For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆడవాళ్లకు ఏదైనా చేయగలిగే సత్తా ఉంటుందని తెలిపే ఫోటోలు..!!

ఒకప్పుడు ఆడవాళ్లు అంటే.. వంటింటికే పరిమితం అయ్యేవాళ్లు. కానీ ఇటీవల కాలంలో ఆడవాళ్లు తమకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. ఏ రంగంలోనైనా రాణించగలం, ఎక్కడికైనా వెళ్లగలం అని నిరూపిస్తున్నారు.

By Swathi
|

ఒకప్పుడు ఆడవాళ్లు అంటే.. వంటింటికే పరిమితం అయ్యేవాళ్లు. కానీ ఇటీవల కాలంలో ఆడవాళ్లు తమకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. ఏ రంగంలోనైనా రాణించగలం, ఎక్కడికైనా వెళ్లగలం అని నిరూపిస్తున్నారు.

Photos That Prove Theres Nothing A Woman Cant Do

చిన్నప్పటి నుంచి చదువులో ముందుంటూనే, అన్ని రంగాల్లోనూ తమదైన శైలిలో దూసుకెళ్తున్నారు. అయితే కొన్ని ఆడవాళ్లకు అసామాన్యమైన ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. ఎవరూ ఊహించని రీతిలో, ఏమాత్రం అంచనా వేయలేని విధంగా సక్సెస్ అవుతున్నారు.

ఇప్పటికీ ఆడవాళ్లంటే.. కొన్ని మాత్రమే చేయగలరు అన్న అభిప్రాయం ఉంటుంది. కానీ.. ఎడారుల నుంచి చెక్క పనుల వరకు ఈ మహిళలు సక్సెస్ అయ్యారు. ఈ ఫోటోలు చూస్తే.. మీకే అర్థమవుతుంది.. మహిళలు ఏదైనా సాధించగలరు, ఏదైనా చేయగలరు అని భావిస్తారు.

చేపలు పట్టడం

చేపలు పట్టడం

సాడీ సామ్యూల్స్ అనే ఈ మహిళ చేపలు పట్టే జాబ్ చేస్తుంది. సాధారణంగా చేపలు పట్టడం అంటే.. మగవాళ్లు మాత్రమే చేయగలరు అని భావిస్తారు. కానీ ఆమె మాత్రం ఈ జాబ్ ని ఖచ్చితంగా ఇష్టపడుతుంది.

డిజైనర్, చెక్క పని

డిజైనర్, చెక్క పని

చెక్క పని గురించి మహిళలకు ఐడియా ఉందనైనా ఎవరైనా ఊహిస్తారా ? అయితే మిరా నకాషిమా అనే ఆమె చెక్క పని చేస్తారట.

పందులు మేపడం

పందులు మేపడం

పందులను చూస్తే చాలా దూరం పరుగెడతారు అమ్మాయిలు. కానీ నాన్సీ పోలీ అనే ఈమెకు మాత్రం పందులను మేపడమే ఉద్యోగం.

లీచ్ ప్యాడ్ ఆపరేటర్

లీచ్ ప్యాడ్ ఆపరేటర్

కారోల్ వార్న్ అనే ఈమె లీడ్ ప్యాడ్ ఆపరేటర్ ( వడపోసి శుభ్రపరచడం ) గా పనిచేస్తోంది. ఈ జాబ్ గురించి కూడా చాలామందికి తెలియదు.

ఫైర్ ఫైటర్

ఫైర్ ఫైటర్

ఫైర్ ఫైటర్ గా ఎప్పుడైనా మహిళలను చూశారా ? మిండీ గార్బీల్ అనే ఆమె ఫైర్ ఫైటర్ గా పనిచేస్తుంది.

హాల్ ట్రక్ డ్రైవర్

హాల్ ట్రక్ డ్రైవర్

పెద్ద పెద్ద ట్రక్ ల డ్రైవర్ గా లీయాన్ జాన్ సన్ పనిచేస్తున్నారు. ఇంత కష్టమైన పనిని మహిళలు చేస్తారని ఎవరైనా ఎక్స్ పెక్ట్ చేస్తారా ?

బీరు కార్యకలాపాలు

బీరు కార్యకలాపాలు

క్రిస్టినా బర్రీస్ అనే ఈ మహిళ బీరు కార్యకలాపాలు నిర్వహిస్తుంది. చాలా గ్రేట్ కదా.. ఇలాంటి జాబ్ చేయడం.

ప్రొపర్టీ డెవలపర్

ప్రొపర్టీ డెవలపర్

అలిసన్ గోల్డ్ బ్లమ్ అనే ఆమె ప్రాపర్టీ డెవలపర్ గా పనిచేస్తున్నారు. ఇది సాధారణంగా మగవాళ్లు మాత్రమే చేయాలని భావిస్తారు.

భూగోళ శాస్త్రజ్ఞుడు

భూగోళ శాస్త్రజ్ఞుడు

క్రిస్ అల్వారెజ్ అనే మహిళ భూగోళ శాస్త్రజ్ఞురాలిగా పనిచేస్తోంది.

టాక్సిడెర్మిస్ట్

టాక్సిడెర్మిస్ట్

బెత్ బివేర్స్ అనే మహిళ టాక్సిడెర్మిస్ట్ అంటే.. జంతువుల చర్మంపై రీసెర్చ్ చేయడం. ఈ ఉద్యోగంలో రాణిస్తోంది.

English summary

Photos That Prove There's Nothing A Woman Can't Do

Photos That Prove There's Nothing A Woman Can't Do. These pictures send a strong message across that women are capable of doing anything! Check them out!
Desktop Bottom Promotion