For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆడపిల్లగా పుట్టినందుకు కోపం తెప్పించే కొన్ని కారణాలు

By Super
|

అమ్మాయిగా పుట్టినందుకు ఎంతమంది గర్వంగా ఫీలవుతున్నారు ? ఏదైనా సందర్భానికి అనుగుణంగా డ్రెస్స్ ని ఎంచుకోవడంలో సమస్య లేదా మీకున్న దుస్తులతో తృప్తి చెందకపోవడం లాంటి వాటిని మీలో ఎంతమంది ఎదుర్కొంటారు? బహూశా చాలా మందే ఇలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు కదూ ?

మగువల గురించి చెప్పే ఆసక్తికర అంశాలు మగువల గురించి చెప్పే ఆసక్తికర అంశాలు

ఒక మహిళగా ఉండటం చాలా కష్టం. పైగా మీరు భారత దేశంలో పుట్టడం వల్ల మీకు నచ్చినవి ఎంచుకోవడానికి మీకు ఛాయిస్ ఉండదు కూడా. ఇండియా లౌకిక రాజ్యమయినా పెద్దవాళ్లని, తల్లిదండ్రులని గౌరవించకుండా ఏ ఆడపిల్లా తన దుస్తులని ఎంచుకోలేదు. భారత దేశపు మహిళలు మోడర్న్ అనీ, స్వతంత్రంగా జీవిస్తారనీ చెప్పినా ఎక్కడో అక్కడ వీరు తమ పెద్ద వాళ్లు చెప్పినట్లు నడుచుకోవలసి ఉంటుంది. ఇది చాలా బాధాకరమే.

లేడీస్ బీ అలర్ట్: మీరు నిర్లక్ష్యం చేయకూడని విషయాలు.. లేడీస్ బీ అలర్ట్: మీరు నిర్లక్ష్యం చేయకూడని విషయాలు..

ఉదాహరణకి ఇండియాలో పెద్దలు కుదిర్చిన వివాహాలే ఎక్కువ. తన తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధాన్నే చేసుకోవాలి అని ఆమెకి స్ట్రిక్ట్‌గా చెప్పడం వల్ల ఆడపిల్లగా పుట్టి ఏమి గొప్ప అని తాను భావించవచ్చు. అలాగే ఇలాంటివే కొన్ని కారణాల వల్ల ఒక మహిళగా ఉండటం తమకు నచ్చదు. మహిళలకి కోపం తెప్పించే ఆ కారణాలేమిటో మీరూ చూడండి.

రుతుస్రావం:

రుతుస్రావం:

నొప్పులు, రుతుస్రావానికి ముందు కలిగే మానసిక ఆందోళన(పీ ఎం ఎస్), వెన్ను నెప్పి ఇక ఈ లిస్టు కి అంతే లేదు. ప్రతీ నెలా మహిళలందరూ ఈ బాధకి గురికావాల్సిందే.

పిల్లలకి జన్మనివ్వడం:

పిల్లలకి జన్మనివ్వడం:

లేబర్ పెయిన్స్ ని ఒక్క మాటలో చెప్పాలంటే భయంకరమైన బాధతో కూడుకొన్నది. ఒక మహిళగా పుట్టినందుకు అంతులేని ఈ బాధని అనుభవించాల్సిందే.

చాలినన్ని బట్టలు లేకపోవడం:

చాలినన్ని బట్టలు లేకపోవడం:

రెండు కప్ బోర్డుల నిండా బట్టలున్నా కూడా అమ్మాయిలకి సరిపోవు. ఇది సరదాకి అంటున్నది కాదు, చాలా మంది మహిళలు ఎదుర్కునే సమస్యే. ఆడవాళ్లు మాత్రమే అర్ధం చేసుకుని వారికి మాత్రమే ఎదురయ్యే సమస్య ఇది.

హార్మోన్ల ప్రభావం:

హార్మోన్ల ప్రభావం:

హార్మోన్లు అమ్మాయిల జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయి. కొన్ని సందర్భాల్లో హ్మార్మోన్ల ప్రభావం అందంపై ప్రభావం చూపుతాయి. ఒక్కోసారి వీటి కారణంగా అందవిహీనంగా కూడా కనిపిస్తారు.

అవాంఛిత రోమాలు:

అవాంఛిత రోమాలు:

ఆడవాళ్లందరూ అసహ్యించుకునే ఇంకో సమస్య అవాంఛిత రోమాలు. వ్యాక్సింగ్ ఖరీదైనది కానీ దీని ఫలితాలు ఎక్కువ కాలం మాత్రం ఉండవు.

స్వాతంత్రం:

స్వాతంత్రం:

ప్రతీ స్త్రీ తన జీవితంలో ఒక్క సారైనా దీనికోసం వెంపర్లాడుతుంది. భారత దేశ స్త్రీలకి ఇది లభించే అవకాశం దగ్గరలో మాత్రం లేదు. ఆరోజు వస్తుందని ఆశిద్దాం.

బరువు సమస్య:

బరువు సమస్య:

అమ్మాయిలు ఏమి తిన్నా అది వెంటనే పొట్ట భాగంలో క్రొవ్వు రూపంలో పేరుకుపోతుంది. మహిళలకే ఎందుకీ సమస్య, బాధ ?

మేకప్:

మేకప్:

ముఖంపై ఏ చిన్న మచ్చా, గీతలు కనిపించకుండా.. అందంగా మెరిసిపోవడానికి మేకప్ వేసుకోవడమే ఒత్తిడి అమ్మాయిల్లో ఎక్కువగా ఉంటుంది. ఆడపిల్లగా పుట్టాక కాస్తైనా మేకప్ లేకుండా ఉండటం చాలా కష్టమనిపిస్తోంది కదూ..

టాయిలెట్ సమస్యలు:

టాయిలెట్ సమస్యలు:

బయటకెళ్లినప్పుడు అక్కడి టాయిలెట్లు వాడటం వల్ల యూరినరీ ట్రాక్ ఇంఫెక్షన్లు రావడం అనేది మరో సమస్య. క్రాన్ బెర్రీ జ్యూస్ ఈ సమస్య కి మంచి విరుగుడు తెలుసా? అందుకని మనం మన లక్కీ స్టార్స్ కి థ్యాంక్స్ చెబుదాం.

బ్రెస్ట్:

బ్రెస్ట్:

అమ్మాయిల్లో కొంతమందికి బ్రెస్ట్ సైజు పెద్దగా ఉంటే మరికొంత మందికి చాలా చిన్న పరిమాణంలో అంటే మైక్రోస్కోప్ పెట్టి వెతికేంత చిన్నగా ఉంటాయి. మహిళల్లో ఎలాంటి స్పందనకైనా వీటిలో వచ్చే కదలికలు.. ఎదుటివాళ్లను ఆకర్షించేలా ఉండటం అమ్మాయిలు అస్సలు ఇష్టపడనిది.

English summary

10 Things We All Hate About Being A Girl

10 Things We All Hate About Being A Girl. In India, though it is a secular state, there is no way a woman can make her own choices without consulting her parents or the elders first.
Story first published: Thursday, February 18, 2016, 12:45 [IST]
Desktop Bottom Promotion