For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భార్యాభర్తలు ఎట్టిపరిస్థితుల్లో రొమాన్స్ చేయకూడని సందర్భాలు..!

By Swathi
|

బిజీ బిజీ లైఫ్ స్టైల్ కారణంగా.. కపుల్స్ ఎప్పుడు సమయం దొరికితే.. అప్పుడు సరదాగా, సరసాలలో మునిగిపోతారు. ఆఫీసులు, పిల్లల స్కూల్స్, ఇంట్లో పనులు, బయటకి వెళ్లే పనులతో తీరిక లేకపోవడం వల్ల.. ఏ హాలిడే, లేదా పండుగ రోజులు ఇలా రెస్ట్ తీసుకునే రోజుల్లో కాస్త రొమాన్స్ కి సమయం కేటాయిస్తారు.

సాధారణంగా.. కపుల్స్ ఒంటరిగా ఉన్నా.. ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నా.. హాలిడే, జాలీడే వంటి సందర్భాల్లో దగ్గరవ్వాలని భావిస్తారు. ఇద్దరి మధ్య రిలేషన్ పెంచుకోవడానికి కాస్త తీరికైన సమయాన్ని ఎంచుకుంటారు. కానీ.. మన శాస్త్రాల ప్రకారం.. మనకు అనుకూలమైన సమయాలు రొమాన్స్ కి.. అన్ని సందర్భాల్లో మంచిది కాదు అంటున్నాయి.

భార్యాభర్తలు ఈ సమయాల్లో శృగారం చేస్తే.. కష్టాలు తప్పవట

సనాతన ధర్మం ప్రకారం జీవితంలో ఏ పని చేయడానికైనా ఒక సరైన సమయం ఉంటుందట. నిద్రపోవడానికి, తినడానికి, రొమాన్స్ చేయడానికి ప్రత్యేకంగా కొన్ని సమయాలు ఉంటాయి. భార్యభర్తలు సన్నిహితంగా ఉండటానికి కొన్ని నియమాలు పాటించకపోతే.. ఖచ్చితంగా జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందట. మరి ఆ నియమాలేంటో మీరే చూడండి..

ఒకేభార్యను కలిగి ఉండటం

ఒకేభార్యను కలిగి ఉండటం

నిద్ర గురించి మీకు తెలియని ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ ...!

మన శాస్త్రాలు ఒక వ్యక్తి జీవితాంతం ఒకే భార్యను కలిగి ఉండాలని చెబుతాయి. అలాంటి రిలేషన్ వల్ల చాలా ప్రయోజనాలు పొందవచ్చని వివరిస్తాయి.

MOST READ:నిద్ర గురించి మీకు తెలియని ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ ...!MOST READ:నిద్ర గురించి మీకు తెలియని ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ ...!

ప్రాధాన్యత

ప్రాధాన్యత

సంతోషకరమైన వైవాహిక జీవితం అనుభవించడానికి భాగస్వాములు ఇద్దరూ ఖచ్చితంగా శారీరకంగా, మానసికంగా సన్నిహితంగా మెలగాలి. సంతోషంగా ఉండే కపుల్స్ ఒకరినొకరు ఎంజాయ్ చేస్తారు. అయితే మీ భాగస్వామితో సన్నిహితంగా మెలిగే సమయాలు సరైనవై ఉండాలి. ఏ సందర్భాల్లో సన్నిహితంగా ఉండకూడదో చూద్దాం.

సూర్యోదయం, సూర్యాస్తమయం

సూర్యోదయం, సూర్యాస్తమయం

బ్రహ్మ వైవర్థ పురాణం ప్రకారం భార్యాభర్తలు సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో సన్నిహితంగా ఉంటే.. కుటుంబంలో కష్టాలు, పేదరికానికి దారితీస్తాయట.

అమావాస్య

అమావాస్య

మహాభారతం ప్రకారం భార్యాభర్తలు అమావాస్య రోజు సన్నిహితంగా ఉంటే.. తర్వాత జన్మలో చీమలు లేదా సరీసృపాలుగా పుడతారట.

పౌర్ణమి

పౌర్ణమి

పౌర్ణమి రోజు రాత్రి భార్యాభర్తలు ఎట్టిపరిస్థితుల్లో శృంగారం చేయకూడదట. దీనివల్ల వాళ్ల వైవాహిక బంధం తెగిపోయే ప్రమాదం ఉంది.

చతుర్ధశి

చతుర్ధశి

భార్యాభర్తలు ఎట్టిపరిస్థితుల్లో చతుర్ధశి రోజు సన్నిహితంగా ఉండకూడదు. చతుర్దశి రోజు చాలామంది ఉపవాసం ఉంటారు. కాబట్టి శారీరక సంబంధానికి దూరంగా ఉండాలి.

అష్టమి

అష్టమి

అష్టమి రోజు నార్త్ ఇండియాలో పూజ చాలా గ్రాండ్ గా చేస్తారు. దుర్గాదేవిని పూజిస్తారు. కాబట్టి అష్టమి రోజు.. శారీరక సంబంధానికి.. ఆరాధనాభావం ఉన్న రోజుల్లో దూరంగా ఉండాలి.

