For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్ : చేత్తో, గోళ్ళతో ఖచ్చితంగా టచ్ చేయకూడని 7 బాడీ పార్ట్స్ ..!!

చేతి వేళ్ళు లేదా గోళ్లతో టచ్ చేయకూడాని కొన్ని బాడీ పార్ట్స్ గురించి ఇక్కడ తెలపడం జరిగింది. గోళ్ళతో చర్మం మీద టచ్ చేయడం వల్ల స్కార్స్, స్క్రాచెస్ ఏర్పడతాయి. అంతే కాదు, వాటి వల్ల నల్లమచ్చలు, ఇతర చర్మ సమ

|

సహజంగా మన శరీరం చాలా సున్నితమైనది, చర్మం అంత కంటే సున్నితమైనది. ఇటువంటి సున్నతమైన శరీరాన్ని ఎంత ఆరోగ్యంగా, స్ట్రాంగ్ గా ఉంచుకుంటే అంత మంచిది. చర్మం మీద కొద్దిగా దురదగా అనిపిస్తే చాలు వెంటనే గోళ్ళతో రక్కేస్తుంటారు. దాంతో ఆ ప్రదేశంలో స్క్రాచెస్ ఏర్పడుతాయి. అంటే మన శరీరాన్ని మనమే గాయపరుచుకుంటున్నట్లే కదా..!ఇటువంటి పనులు మన ఆధీనం లేకుండానే జరిగిపోతుంటాయి. మన శరీరంలో కొన్ని సున్నితమైన భాగాలను మనకు తెలియకుండానే చేతులు, గోళ్ళతో టచ్ చేసి గాయపరచుకుంటుంటాము. చేత్తో కానీ, చేతి గోళ్ళ తో కానీ బాడీలో కొన్ని పార్ట్స్ టచ్ చేయకూడదన్న విషయం మీకు తెలుసా..?

చేతి వేళ్ళు లేదా గోళ్లతో టచ్ చేయకూడాని కొన్ని బాడీ పార్ట్స్ ఎందుకు టచ్ చేయకూడదో ఇక్కడ తెలపడం జరిగింది. గోళ్ళతో చర్మం మీద టచ్ చేయడం వల్ల స్కార్స్, స్క్రాచెస్ ఏర్పడతాయి. అంతే కాదు, వాటి వల్ల నల్లమచ్చలు, ఇతర చర్మ సమస్యలు కూడా ఏర్పడుతాయి. బాడీలో ఈ 7 పార్ట్స్ ను గోళ్ళతో కానీ, చేత్తో కానీ టచ్ చేయకూడదు .

చెవి లోపల

చెవి లోపల

చెవిలో పల చాలా సున్నితమైన భాగం ఉంటుంది. మెదడకు, కర్ణబేరికి మద్య చాలా సెన్సిటివ్ స్కిన్ ఉండటం వల్ల చేతి వేళ్ళను లేదా ఇతర హార్ట్ స్టిక్స్ ను చెవిలో పెట్టి తిప్పకూడదు, చేతి గోళ్ళతో ఎట్టి పరిస్థితిలో టచ్ చేయకూడదు. అలా చేయడం వల్ల చెవిలో ఇయర్ కెనాల్ యొక్క సెన్సిటివ్ స్కిన్ డ్యామేజ్ అవ్వడం లేదా చిరగడం జరగుతుంది. దాంతో ఇన్ఫెక్షన్ , చెవి సమస్యలు మొదలవుతాయి. కాబట్టి, పిన్నుల, ఇయర్ బడ్స్ , చేతి గోళ్ళతో చెవులను శుభ్రం చేసే ప్రయత్నం చేయకూడదు .

