనా చిన్న జువెలరీతో సర్ ప్రైజ్ చేయవచ్చు.

షేడ్స్

షేడ్స్

యాక్ససరీస్ విషయానికి వచ్చినప్పుడు, అమ్మాయిలకు వివిధ రకాల షేడ్స్ కలెక్షన్స్అంటే చాలా ఇష్టం. కాబట్టి, వాటి సంఖ్యను పెంచడంలో ఎటువంటి హానీ లేదు.

మీరు వండిన భోజనం

మీరు వండిన భోజనం

మీరే స్వయంగా వండి ఆమెను డిన్నర్ కు ఆహ్వానించండి ముఖ్యంగా క్రిస్మస్ రోజున . మరియు ఆమెతో సాయంత్రం వెచ్చని వాతావరణంలో హాయిగా గడపండి.

షాపింగ్ తేదీః

షాపింగ్ తేదీః

ఈ అన్ని ఇరత ప్రయత్నాలూ చేసిన తర్వాత, ఆమెకు ఏటువంటి గిప్ట్ ఇవ్వాలన్న ఆలోచన ఉంటే, ఆరోజున షాపింగ్ తీసుకొనిపోవడమే పెద్దగిప్ట్.

English summary

Christmas Gifts For Girlfriend: Top 9 Best

There are some factors that you must consider before choosing a wine as a Christmas gift. Firstly, it should be a winter wine. There are summer wines (mostly white wines) and winter wines. Since you are looking for a Christmas gift, you must choose the latter.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more