For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోమా నుండి కోలుకున్నాక..వీరు చేసిన పనులు వింతగా..విచిత్రంగా ఉన్నాయి..!

|

కోమా లోకి వెళ్ళిన వారు తిరిగి మామూలు స్థితికి వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఏలాంటి స్థితిని కోమా అంటారు? కోమాలో ఉన్నవారికి.. మనం చెప్పేది వినిపిస్తోందా? పరిసరాల పట్ల కొంచెమైనా స్పృహ ఉందా? అసలు వారు తిరిగి మేలుకుంటారా? లేదా? కోమాలోకి చేరుకున్న వారు తిరిగి నార్మల్ స్థితికి వస్తే వారిలో ఎలాంటి మార్పులు వస్తాయి? అన్న సందేహాలు చాలా మందిలో ఉంటాయి.

కోమ అంటే : కోమా అంటే స్పృహ లేని స్థితి. సాధారణంగా స్పృహలేని పరిస్థితిని అన్‌కాన్షియస్‌గా అభివర్ణిస్తారు. అది మరింత గాఢమైన (ప్రొఫౌండ్‌) అన్‌కాన్షియస్‌ స్టేజ్‌ అని చెప్పవచ్చు. వెలుతురుకూ, నొప్పికీ మరే ఇతర కారణాలకు స్పందన లేకుండా నిద్ర, మెదలకువలకు అతీతమైన స్థితే.... 'కోమా'. కోమాకు నూరు కారణాలు అనే సామెత ఉన్నా నిజానికి ప్రధాన కారణాలు మూడు.

1 మెదడుకు సంబంధించిన జబ్బుల వల్ల కోమాలోకి వెళ్లిపోవడం.
2 శరీరంలోని ఇతర అవయవాల జబ్బుల వల్ల కోమాలో వెళ్లడం.
3. ఇతర కారణాలు అంటే... ఆల్కహాల్‌, డ్రగ్స్‌, విషపదార్ధాలు తీసుకోవడం వల్ల, కార్బన్‌డై యాక్జైడ్‌, సైనైడ్‌ వంటి విషవాయువులు పీల్చడం వల్ల, వడదెబ్బ వంటి కారణాల వల్ల కోమాలోకి వెళతారు.
ఏదైనా ప్రమాదంలో దెబ్బతగిలి కోమాలోకి వెళ్లి బయటకు వచ్చాక.. గత స్మృతులను మర్చిపోవడాన్ని మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. అలాంటి కొన్ని విషయాలు, కొందరి జీవితాలలో అన్యూహరీతిలో మార్పులు తీసుకొచ్చాయి. గత స్మృతులను పూర్తిగా మర్చిపోయి, కొత్తగా మాట్లాడుతారు, వింతగా మనం నమ్మసక్యం కాని విధంగా ప్రవర్థిస్తుంటారు. అలాంటి వారిని కొందరిని ఈ క్రింది లిస్ట్ ద్వారా మీకు తెలపడం జరగింది. కోమా నుండి సెడెన్ గా వారు నిద్రలేచినప్పుడు వారి స్టోరిలు..

మనం ఊహించని రీతిలో..నమ్మలేని కొన్ని కోమా స్టోరీస్...

1. కోమాలకు వెళ్ళిన ప్రతి సారి ‘ఐ లవ్ యు’ చెబుతుంది:

1. కోమాలకు వెళ్ళిన ప్రతి సారి ‘ఐ లవ్ యు’ చెబుతుంది:

ఇది బుద్దిలేనితనంగానే ఉంటుంది. ఆమె పేరు ‘వెండీ రిచర్డ్ ' ఈ పరిస్థితితో చాలా రోజుల నుండి బాధపడుతున్నది! నిద్రలేమి సమస్యల్లో ఒకటి కాటా ప్లెక్సీ మరియు నార్కోలెప్సి తో బాధపడుతున్నది. ఆమె ఎమోషనల్ గా ఏడ్చినా, లేదా నవ్వినా సడెన్ గా కోమా నిద్రలోకి జారుకొనేస్తుంది.

