For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్

|

బ్యూటీ అనేది స్త్రీల సొంతం. అందులోనూ సినిమా ఇడస్ట్రీలో ఉండే వారు. వారు బ్యూటీ గురించి మరింత శ్రద్ద తీసుకొంటారు. హీరోయిన్లు తమ అందాన్ని కాపాడుకోవడానికి ఎన్నెన్నో చేస్తుంటారు. తమ అందాన్ని పదికాలాల పాటు కాపాడుకొంటుంటారు. టాలీవుడ్ లో ప్రస్తుతం తమాన్నా హావా నడుస్తోంది. మరి ఆమె బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం..

పాలుగారే చెక్కిళ్లు, తేనేలూరే పెదవులు ఈ భామ సొంతం. 'మిల్కీ బ్యూటీ' ఆమె నిక్‌ నేమ్. ఆ అందాల తార పేరే తమన్నా. నూటికి నూరుశాతం బ్యూటీ ఆమె సొంతం. టాలీవుడ్, కోలివుడ్, ఇక ముందు బాలీవుడ్‌లో కూడా తన హవా చాటుకోవాలని చూస్తున్న ఈ ముద్దుగుమ్మ గురించి కొన్ని ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ :

సౌత్ సూపర్ హీరోయిన్ :

సౌత్ సూపర్ హీరోయిన్ :

తమన్నా సౌంత్ ఇండియన్ ఫిల్మీ ఇండస్ట్రీలో సూపర్ హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది. తెలుగులో చాలా వరకూ టాప్ మూవీస్ లో, టాప్ హీరోస్ అందరితో పనిచేసింది. ఆమె వయస్సు కేవలం 26 ఏళ్ళు ,వయస్సుకు మించి ప్రొఫిషినల్ గా సక్సెస్ సాధించింది.

డీబట్ మూవీస్:

డీబట్ మూవీస్:

వాస్తవానికి తమన్నా మోడల్ అయితే హీరోయిన్ గానే బాగా ఫేమస్ అయింది. బాలీవుడ్ లో ఆమె నటించిన చిత్రం ‘‘చంద స రోషన్ చెహ్ర'' సినిమాలో 2005నటించింది. ఈ సినిమాత తర్వాత అక్కడ ఆమె సక్సెస్ సాధించలేకపోయింది.

మొదటి తెలుగు సినిమా:

మొదటి తెలుగు సినిమా:

2005లో బాలీవుడ్ తర్వాత తెలుగులో ‘‘శ్రీ '' సినిమా రిలీజ్ అయ్యింది. బాలీవుడ్ లో స్థిరలేకపోయిన తమన్నా, మొదటి సారి టాలీవుడ్ లో కూడా సక్సెస్ సాధించలేకపోయింది.. తర్వాత 100% లవ్ సినిమాతో బాగా పాపులర్ అయ్యింది. దాని తర్వాత తిరుగులేకుండా సినిమాలు చేస్తే స్థిరపడిపోయింది. ఇటు టాలీవుడ్, బాలీవుడ్ లో యాక్టింగ్ స్కిల్స్ బ్యాలెన్స్ చేస్తూ నటిస్తోంది.

ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ :

ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ :

తమన్నా సింధి ఫ్యామిలీకి చెందినది. డైమండ్ ట్రేడ్ మిస్టర్ సంతోష్ తండ్రి, తల్లి మిసెస్ రజని భాటీయా. ఈమెకు అన్న కూడా ఉన్నారు, అతని పేరు ఆనంద్.

బ్యూటిఫుల్ స్కిన్ స్ట్రక్చర్:

బ్యూటిఫుల్ స్కిన్ స్ట్రక్చర్:

ఈ బ్యూటిఫుల్ లేడికి టాలీవుడ్ పెట్టిన పేరు మిల్క్ బ్యూటీ. పాలు ఎంత స్వచ్చంగా ఉంటాయో అంత స్వచ్చమైన శరీర ఛాయను కలిగి ఉంటుంది. టాలీవుడ్, అండ్ బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీల్ బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ నటి.

