For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంట్లో గడియారం ఆగిపోతే కష్టాలు తప్పవా..!?

చాలామందికి చాలా రకాల అపోహలున్నాయి. అందులో ఈ మధ్య ఎక్కువగా కనబడుతున్నది గడియారం ఆగిపోతే ఇబ్బందులు వస్తాయని. ఎవరింటికైనా వెళ్ళినప్పుడు అక్కడ ఆగిపోయిన గడియారాన్ని చూస్తే "అయ్యో, ఆగిపోయిన గడియారాన్ని పెట్

|

చాలామందికి చాలా రకాల అపోహలున్నాయి. అందులో ఈ మధ్య ఎక్కువగా కనబడుతున్నది గడియారం ఆగిపోతే ఇబ్బందులు వస్తాయని. ఎవరింటికైనా వెళ్ళినప్పుడు అక్కడ ఆగిపోయిన గడియారాన్ని చూస్తే "అయ్యో, ఆగిపోయిన గడియారాన్ని పెట్టుకున్నారా మంచిది కాదు తీసెయ్యండి" అని ఉచిత సలహాలు కూడాను. సెల్ అయిపోయిగానీ పాడయిపోయిగానీ గడియారాలు ఆగిపోవాండీ?

ఈ నమ్మకాల విషయంలో మనుష్యులను మూడు వర్గాలుగా విభజించవచ్చు. అందులో ఒక వర్గంవారు ఏవీనమ్మరు. వాళ్ళకి తోచింది వాళ్ళు చేస్తారు. ఇంకో వర్గంవారు అన్నీ నెగెటివ్ గా ఆలోచించి ప్రతి దానికీ భయపడతారు. ఇంక మూడో వర్గంవారు ప్రకృతి నుంచి కొన్ని సంకేతాలను తీసుకుంటారు, దాని ప్రకారం జాగ్రత్తలు తీసుకుంటారు.

పురాతన కాలంలో గడియారాలు లేవు. నీడ ప్రకారం సమయాన్ని లెక్కించేవారు. ఆ గడియారం ఆగదు..కాలం ఆగదు. అది నిరంతరం సాగుతుంది. ఈ నమ్మకాలు ఎలాంటివంటే ఎంత బలవంతులయినా నమ్మకం ఏర్పడితే, శాస్త్రీయమైనా కాకపోయినా గట్టిగా నమ్మి భయపడతారు. ఎక్కడ పుట్టి ఎలా ప్రచారమయిందో తెలియదు కానీ ఈ మధ్య ఈ గడియారాల నమ్మకం ఎక్కువైంది. కొన్ని గడియారం గురించి మీరు నమ్మినీ నమ్మకపోయినా కొన్ని మూడ నమ్మకాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి...

ఇంట్లో జరగాల్సిన ముఖ్య మైన పనులన్నీ నిలిచిపోతయన్నా

ఇంట్లో జరగాల్సిన ముఖ్య మైన పనులన్నీ నిలిచిపోతయన్నా

గడియారాలు పనిచేయకుండా పోతే, ఇంట్లో జరగాల్సిన ముఖ్య మైన పనులన్నీ నిలిచిపోతయన్నా అపోహా చాలా మందిలో ఉంది. అందుకు గడియారం తిరగడం లేదంటే వెంటనే దానికి సెల్స్ మార్చుతుంటారు.

 పనులు సరిగా జరగవని,

పనులు సరిగా జరగవని,

గడియారు ఆగిపోవడం వల్ల ఇంట్లో పనులు సరిగా జరగవని, కెరిరీస్ ను సక్సెస్ ఫుల్స్ గా ముగించలేరని, అందుకే ఎప్పటికప్పుడు పాడైన గడియారాలను ఇంట్లో నుండి తీసి బయటపడేస్తుంటారు.

నిరాశ ఎదురవుతుంది.

నిరాశ ఎదురవుతుంది.

ఇంకా కొన్ని విషయాల్లో ఎంత పట్టు సాధించినా, నిరాశ ఎదురవుతుంది. కొన్ని కుటుంబాల్లో సంబంధాలు కూడా తెగిపోయే వరకూ కలహాలకు దూరం చేస్తుందని కొంత మంది ప్రగాఢ విశ్వాసం.

