Latest Updates
-
రియల్ లైఫ్ బిచ్చగాడు.. వేల కోట్ల ఆస్తి వదిలి ముంబై వీధుల్లో అడుక్కుంటూ..! -
పితృ పక్షాలకు ముందు అరుదైన కలయిక..ఈ 4 రాశుల దశ, దిశ మారనుంది! -
కోల్కతా ఫేమస్ టాంగ్రా డ్రై చిల్లీ చికెన్.. డ్రింక్స్ టైమ్ కి కూడా సూపరో సూపర్..ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి.. -
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది! -
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.! -
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.! -
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.! -
వినాయక చవితి రోజు ఎలుక మీ కంట పడిందా.. మీ జీవితంలో జరిగే కీలక మార్పులివే.!
బ్రెస్ట్ నిప్పల్స్ (చనుమెనల)గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ..!!
ఈ శీర్షిక చదివాక ఎన్ని వేళ్ళు ఈ వ్యాసాన్ని క్లిక్ చేసు౦టాయో మాకే ఆశ్చర్యంగా వుంది! మేము మిమ్మల్ని తప్పకుండా నిరుత్సాహపరచం, కానీ మీరు చన్నుల గురించి తెలుసుకోవాల్సిన కొన్ని విషయాల గురించి తెలియచేస్తాం.
"చన్నులు" అనే పదం వినగానే చాలా కనుబొమ్మలు లేస్తాయి! ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాలు చన్నుల చిత్రాలను నిషేదిస్తాయి, ఇవి ప్రదర్శించడం సంస్కృతికి విరుద్ధం అని భావిస్తాయి కనుక!
సరే, మనం చన్నుల గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాం కనుక మనం టాపిక్ నుంచి పక్కకు వెళ్ళవద్దు.
ఇక్కడ ఇచ్చిన కొన్ని ఆసక్తికర నిజాలు మీ సందేహాలను నివృత్తి చేస్తాయి, మరి కొన్ని మిమ్మల్ని ఆలోచి౦పచేసి, మీ చన్నులు మీరే నిజమా కాదా అని పరీక్షించుకునేలా చేస్తాయి.
అవేమిటో చూడండి.

నిజం #1
గర్భంలో వున్నప్పుడు జనన అవయవాల కన్నా ముందే చన్నులు ఏర్పడతాయి! ఆశ్చర్యంగా వుంది కదా?

నిజం#2
అవి రకరకాల రూపాలు, ఆకృతులు, రంగులలో వస్తాయి. పింక్, బ్రౌన్, డార్క్, పెద్ద లేదా చిన్న చన్నులు వుండడం సహజ లక్షణమే!

నిజం#3
మీ చన్నుల చుట్టూ వుండే రంగు చర్మాన్ని ఆరియోలా అంటారు. ఇది చాలా లైట్ గా గానీ లేదా ముదురు రంగులో కానీ ఉండవచ్చు. దీని పరిమాణం కూడా మారవచ్చు, అన్నిటికన్నా సాధారణమైనది డైమ్ సైజు.

నిజం#4
అరియోలా మీద ఆరియోలార్ గ్రదులు వుంటాయి. అవి కొంచెం ఒక రకమైన ద్రవాన్ని స్రవిస్తాయి కానీ డానికి ఎలాంటి ప్రయోజనం లేదు. అందువల్ల, అసలు అది ఎందుకలా వుందో మనకు ఆశ్చర్యం కూడా కలుగుతుంది!

నిజం#5
చన్నుల చుట్టూ జుట్టు వుంటుంది. చాలా సార్లు ఎక్కువ మంది దీని గురించి చర్చించడానికి భయపడతారు, ముఖ్యంగా మహిళలు. కానీ కంగారు పడకండి, ఇలా వుండడం సాధారణమే!

నిజం#6
సుదీర్ఘమైన దూరాలు పరిగెట్టడం వల్ల మీ చన్నులు ఎంతగా రేగుతాయంటే ఒక్కోసారి వాటి నుంచి రక్తం కూడా వస్తుందని మీకు తెలుసా? అవును, దురదృష్టవశాత్తు ఇలా జరగవచ్చు.

నిజం#7
మీ చనుల్లో వచ్చే మార్పులు బ్రెస్ట్ కాన్సర్ కి చిహ్నం కావచ్చు! పక్కుకట్టడం, చారలు పడడం, గట్టి పాడడం లాంటివి బ్రెస్ట్ కాన్సర్ కు సంకేతాలు, మీరు వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.
అందువల్ల, ప్రియమైన పాఠకులారా, ఏదో శృంగార పరంగా చూసేబదులు, చన్నుల గురించి తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం!



Click it and Unblock the Notifications