వీడియో ఆల్బమ్ కోసం వర్క్ చేసింది.:

వీడియో ఆల్బమ్ కోసం వర్క్ చేసింది.:

2005లో వీడియో ఆల్బమ్ కోసం పనిచేసింది, ఫస్ట్ ఇండియన్ ఐడల్ ఛాంపియన్ ,ఆల్భమ్ మిస్టర్ అబిజిత్ సావంత్ యొక్క మొదటి సాంగ్ లో కనిపించింది. ఈ సాంగ్ చేసిన తర్వాత ఆమె పలువురు డైరెక్టర్ కళ్ళలో పడింది,.. తర్వాత సినిమా ఛాన్స్ లు వెల్లువలా వచ్చాయి.

బాలీవుడ్ కు తిరిగి వచ్చింది:

బాలీవుడ్ కు తిరిగి వచ్చింది:

సౌంత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన తర్వాత, తిరిగి బాలీవుడ్ లో 2013లొ తెరంగ్రేటం చేసింది. బాలీవుడ్ లో హిమ్మత్ వాలా'' మూవీలో సాజిత్ ఖాన్ తో నటించింది. ఈ సినిమా తర్వాత 2014లో కూడా మిస్టర్ సాజిద్ డైరెక్షన్ లో హమ్షకాల్స్ '' మూవీలో నటించింది. అయినా కూడా ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా సక్సెస్ కాలేకపోయాయి. అయినా కూడా 2015లో మరో బిగ్ స్టార్ అక్షయ్ కుమార్ తో ఎంటర్టైన్మెంట్ సినిమాలో పనిచేసింది.

బెస్ట్ అండ్ బిగ్ రోల్ :

బెస్ట్ అండ్ బిగ్ రోల్ :

2015లో సూపర్ బ్లాక్ బ్లష్టర్ మూవీ ‘‘బహుబలి'' సినిమాలో నటించింది. ఈ సినిమాలో అవంకిత రోల్ బాగా పాపులర్ అయ్యింది, కలెక్షన్స్ పరంగా కూడా బాగా పాపులర్ అయ్యింది,

ఎక్సపరిమెంటల్ గా :

ఎక్సపరిమెంటల్ గా :

తమన్నా కూడా ఎక్సపరిమెంటల్ సినిమాల్లో చేడయానికి ఆసక్తి చూపింది. ఇండియన్ అవుట్ ఫిట్స్ అంటే ఈమెకు చాలా ఇష్టం. ముఖ్యంగా లెహంగా, లాంగ్ అనార్కలి, కుర్తాస్, టునిక్స్ అంటే చాలా ఎక్కువగా ఇష్టపడుతుంది. చాలా పెద్ద అకేషన్స్ లో మాత్రమే ఇండియన్ అవుట్ ఫిట్స్ లో కనబడుతుంటుంది.

సింప్లిసిటి :

సింప్లిసిటి :

తమన్నా బాటియా, బ్యూటిఫుల్ యాక్టర్స్ , ఈమె చాలా డిఫరెంట్ గా ...స్టైలిష్ గా అలంకరించుకుంటుంది,. రియల్ లైఫ్ లో కూడా అలాగే ఉంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు మేకప్ లేకుండా ట్రాక్ ప్యాంట్స్ లేదా టి షర్ట్స్ ధరించి ఉంటుంది.

English summary

10 Interesting Facts About Tamannaah Bhatia

10 Interesting Facts About Tamannaah Bhatia,Tamannaah Bhatia who was born on 21st December 1989 is an Indian Bollywood actress that mainly acts in the Tamil as well as Telugu movies. Besides this, she has also worked in some Hindi movies. Along with the acting profession, Tamannaah also takes part in numerous
Story first published: Friday, September 30, 2016, 16:33 [IST]