For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ప్రపంచంలో కనివిని ఎరుగని వింత మనుష్యులు!

  By Staff
  |

  మీరు ప్రపంచంలో అతిచిన్న స్త్రీని గాని లేదా అతిపెద్ద పిరుదులతొ ఉన్న స్త్రీని గాని చూశారా? మా జాబితాలో ఉన్న ఈ మహిళల గురించి చదివినప్పుడు దిగ్భ్రాంతితో మీ దవడలు కరుచుకుంటాయి.

  వారు అందవికారమైన శరీర భాగాలు లేదా లక్షణాలను కలిగినప్పటికీ వారు అద్భుతమైన మానవులు. కేవలం మీలాగా మరియు నా లాగా, ఈ మహిళలు, వారి స్వంత పద్ధతులను అనుసరించటంలో ప్రత్యేకమైనవారు మరియు వారు సాధారణజీవనం గడపటం అన్నది వాస్తవం కాదు.

  12 Freaky Women That Exist In The World

  ఈ వింత మానవులు చాలాకాలం నుండి ప్రాచుర్యంలో ఉన్నారు. ఈ అందమైన మహిళలల్లో చాలామంది ప్రపంచంలో వారిని గురించి ప్రపంచం ఏమనుకుంటుందో అని భావింఛి, భయపడి బయటపడకుండా దాక్కొని ఉన్నారు.

  ఈ వింత మానవులు ఎంతోకాలం వరకు ప్రసిద్దులై ఉంటారు. ప్రాచుర్యంలో ఉన్న ఈ అందమైన మహిళలు చాలావరకు ప్రపంచంలో వారిని గురించి ఏమి భావిస్తారో అని భయపడి కనపడకుండా ఉంటారు.

  ప్రతిసారీ ఎవరో ఒకరు చూపులతో విసురుతుంటారని వారిమటుకు వారు అనుకుంటారని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు, కానీ నిజానికి వారు అరుదైనవారు మరియు అద్భుతమైనవారు.

  ఈ ప్రపంచంలో మెరుగైన స్థానంలో ఉన్న విచిత్రమైన మరియు నమ్మశక్యంగాని మహిళల జాబితాను పరిశీలిద్దాం.

  MOST READ:ఫెయిల్యూర్ అయిన సెలబ్రెటీల ఫేమస్ లవ్ స్టోరీస్

  ఆబిగైల్ మరియు బ్రిటానీ హెన్సేల్

  ఆబిగైల్ మరియు బ్రిటానీ హెన్సేల్

  రెండు ఆత్మలు, రెండు గుండెలు మరియు రెండు మెదడులు,కానీ ఈ సోదరీమణులు మరణం వరకు ఒక శరీరంగా బ్రతికారు. ఆబిగైల్ మరియు బ్రిటానీ హెన్సేల్ ప్రపంచంలో అరుదైన అవిభక్త కవలలు, వీరిద్దరి శరీరాలు అతికివున్న సోదరీమణులు!

  ఆలీషా హెస్స్లార్

  ఆలీషా హెస్స్లార్

  కొన్నిసార్లు రెండు కలిగి ఉండటమే ఉండవలసినదాని కంటే ఎక్కువగా అనిపిస్తుంది. మూడవది కూడా ఉండటం అంటే అది భారం అనిపిస్తుంది, విచిత్రంగా కూడా అనిపిస్తుంది. వింతగా అనిపించని, అనిపించకపోని , మూడవ రొమ్ము ఉండటం మాత్రం నిజం.

  ఆశా మండేలా

  ఆశా మండేలా

  భారతీయులికి పొడవాటి జుట్టు ఉండటమంటే చాలా ఇష్టం. మీరు పొడవాటి జుట్టు కలిగిన మహిళలలో ఒకరైతే, ఆశా మండేలాను చూడండి. ఈ అందమైన మహిళకు పందొమ్మిదన్నర అడుగుల పొడవుగల జుట్టు ఉన్నది.

  గ్రేస్ మెక్ డనైల్స్

  గ్రేస్ మెక్ డనైల్స్

  ఒక బుక్ కవర్ ను చూసి జడ్జ్ చేయవొద్దు. అయితే గ్రేస్ అత్యంత అందవిహీనమైన మహిళ అయినా ప్రపంచమంతా ఆమెయొక్క అందమైన హృదయాన్ని చూసి తలవంచుతుంది. గ్రేస్ 1888 లో జన్మించినప్పుడు ఆమె ముఖం మీద ఒక అతిపెద్దగా ఉన్న స్తర్జ్ -వెబెర్ సిండ్రోమ్ ఉన్నది.

