For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భూకంపం గురించి మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఫ్యాక్ట్స్..!!

By Swathi
|

ప్రకృతి వైపరిత్యాలు ఎప్పుడు ఎలా సంభవిస్తాయో తెలియదు. డ్యామేజ్ ని అరికట్టడం నివారించడమూ కష్టమే. ప్రకృతి విపత్తులు న్యాచురల్ గా సంభవిస్తాయి. అయితే భూకంపాల గురించి.. కొన్ని ఫ్యాక్ట్స్ మీ మైండ్ బ్లాక్ చేస్తాయి.

భూకంపాలు ఎలా సంభవిస్తాయి అనేది చిన్న పిల్లలకు మాత్రమే కాదు.. అందరికీ డౌట్స్ చాలా ఉన్నాయి. కాబట్టి అలాంటి అనుమానాలకు క్లారిటీ రావాలంటే.. ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాల్సిందే. అలాగే భూకంపాలు ఎందుకు వస్తాయో కూడా తెలుసుకుందాం..

అత్యంత పెద్ద భూకంపం

అత్యంత పెద్ద భూకంపం

సౌత్ చిలీలోని వాల్డీవియాలో 1960 మే 22 న ఈ భూకంపం సంభవించింది. ఇది అత్యంత పెద్ద భూకంపం. ఈ భూకంపం 9.5గా రిక్టర్ స్కేల్ పై నమోదు అయింది. ఈ భూకంపంలో.. 1500 మంది చనిపోయారు.

వాతావరణం భూకంపం సంభవించదు

వాతావరణం భూకంపం సంభవించదు

భూకంపాలు సంభవించడానికి వాతావరణం కారణం కాదు. భూగర్భంలో ప్లేట్ షిఫ్ట్స్ వల్ల.. భూకంపాలు సంభవిస్తాయి.

సింక్ హోల్స్ కాదు

సింక్ హోల్స్ కాదు

సింక్హోల్స్ కారణంగా భూకంపాలు వస్తాయని చాలా మంది భావిస్తారు. కానీ.. అది వాస్తవం కాదు.

ఐస్ క్వేక్స్

ఐస్ క్వేక్స్

ఆర్టిక్టిక్ వాతావరణ పరిస్థితులు అంటార్కిటికాలో ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో ఐస్ క్వేక్స్ సంభవిస్తూ ఉంటాయి.

భూకంపాలను వినలేం

భూకంపాలను వినలేం

భూకంపాలు కేవలం సంభవిస్తాయి. వాటిని వినలేం. గట్టిగా ఉండే భూమిలోపలు ఈ భూకంపాలు వస్తాయి.

అలాస్కాలో ఎక్కువ భూకంపాలు

అలాస్కాలో ఎక్కువ భూకంపాలు

1974 నుంచి 2003 మధ్యలో నెలకు వెయ్యికి పైగా భూకంపాలు అలాస్కాలో సంభవించేవి. క్యాలిఫోర్నియాలో కంటే.. అలాస్కాలో మూడురెట్లు ఎక్కువ భూకంపాలు సంభవిస్తాయి.

చైనాలో భయంకరమైన భూకంపం

చైనాలో భయంకరమైన భూకంపం

8 లక్షల 30 వేల మంది చైనాలో భూకంపం వల్ల చనిపోయినట్లు అంచనావేస్తున్నారు. 1556లో రిక్టర్ స్కేల్ పై 8గా నమోదైంది.

English summary

Crazy Facts To Know About Earthquakes

Crazy Facts To Know About Earthquakes. When mother nature gets angry, thre is no stopping the damage that can happen. All forces of mankind fail when it comes to natural disasters.
Story first published:Tuesday, August 30, 2016, 14:43 [IST]
Desktop Bottom Promotion