For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మనీ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్..

By Swathi
|

మన జీవితం సాఫీగా సాగాలన్నా, ఆకలి తీరడానికి అన్నింటికీ.. ప్రతి రోజూ కావాల్సింది డబ్బు. మన చేతుల్లో డబ్బు లేకపోతే.. జీవితం చాలా కష్టంగా మారుతుంది. రోజువారీ అవసరాలు తీర్చుకోవడానికి ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు డబ్బు అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది.

మనం రెగ్యులర్ గా ఉపయోగించే డబ్బు గురించి.. కొన్ని ఫ్యాక్ట్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. అవి వింటే.. మీరు ఆశ్చర్యపోతారు. మనీ వెనక దాగున్న హిస్టరీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అయితే కొన్ని విషయాలు మీకు విసుగు కలిగిస్తాయి. కొన్ని ఆశ్చర్యానికి గురించే విషయాలున్నాయి.

Facts To Know About Currency And Money

మరీ ఇంకెందుక ఆలస్యం మన జీవితంలో ఎంతో కీలక పాత్ర పోషించే మనీ గురించి మైండ్ బ్లోయింగ్ థింగ్స్ మీకోసం..

Facts To Know About Currency And Money

*90 శాతం అమెరికా డాలర్లు కొకైన్ కలిగి ఉంటాయట. నిజమే ఇది నిరూపితమైంది.
*డాలర్స్ లో 94 శాతం మలం ఉందని.. సౌతర్న్ మెడికల్ జర్నల్ అధ్యయనంలో తేలింది. ఇకపై డాలర్స్ టచ్ చేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవాలి అనిపిస్తోందా..
*1400 ఏళ్ల క్రితం మొదటి పేపర్ మనీ తయారు చేసింది చైనాలోనే.

Facts To Know About Currency And Money

*మీ చేతిలో లేదా అకౌంట్ లో 10 డాలర్స్ ఉన్నాయంటే.. గర్వంగా ఫీలవండి. ఎందుకంటే.. మీరు సంప్నవంతులు. అమెరికాలో ఒక వంతు భాగం సంపన్నుల్లో మీరు ఒకరు అవుతారు.
*బిల్ గేట్స్ రోజుకి 1 మిలియన్ డాలర్ ఖర్చు చేస్తూపోతే... ఆయన డబ్బు మొత్తం ఖర్చు చేయడానికి 218 ఏళ్లు సరిపోతాయట.
*రెండో ప్రపంచ యుద్ధం వరకు.. సిబేరియా, ఏసియాలో టీ బ్రిక్స్ ని డబ్బుగా ఉపయోగించేవాళ్లట.

Facts To Know About Currency And Money

*ఫ్లూ వైరస్ డాలర్ పై రెండు వారాలపాటు యాక్టివ్ గా ఉండటం వల్ల.. ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వేగవంతంగా ప్రబలుతాయి.
*భార్యభర్తలు డబ్బు కోసం గొడవ పడటమే.. విడాకులకు ముఖ్యకారణమవుతోందట.
*అమెరికన్స్ ఎమర్జీకి కూడా 400 డాలర్లు కూడా అప్పు తీసుకోకుండా ఖర్చుపెట్టలేకపోతున్నారట. ఇలాంటి వాళ్ల 50 శాతం ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.
*అమెరికాకు చెందిన పేపర్ మనీ.. పేపర్ తో తయారు చేయలేదు. దీన్ని క్లాత్ తో తయారు చేస్తారట.

English summary

Facts To Know About Currency And Money

Facts To Know About Currency And Money. Money is something that we all need for our daily living. Life would be difficult if we did not have money with us to cater to our daily needs.
Story first published:Friday, June 17, 2016, 11:38 [IST]
Desktop Bottom Promotion