For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ గురించి మీకు తెలియని ఆశ్చర్యకర విషయాలు

By Swathi
|

మనుషుల శరీరం చాలా విచిత్రంగా ఉంటుంది. శరీరంలో జరిగే మార్పులు, వాతావరణాన్ని బట్టి వచ్చే సంకేతాలు, సందర్భాన్ని బట్టి మారే ఆలోచనలు.. ఒకటా రెండూ.. ప్రతీది ఒక వింతలా జరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడు, ఎక్కడ, ఎలా రియాక్ట్ అవ్వాలో అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ మానవ శరీరంలో మీకు తెలియని ఆశ్చర్యకర విషయాలు చాలానే ఉన్నాయి.

things about you

చెమట, ఫ్లూయిడ్స్ తో నిండిన మిషీన్, కెమికల్స్, ఒకదానికొకటి సహకరించుకోవడం, మధురానుభూతులు, అన్నీ కలగా అనిపిస్తూ ఉంటాయి. మీరు, మీ ఆలోచనలు, మీ శరీరం పనితీరు గురించి కొన్ని మిస్టరీలను మీకు వివరించబోతున్నాం.

పొట్టలోని రహస్యాలు

పొట్టలోని రహస్యాలు

ఒక డేంజరస్ లిక్విడ్ ఏ ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ కూడా గుర్తించలేడు. అది ఎక్కడో లేదు. మీ పొట్టలోనే ఉంది. ఇండస్ట్రీస్ లో ఉపయోగించే మెటల్ ని ఈ లిక్విడ్ కి అవసరం. అయితే పొట్ట గోడ ఈ పాయిజనస్ లిక్విడ్ ని సేఫ్ గా జీర్ణవ్యవస్థలో ఉంచుతుంది.

MOST READ:మీ అరచేతిని చూస్తే...మీ భవిష్యత్ ఇలా ...తెలిసిపోతుంది..!!MOST READ:మీ అరచేతిని చూస్తే...మీ భవిష్యత్ ఇలా ...తెలిసిపోతుంది..!!

హెయిర్

హెయిర్

చింపాంజీల మాదిరి మన శరీరం కూడా జుట్టుని కలిగి ఉంటుంది. కాకపోతే వాటి కంటే మనకు ఉండే హెయిర్ చాలా చిన్నగా, సన్నగా ఉంటుంది. ప్రతి స్క్వెయర్ ఇంచుకి యావరేజ్ గా 500 నుంచి 1000 వెంట్రుకలు ఉంటాయి.

మెమరీ

మెమరీ

మెమరీ మన సెన్సెస్ పై ఆధారపడి ఉంటుంది. మన శరీరం పొజిషన్ ని బట్టి గత అనుభవాలు చాలా ఫాస్ట్ గా, తేలికగా గుర్తొస్తాయి.

ఎముకలు

ఎముకలు

ఎముకలు క్యాల్షియం లెవెల్స్ ని రెగ్యులేట్ చేస్తాయి. ఎముకలు పాస్ఫరస్, క్యాల్షియం కలిగి ఉంటాయి. ఇవి కండరాలు, నరాలకు చాలా అవసరం.

మీకు మీరు చక్కలిగింత పెట్టుకోలేరు

మీకు మీరు చక్కలిగింత పెట్టుకోలేరు

చక్కిలిగింత అనేది ప్రేమను పంచే మరో దారి. ముఖ్యంగా తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఇది బాగా ప్రేమను పంచుతుంది. అయితే కొంత ఏజ్ వచ్చాక ఇది అంతగా పట్టించుకోరు. అయితే ఇతరులు విభిన్నంగా ముట్టుకోవడం వల్ల చక్కలిగింతకు లోనవకుండా ఉండటం ఎవరి తరమూ కాదు. అయితే మనకు మనమే చక్కలిగింత మాత్రం పెట్టుకోలేం.

ఆలోచనకు ఫుడ్

ఆలోచనకు ఫుడ్

శరీరానికి 2 శాతం అవసరమైతే.. మెదడు 20 శాతం ఆక్సిజన్, క్యాలరీలను డిమాండ్ చేస్తుంది.

MOST READ:ఒక్క రోజులో మలబద్దక సమస్యను నివారించే లాక్సేటివ్ ఫుడ్స్ ..!MOST READ:ఒక్క రోజులో మలబద్దక సమస్యను నివారించే లాక్సేటివ్ ఫుడ్స్ ..!

మీకంటే శరీరమే చిన్నది

మీకంటే శరీరమే చిన్నది

ఊపిరి పీల్చుకోవడం, వదలడం, తినడం అన్నీ చేస్తారు. మీ శరీరంలోని ప్రతి భాగం విభిన్నమే. అందుకే.. మీకు వయసు పెరిగినా.. శరీరానికి సంబంధం ఉండదు. ఎందుకంటే మీరు పుట్టినప్పుడు ఇప్పుడే ఒకేలా ఉండరు కదా. మీకు తెలుసా.. మీకంటే మీ శరీరం వయసులో చిన్నది.

శ్లేష్మం

శ్లేష్మం

శరీరంలోని చాలా రకాల కణాలు శ్లేష్మం రూపంలో బయటకు వస్తాయి. కణాలకు ఉండే వెంట్రుకల ద్వారా అది బయటకు వస్తుంది. ముక్కు, గొంత ద్వారా అది బయటకు వస్తుంది.

మీరు బ్లైండ్

మీరు బ్లైండ్

మీ కళ్ల డిజైన్ లో తప్పు ఉంది. రెండింటిలోనూ బ్లైండ్ స్పాట్ ఉంది. ఈ బ్లైండ్ స్పాట్ పెద్దగా ఉండటం వల్ల కంటి చూపు సమస్యలు వస్తాయి.

నవ్వు

నవ్వు

ఎదుటి వ్యక్తి ఆవలించడం మనం చూశామంటే.. వెంటనే మనకు ఆవలింత వస్తుంది. సోషల్ ఇంట్రాక్షన్ లో మిమిక్రీ ముఖ్యపాత్ర పోషిస్తుంది. నవ్వడం, ఏడవడం, ఆవలించడం, గురకపెట్టడం వంటివి సోషల్ బాండ్ ని బలంగా మారుస్తాయి. అందుకే ఒకరు నవ్వితే.. ఆటోమెటిక్ గా అందరూ నవ్వేస్తారు.

చర్మ రంగు

చర్మ రంగు

మీ చర్మానికి నాలుగు రంగులుంటాయని తెలుసా. బ్లడ్ వెజెల్స్ వల్ల రెడ్ కలర్, యెల్లో పిగ్మెంట్ ఎల్లో కలర్, మెలనిన్ ఆల్ట్రావయోలెట్ రెస్ కలిగి ఉంటాయి. ఇవి ఎక్కవ ఉన్నప్పుడు బ్లాక్ గా కనిపిస్తాయి. ఈ నాలుగు కలర్స్ ఈ భూమ్మీద ఉన్న ప్రతి ఒక్కరికీ ఉంటాయి.

English summary

11 Things You Didn't Know About Yourself

11 Things You Didn't Know About Yourself. Here we explore some of the complex, beautiful or just plain gross mysteries of how you function.
Desktop Bottom Promotion