For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అద్భుతం: వీటిని చూస్తే.. మనకు మాటలు రావంతే..!

|

నేటి ఆధునిక ప్రపంచంలో మనిషి సాంకేతికతంగా ఎంతలా దూసుకుపోతున్నదో, క్రియేటివిటీలో కూడా అంతలా రెచ్చిపోతున్నాడు. ఎప్పటికప్పుడు నూతనంగా ఆలోచిస్తూ తన ప్రపంచాన్ని సరికొత్తగా ఆవిష్కరించడానికి నిత్యం తపిస్తున్నాడు.

ఆ తపనలోంచే సరికొత్త ఆలోచనలు బయటకు వస్తున్నాయి. మరి అలాంటి ఆలోచనలతో కొత్తగా డిజైన్ చేసి సరికొత్త క్రియేటివిటీతో మన నోట మాట రానివ్వకుండా ఆశ్చర్యానికి గురిచేసే కొన్ని భవనాలను ఇక్కడ చూద్దాం...

ఆక్వా టవర్:.

ఆక్వా టవర్:.

ఆక్వాటవర్ చికాగోలో ఉంది, . నిజంగా ఈ టవర్ చూడటానికి ఒకే విధంగా అత్యంత పెద్దభవనం.

IMAGE CURTESY

బాస్క్యు హెల్త్ డిపార్ట్మెంట్ హెడ్ క్వాటర్స్:

బాస్క్యు హెల్త్ డిపార్ట్మెంట్ హెడ్ క్వాటర్స్:

అతి పెద్ద భనాల్లో ఇది ఒకటి. ఎయిర్ సర్కిల్ రూపంలో అత్యంత అద్భుతంగా రూపొందించారు.

IMAGE CURTESY :

వర్టికల్ ఫోరెస్ట్ :

వర్టికల్ ఫోరెస్ట్ :

900 చెట్లను వర్టికల్ ఫ్లోరెస్ట్ డిజైన్స్ తో చాలా అందంగా నిర్మించారు.

IMAGE CURTESY :

లిమ్స్ లా ట్రోబ్ యూనివర్సిటి మోలిక్యులర్ సైన్స్ బిల్డింగ్:

లిమ్స్ లా ట్రోబ్ యూనివర్సిటి మోలిక్యులర్ సైన్స్ బిల్డింగ్:

ఈ బిల్డింగ్ కల్టివేటింగ్ క్రియేటివిటితో అత్యద్భుతంగా రూపొందించారు.

IMAGE CURTESY :

మెక్ డొనాల్డ్స్, జార్జియ:

మెక్ డొనాల్డ్స్, జార్జియ:

ఈ బిల్డింగ్ చూడటానికి మెక్ డొనాల్డ్ లుక్ ను అందిస్తున్నది.

IMAGE CURTESY :

. హౌస్ నెం 77:

. హౌస్ నెం 77:

ఇది ఖచ్చితంగా ఎవరో ధనవంతులుండాల్సిన ఇల్లు అనుకుంటాము . పోర్చుగల్లో ఉన్న ఈ బిల్డింగ్ మీద మార్కింగ్స్ చాలా డిఫరెంట్ గా చిత్రీకరించడం జరగింది.

IMAGE CURTESY :

 ది ఆర్ట్ వాల్ :

ది ఆర్ట్ వాల్ :

ఈ బిల్డింగ్ ను నిర్మించడంలో క్రియేటివిటిగా చాలా అద్భుతంగా నిర్మించారు.

IMAGE CURTESY :

యూనివర్సిటి ఆఫ్ హిల్సింకి క్యాంపస్ లైబ్రెరీ:

యూనివర్సిటి ఆఫ్ హిల్సింకి క్యాంపస్ లైబ్రెరీ:

సాధారణంగా ఇలాంటి బిల్డింగ్ స్కూల్స్ ను పోలి ఉంటాయి. కానీ హిల్సింకి యూనివర్సిటి చాలా అద్భుతంగా వారి లైబ్రెరీని ఇలా ఆర్ట్ డిజైన్ చేసి నిర్మించుకున్నారు.

IMAGE CURTESY :

న్యూయార్క్ బే గ్రే:

న్యూయార్క్ బే గ్రే:

అత్యంత ఎత్తుగల ఈ బిల్డింగ్ ను న్యూయార్క్ సిటిలో అద్భుతంగా నిర్మించారు . వెస్ట్రన్ కంట్రీస్ లోనే ఇది అతి పెద్దభవనం.

IMAGE CURTESY :

పిక్సెల్ :

పిక్సెల్ :

అవార్డ్ విన్నింగ్ బిల్డింగ్ ఖచ్చితంగా ఎన్విరాన్ మెంటల్ ఫ్రెండ్లీ గా, చూడటానికి చాలా అందంగా నిర్మించారు . ఈ బిల్డింగ్ ఆస్ట్రేలియాలో ఉంది.

టౌన్ హాల్ హోటల్ :

టౌన్ హాల్ హోటల్ :

ఈ హోటల్ ను అద్భుతంగా డిజైన్ చేసి నిర్మించారు. ఇది లండన్ లో ఉంది. విండోస్ కు అల్యూమినియం ఫ్రేమ్ తో చక్కగా అద్భుతంగా డిజైన్ చేశారు.

IMAGE CURTESY :

జింపో ఆర్ట్ హాల్

జింపో ఆర్ట్ హాల్

వైట్ కలర్ లో ఉండే ఆ జింపో ఆర్ట్ హాల్ సౌత్ కొరియాలో ఉంది. బిల్డింగ్ మొత్తం గ్లాస్ తో నిర్మించారు , ఈ బిల్డింగ్ చూస్తుంటే ఒక చెట్టు, చెట్టుకొమ్మలను తలపిస్తున్నది.

IMAGE CURTESY :

English summary

12 Building Facades That Will Leave You Speechless

Some push for a more natural look, while other incorporate different shapes and colors to make their building stand out. Needless to say, it's not surprising that George Costanza always wanted to pretend he was an architect, as their work is simply phenomenal.
Desktop Bottom Promotion