2. కోమా నుండి లేస్తూ మమ్మా మీయా పాటతో లేస్తుంది:

2. కోమా నుండి లేస్తూ మమ్మా మీయా పాటతో లేస్తుంది:

ఈ ఫోటోలో ఉన్న లిటిల్ గర్ల్స్ లేలా టవ్సీ, కోమాలోకి వెళ్లినప్పుడు, డాక్టర్స్ ఆమెకు గుడ్ బై కిస్ ఇవ్వని సూచించారు. అయితే 5 రోజుల తర్వాత 6రోజ లిటిల్ గర్ల్ కోమా నుండి లేస్తూ మమ్మా మియా! సాంగ్ పాడింది.

3. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ హ్యాబిట్ తో:

3. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ హ్యాబిట్ తో:

మూడేళ్ళ అమ్మాయి స్మోకింగ్ మరియు డ్రింకింగ్ కు అడిక్టైనట్లు కనిపించింది. రోడ్ యాక్సిడెంట్ నుండి బయటపడింది. కానీ కోమా నుండి బయటపడ్డాక ఈ అమ్మాయి పెద్దవాల ప్రవర్తిస్తూ పురుషులు దుస్తులు ధరించడం, స్మోక్ చేయడం, బీర్ తాగడం చేస్తోంది.

4. కోమా తర్వాత ఆమె జీవితాన్నే మర్చిపోయింది:

4. కోమా తర్వాత ఆమె జీవితాన్నే మర్చిపోయింది:

కోమా స్టోరిలలో చాలా ఇన్పైరింగ్ స్టోరి. ఈమె బ్రెయిన్ డ్యామేజ్ తో బాధపడుతున్నది. ఎన్సిఫాలిస్టిస్ అనే ఇన్ఫ్లమేషన్ తో బాధపడుతున్నది. ఈమె పేరు లిట్ సైక్స్ . ఈమె పాస్ట్ లైఫ్ ను పూర్తిగా మర్చిపోయింది. ఎంతగా అంటే నడక మాటకూడా నేర్చుకునేంతగా కోమాలోకి వెళ్ళి వచ్చింది.

5. కోమా నుండి లేస్తూ కోమా స్పీకింగ్ గర్ల్:

5. కోమా నుండి లేస్తూ కోమా స్పీకింగ్ గర్ల్:

13ఏళ్ల అమ్మాయి సాండ్రా రాలిక్' కోమా నుండి జర్మన్ ల్యాంగ్వేజ్ మాట్లాడుతూ లేచింది. గతంలో ఆమె క్రొయాటిన్ మాట్లాడేది. ఈమె 24 గంటలు కోమాలో ఉన్నందుకే ఈ కండిషన్ వచ్చింది. ఈ పరిస్థితికి డాక్టర్స్ మరియు ఆమె ఫ్యామిలి మెంబర్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు.

6. సెక్స్ అడిక్ట్:

6. సెక్స్ అడిక్ట్:

ఓల్డ్ గ్రాండ్ డాడ్,. పేరు ఫ్రెయిల్ ఆంజిలో డి లుక'' నాలుగు రోజులు కోమాలో ఉన్నారు. కోమా తర్వాత అతను ఒక్కరోజులో 3000డాలర్లను బ్రోతలకు కర్చుపెట్టినట్టు ఫ్యామిలి మెంబర్స్ గుర్తించి, ఇప్పుడు అతన్ని హౌస్ అరెస్ట్ చేశారు .

7. తల్లిని తిట్టరాని తిట్లు తిట్టాడు:

7. తల్లిని తిట్టరాని తిట్లు తిట్టాడు:

అనుకోకుండా కార్ యాక్సిడెంట్ లో కోమాలోకి వెళ్ళిన వ్యక్తి తిరిగి కోలుకోగానే తల్లిని అనకూడని, మాటలు అన్నాడు,. అతని మాటలకు ఆ తల్ల ఇప్పటికి ఏం మాట్లాడాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నది. రిలీఫ్ కోసం ఏడవడం తప్ప....

English summary

Unbelievable Coma Stories Of People

There is a lot that happens in our everyday life. There are people who die, who meet with accidents and there are those who are busy in giving birth to the new generation.
Story first published:Wednesday, August 10, 2016, 17:25 [IST]
Desktop Bottom Promotion