ముఖం:

ముఖం:

ఈ విషయం చాలా సందర్భాల్లో తెలుసుకుని ఉంటాము, క్లీన్ గా లేని చేతులతో కానీ, చేతి గోళ్ళతో కానీ ఎట్టి పరిస్థితిలోనూ ముఖం మీద టచ్ చేయకూడదు. చేతుల్లో ఉండే మైక్రోబ్స్ (సూక్ష్మ క్రిములు)చర్మ రంద్రాలు మూసుకునేలా చేస్తాయి. దాంతో మొటిమలు, జిడ్డు పేరుకుపోతుంది. సెన్సిటివ్ స్కిన్ మీద మరిన్ని సమస్యలు ప్రారంభమవుతాయి.

బుట్

బుట్

బుట్ ప్రదేశంలో దురద కలిగినిప్పుడు , చేత్తో, లేదా గోళ్ళతో గోకడం వల్ల ఉపశమనం పొందుతుంటారు, అయితే, చేతుల్లో లేదా గోళ్ళలో ఉండే హానికరమైన బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి.

కళ్ళు:

కళ్ళు:

హ్యుమన్ బాడీలో అత్యంత సెన్సిటివ్ పార్ట్ కళ్ళు. అటువంటి కళ్ళను చేతులతో, కానీ, గోళ్ళతో కానీ మర్ధన చేయడం, గోకడం, లేదా అస్తమానం టచ్ చేయడం వల్ల ఐ ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి . కండ్ల కలకు దారితీస్తుంది, కాబట్టి, కళ్ళను ఎట్టి పరిస్థితిలోనూ చేత్తో టచ్ చేయకుండా నివారించుకోవాలి.

నోరు

నోరు

చాలా మంది వారికి తెలయకుండానే పనిలో ఉన్నప్పుడో, బోరుగా ఉన్నప్పుడో లేదా ఎక్కువగా ఆలోచిస్తున్నప్పుడో ఆటోమేటిక్ గా చేతులను నోటి మీద, లేదా పెదాల మీద వేళ్లతో టచ్ చేయడం చేస్తుంటారు. చేతుల్లో, గోళ్ళలో ఉండే బ్యాక్టీరియా వన్ థర్డ్ పర్సెంట్ నోట్లోకి ప్రవేస్తుందన్న విషయం మీకు తెలుసా?

ముక్కు లోపల!

ముక్కు లోపల!

ముక్కులో అసౌకర్యంగా ఉందనో, లేదా వెంట్రుకలు శ్వాస ఆడనివ్వట్లేదనో , చేతి వేళ్ళను ముక్కులోపలి పెట్టి తిప్పుతుంటారు, లేదా వ్యర్థాలను తొలగిస్తుంటారు. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా చాల వేగంగా లంగ్స్ కు చేరుతుంది. నాజల్ ప్యాసేజ్ ద్వారా లంగ్స్ కు చేరడం వల్ల లంగ్ ఇన్ఫెక్షన్స్ , ఇతర శ్వాస సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది.

గోళ్ళు లోపల:

గోళ్ళు లోపల:

మన శరీరంలో మరో సెన్సిటివ్ పార్ట్ అయినా, గోళ్ళతో పూర్తిగా కప్పబడి, లోపల స్కిన్ లేయర్ కు గోళ్ళకు మద్య గ్యాప్ ఉండటం వల్ల ఆ ప్రదేశంలో బ్యాక్టీరియా చాలా సులభం చేరుతుంది. దాంతో ఎక్కువ వైరల్ ఇన్ఫెక్షన్స్ ను ఎదుర్కుంటారు. కాబట్టి, గోళ్ళను కొరకడం వంటి పనులు చేయకూడదు!

English summary

7 Parts Of The Body You Should Never Touch With Your Fingers

The very second we feel itchy, all we do is scratch ourselves. This is something spontaneous that happens without our knowledge. We touch our body parts with our hands and nails especially. But, do you know that you need to avoid using your fingers to touch some of the body parts?
Story first published: Thursday, October 27, 2016, 13:09 [IST]
Desktop Bottom Promotion