నెగిటివి ఎక్కువగా ఆకర్షిస్తుందని,

నెగిటివి ఎక్కువగా ఆకర్షిస్తుందని,

గడియారం ఆగిపోతే ఇంట్లోకి నెగిటివి ఎక్కువగా ఆకర్షిస్తుందని, దాంతో ఏదో ఒక రకంగా కష్టాలు ఎదుర్కోవడం తప్పవని సూచిస్తుంది.

మరణ వార్త

మరణ వార్త

ఆగిపోయిన గడియారం సెడన్ గా తిరగడం మొదలు పెట్టినా లేదా అదంతటదే రింగ్ అయినా, ఖచ్చితంగా ఇంట్లో మరణ వార్త వినాల్సి వస్తుందని నమ్ముతారు. ఈ విషయం కేవలం మన దేశంలో నే కాదు ప్రపంచంలో అనేక దేశాల్లో కూడా నమ్ముతారు,

ఏవో కష్టలు వచ్చి పడుతున్నట్లు ముందుగానే సూచిస్తాయి.

ఏవో కష్టలు వచ్చి పడుతున్నట్లు ముందుగానే సూచిస్తాయి.

ఒక వేళ ప్రమాదవశాత్తు, లేద చేయి జారి డియారం పగిలితే అత్యంత ప్రమాదకరంగా భావిస్తారు. బ్యాడ్ లక్ ను సూచిస్తుందని, జీవితంలో అనుకోకుండా ఏవో కష్టలు వచ్చి పడుతున్నట్లు ముందుగానే సూచిస్తాయి.

మరణిస్తారనే అపోహ పూర్వికూల్లో ఎక్కువగా ఉండేది.

మరణిస్తారనే అపోహ పూర్వికూల్లో ఎక్కువగా ఉండేది.

గడియారు పగిలితే, వాటిని తిరిగి రిపేర్ చేయించడానికి కూడా పనికిరావు, చేయించినా సరిగా పనిచేయవు. కాబట్టి, ఒక సారి జబ్బును పడిన వారు తిరిగి కోల్కోవడం చాలా కష్టం, అందుకే చికిత్స చేయించుకున్నా, ఏదో ఒక కారణంగా మరణిస్తారనే అపోహ పూర్వికూల్లో ఎక్కువగా ఉండేది.

మరో బలమైన కారణం :

మరో బలమైన కారణం :

పురాతన కాలం నుండి ఈ విషయాన్ని బాగా నమ్ముతున్నారు. ఇంట్లో పగిలిపోయిన గడియారం ఉన్నా లేదా గడియారం పనిచేయకుండా పోయినా ఆ ఇంట్లో మరణ సంభవిస్తుందనే సంకేతాలను సూచిస్తాయని, పూర్వీకులు ఎక్కువగా నమ్మే వారు.

మనలో మాట

మనలో మాట

పొద్దున్న లేవగానే అనేక పనులమీద హడావిడిగా ఇంటిల్లిపాదీ బయటకు వెళ్ళాల్సి రావటంవల్ల లేచిన దగ్గరనుంచీ మాటి మాటికీ గడియారం చూడటం అలవాటయిపోయిన వాళ్ళకి గడియారం ఆగిపోతే టైము తెలియక ఇబ్బందే. దానితో అన్నింటికీ ఆలస్యమయి చికాకు. అలా ఆలోచిస్తే ఆగిన గడియారాన్ని ఇంట్లో పెట్టుకోవటం మంచిది కాదు కదా. అందుకనే వెంటనే బాగు చేయిస్తే సమస్య తీరిపోతుంది కదా.

English summary

That superstition is on a clock stopping...

On topic about "sign of stopped watch" can be found a lot of information, both from folk sources and from real life. The following information, as it says, is not for the faint of heart. It is believed that if the broken wall clock suddenly begins to beat or ring music, so in this family someone will surely die. What is the most interesting in this omen believe not only in our country but also in many other cultures around the world.
Desktop Bottom Promotion