  MOST READ:మీ బాడీ షేప్ ని బట్టి.. మీరు ఎంతటి ఆరోగ్యవంతులో తెలుసుకోండి..!!

  జూలియా గ్నుసే

  జూలియా గ్నుసే

  నేడు పచ్చబొట్టు ఫ్యాషన్ అయ్యింది. కానీ ఈ వింత మహిళ జూలియానే టాట్టూ అని నిర్వచించవచ్చు. జూలియా తన శరీరంలోని ప్రతి అంగుళంలో ఒక పచ్చబొట్టు ఉన్నది. ఆమె చూడటానికి అసహ్యంగా ఉండవచ్చు కానీ ఆమె నవ్వు, ఇప్పటికీ ఆమెకి జీవితంలో ఉన్న ఉత్తమ ఆస్తి.

  జ్యోతి అంగే

  జ్యోతి అంగే

  ప్రపంచంలో ఈ చిన్న మహిళ 23 అంగుళాలు పొడవు మాత్రమే ఉన్నది. భారతదేశం నుండి గౌరవాన్ని అందుకున్న ఈ చిన్న మహిళ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్ కలిగియున్నది.

  కిమ్ గుడ్మాన్

  కిమ్ గుడ్మాన్

  కిమ్ మీకు గూస్బంప్స్ ఇస్తుంది! .43 అంగుళాల దూరం చూడకలిగిన అతిపెద్ద కంటిచూపు కలిగిన ఈమె గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కలిగి ఉన్నది.

  మాండీ సెల్లర్స్

  మాండీ సెల్లర్స్

  మీరు ఎత్తైన పిరుదులు కలిగి ఉన్నవారైతే, మీరు మాండీ సెల్లర్స్ కాళ్లను చూస్తె ఏం చెపుతారు? మాండీ ఒక సాధారణమైన శిశువులాగానే జన్మించారు మరియు తర్వాత ఆమె కాళ్లు పెరగటం మాత్రం ఆగిపోలేదు. ప్రస్తుతం మాండీ కాళ్లు సాధారణ పరిమాణం కంటే మూడింతలు ఎక్కువగా ఉన్నాయి.

  మాయరా హిల్స్:

  మాయరా హిల్స్:

  మహిళలలో భారీ వక్షోజాలు కలిగినవారు ఉన్నారు. ఈ వింత మహిళ మాయరా ప్రపంచంలో కల్లా 32Z లేదా 32XXX పరిమాణంలో అతిపెద్ద వక్షోజాలను కలిగి ఉన్నది.

  MOST READ:వెయిట్ లాస్ ప్లాన్ లో చేర్చుకోకూడని, చేర్చుకోవాల్సిన చిప్స్..!!

  మైకెల్ రఫ్ఫినేల్లి

  మైకెల్ రఫ్ఫినేల్లి

  ఆమె తొడలు! మైకెల్ ఎనిమిది అడుగుల చుట్టుకొలత కలిగిఉన్నందుకు ఆమె ఎప్పుడు సిగ్గు పడలేదు. ఆమె ప్రపంచంలోని అతిపెద్ద తొడలతో స్త్రీగా భావించబడుతుంది.

  సుపాత్ర ససుఫన్

  సుపాత్ర ససుఫన్

  ముఖం మీద జుట్టు కొంతమంది మహిళలకు చిరాగ్గా ఉంటుంది, కానీ థాయిలాండ్ నుండి వొచ్చిన ఈ యువ మహిళకు అది గుర్తింపు.

  వాలెరియా లుక్యానోవ

  వాలెరియా లుక్యానోవ

  చిన్నారులు, మనమంతా బార్బీ బొమ్మలతో ఆడుతూ ఉంటాము. కానీ, అచ్చం అలానే ఉండాలని కోరుకునే ఒక చిన్న అమ్మాయి ఉన్నది. వాలెరియా జీవం ఉన్న ఒక బార్బీ బొమ్మ మరియు ప్రపంచంలో అత్యంత బలమైన మహిళలలో ఒకరు.

  Read more about: insync pulse women world
  English summary

  12 Freaky Women That Exist In The World

  Have you seen the smallest woman in the world or the woman with the largest hips?These women on our list will make your jaws drop.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more