For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ చేతి సైజును బట్టి మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పవచ్చు..!!

|

సహజంగా కళ్ళు, ముక్కు ఆకారం, ముఖఆకృతిని బట్టి వారి ఎలాంటి వారో..? ఎలాంటి స్వభావం ఉంటుందో అంచనా వేస్తుంటారు. ఈ మద్యకాలంలో పామిస్ట్రీకూడా బాగా పాపులర్ అయింది. చేతి రేకలను, చేతిలో శంఖు, చక్రాలు, చతురస్రాలు, స్టార్స్ ను బట్టి ఎదువారి వ్యక్తిత్వాన్ని తెలుపుతున్నారు. ఇప్పుడు చేతి సైజ్ ను బట్టి కూడా ఎదుటి వారి పర్సనాలిటిని తెలుసుకోవచ్చట. అయితే దానికి ముందు చేయి మెజర్మెంట్ తెలుసుకోవాల్సుంటుంది సుమా....! ఆతర్వాత చేయి సైజును బట్టి మనస్తత్వాన్ని ఎలా తెలుసుకోవాలో తెలుస్తుంది.

చేయిని పూర్తిగా చాపాలి(బాగా ముందుకు స్ట్రెచ్ చేసి చాపాలి) . ఎడమ చేతితో కుడి చేయి మోచేతి నుండి, మనికట్టు వరకూ మెజర్మెంట్ చేయడం వల్ల చేయి సైజు తెలుస్తుంది. మోచేతి నుండి మనికట్టును తాకలేకపోతే అప్పుడు మీ చేతులు చిన్నవిగా గుర్తించాలి. రెండో చేత్తో మోచేయి నుండి మనికట్టును సులభంగా తాకలిగితే పెద్ద హ్యాడ్స్ గా గుర్తించాలి. ఇలా రెండు రకాల చేతి సైజులన్న వారి మనస్తత్వాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం...

చిన్న చేతులున్న వారు ఎక్కువ రిస్క్ తీసుకుంటారు:

చిన్న చేతులున్న వారు ఎక్కువ రిస్క్ తీసుకుంటారు:

చిన్న సైజ్ చేతులున్న వారు అన్ని విషయాలను సీరయస్ గా తీసుకుంటారు. పర్సనల్ రిలేషన్ షిప్ లో మాత్రం అప్పుడప్పుడు డ్రమాటిక్ గా కనబడుతారు.

చిన్న చేతులున్న వారు అన్నింటిలో విజయం సాధిస్తారు:

చిన్న చేతులున్న వారు అన్నింటిలో విజయం సాధిస్తారు:

లాజికల్ పర్సన్ గా ఉంటారు. ఎలాంటి సమసైనా నేరుగా ఎదుర్కొంటారు. వెంటనే సాల్వ్ చేస్తారు .

పెద్ద చేలున్నవారు అన్నివిషయాల్లో ఫర్ఫెక్ట్ గా ఉంటారు:

పెద్ద చేలున్నవారు అన్నివిషయాల్లో ఫర్ఫెక్ట్ గా ఉంటారు:

పెద్ద సైజ్ చేతులున్న వారు అన్ని విషయాల్లో ఫర్ఫెక్ట్ గా ఉంటారు. చిన్న విషయాలైనా సరై డీటైల్డ్ గా చూస్తారు . ఇలా ఉండటం వల్ల జీవితంలో కొన్ని సందర్భాల్లో వ్యతిరేఖత చవిచూడాల్సి వస్తుంది. చాలా హార్డ్ వర్క్ చేస్తారు.

చేయి సైజ్ పెద్దగా ఉండే వారు చాలా సెన్సిటివ్ గా ఉంటారు:

చేయి సైజ్ పెద్దగా ఉండే వారు చాలా సెన్సిటివ్ గా ఉంటారు:

అన్ని విషయాల్లోనూ చాలా సెన్సిటివ్ గా ఉంటారు. ఏ విషయంలోఅయినా సరే ఓవర్ గా రియాక్ట్ అవుతుంటారు. ఇతరులకోసం ఎక్కువగా బాధపడుతారు. కొన్ని సందర్భాల్లో నిర్లక్ష్యం చేస్తుంటారు.

చేయి సైజు మాత్రమే కాదు, అరచేయి షేప్ కూడా ముఖ్యమే..:

చేయి సైజు మాత్రమే కాదు, అరచేయి షేప్ కూడా ముఖ్యమే..:

భష్యత్తు చెప్పవారికి చేయి సైజు మాత్రమే కాదు, అరచేయి కూడా ముఖ్యమే..

అరచేయి చతురస్రాకారంలో ఉంటే మీరు ప్రాక్టికల్ మరియు లాజిలకల్ పర్సన్ :

అరచేయి చతురస్రాకారంలో ఉంటే మీరు ప్రాక్టికల్ మరియు లాజిలకల్ పర్సన్ :

అరచేయి చతురస్రాకారంలో ఉంటే మీరు ప్రాక్టికల్ మరియు లాజిలకల్ పర్సన్ అంటే మంచి మ్యాథమాటిషియన్ . మీరంతట మీరు లాజికల్ గా సమస్యలను సాల్వ్ చేసుకుంటారు. ఎవ్వరి మాట వినరు .

అరచేయి దీర్ఘచతురస్రాకారంలో ఉంటే వీరు సమస్యలను త్వరగా పరిష్కరించుకోగలుగుతారు:

అరచేయి దీర్ఘచతురస్రాకారంలో ఉంటే వీరు సమస్యలను త్వరగా పరిష్కరించుకోగలుగుతారు:

వీరు చతురస్రాకారం చేయి ఉన్న వారిలే కాకుండా, మరింత సహజమైన వ్యక్తిగా ఉంటారు. పొడవాటి చేతులు మరియు చతురస్రాకారపు అరచేయి ఉన్నట్లైతే సున్నిత మనస్తత్వంతో మరియు సాహసోపేతంగా ఉంటారు.

పొడవాటి చేతులు..పొడవాటి వేళ్ళు ఉన్నట్లైతే

పొడవాటి చేతులు..పొడవాటి వేళ్ళు ఉన్నట్లైతే

పొడవాటి చేతులు..పొడవాటి వేళ్ళు ఉన్నట్లైతే ఆసక్తికరమైన వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది

షార్ట్ ఫింగర్స్ ఉన్న వారు చాలా మంచి లీడర్స్ గా ఉంటారు.

షార్ట్ ఫింగర్స్ ఉన్న వారు చాలా మంచి లీడర్స్ గా ఉంటారు.

షార్ట్ ఫింగర్స్ ఉన్న వారు చాలా మంచి లీడర్స్ గా ఉంటారు. వీరిలో నాయకత్వ లక్షణాలు ఉట్టిపడుతుంటాయి.

English summary

Hand Size Says A Lot About Your Personality

The size of your hand can say more than you ever thought for your personality. Anyway, you will need to make the proper measurement.
Story first published: Tuesday, August 2, 2016, 18:07 [IST]
Desktop Bottom Promotion