MOST READ: షాక్: ఈ సంకేతాలు కనిపిస్తే.. త్వరలోనే మరణిస్తారట..!!MOST READ: షాక్: ఈ సంకేతాలు కనిపిస్తే.. త్వరలోనే మరణిస్తారట..!!

గ్రహణం

గ్రహణం

గ్రహణం రోజుని అపవిత్రంగా భావిస్తారు. గ్రహణం ఉన్న రోజుల్లో ఎలాంటి కార్యాలు చేయరు. కాబట్టి సన్నిహితంగా ఉండటం కూడా మంచిది కాదు.

జన్మాష్టమి

జన్మాష్టమి

శ్రీక్రిష్ణుడు పుట్టిన జన్మాష్టమి రోజున తమ సమయాన్నంతటినీ.. దేవుడిని పూజించడానికే కేటాయించాలి. శారీరక సంబంధానికి దూరంగా ఉండాలి.

రామ నవమి

రామ నవమి

శ్రీరామ నవమి రోజు రాముడిని పూజిస్తాం. ఆ రోజు చాలా గౌరవప్రదమైన దేవుడిని పూజించడానికి సమయాన్ని కేటాయించాలి. భార్యాభర్తలు సరసానికి మంచి సమయం కాదు.

హోళి

హోళి

హోళి అంటే.. ప్రేమ, సంతోషాన్ని పంచుకునే రోజు. రంగులతో ఆడుకుంటారు. పిండివంటలు తింటాం. కానీ.. ఈ రోజు.. తమ భాగస్వామితో సన్నిహితంగా ఉండకూడదు.

శివరాత్రి

శివరాత్రి

శివరాత్రి శివుడికి ప్రత్యేకం. శివుడిని పూజిస్తూ, ఉపవాసం ఆచరిస్తూ ఉండటానికి శివరాత్రి పర్వదినాన్ని కేటాయించాలి. ఈ రోజు శారీరక సంబంధానికి దూరంగా ఉండాలి.

నవరాత్రి

నవరాత్రి

నవరాత్రిని 9రోజులు జరుపుకుంటాం. ఈ తొమ్మిది రోజులు దుర్గాదేవిని పూజిస్తాం. ఉపవాసం ఆచరిస్తాం. ఉపవాసం ఉండే రోజుల్లో శారీరక సంబంధం మంచిది కాదు.

బర్త్ డే

బర్త్ డే

ఏడాదిలో బర్త్ డే చాలా ముఖ్యమైనది. జీవితంలో చాలా సంతోషకరమైన రోజు. కానీ.. శారీరక సంబంధాలకు ఈ రోజు దూరంగా ఉండాలి. పుట్టినరోజున మీరు పిల్లలుగా మారతారు. కాబట్టి.. శృంగారానికి దూరంగా ఉండాలని చెబుతున్నాయి శాస్త్రాలు.

తల్లిదండ్రులు చనిపోయిన డేట్

తల్లిదండ్రులు చనిపోయిన డేట్

భార్యాభర్త.. ఎవరి తల్లిదండ్రుల డెత్ ఆనివర్సరీ రోజైనా.. సన్నిహితంగా ఉండకపోవడం మంచిది. ఈ రోజుని.. తల్లిదండ్రులకు కేటాయించాలి.

MOST READ:ఫింగరింగ్ చేసుకుంటే యోని లూజ్ అయిపోతుందా? నా భర్తకు తెలిసిపోతుందా, అబ్బాయిల్ని చూస్తే తట్టుకోలేను MOST READ:ఫింగరింగ్ చేసుకుంటే యోని లూజ్ అయిపోతుందా? నా భర్తకు తెలిసిపోతుందా, అబ్బాయిల్ని చూస్తే తట్టుకోలేను

ఇతరులతో

ఇతరులతో

తాము పెళ్లి చేసుకున్న వాళ్లతో మాత్రమే సన్నిహితంగా ఉండాలి. ఇతరులతో శారీరక సంబంధాలు పెట్టుకున్న వాళ్లు.. మరణించిన తర్వాత నరకానికి పోతారని.. వ్యాస మహర్షి వివరించారు.

జీవితం తర్వాత

జీవితం తర్వాత

పెళ్లి చేసుకున్న వాళ్లతో కాకుండా ఇతరులతో శారీరక సంబంధం ఏర్పరచుకున్న వాళ్లు.. తర్వాత జన్మలో నక్క, కుక్క, రాబందు, పాము, కాకిలా జన్మిస్తారట. ఇతరులతో సంబంధం పెట్టుకున్న వాళ్లు ఎట్టిపరిస్థితుల్లో మనుషులుగా జన్మించరట.

పెళ్లి ప్రాధాన్యత

పెళ్లి ప్రాధాన్యత

పెళ్లి అనేది జీవితాంతం ఉండాల్సిన బంధమని మన గ్రంథాలు వివరిస్తాయి. పెళ్లి చేసుకున్న వాళ్లతో కాకుండా.. ఇతరులతో సంబంధం పెట్టుకున్న వాళ్లు.. జీవితంలో సమస్యల్లో చిక్కుకుంటారట.

English summary

If a Couple Gets Intimate at These Times, it Leads to Poverty & Misery

If a Couple Gets Intimate at These Times, it Leads to Poverty & Misery. According to religious texts, the following are the times when you should not get intimate with your partner.
Desktop Bottom Promotion