For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొబైల్ ఫోన్ల గురించి మిమ్మల్ని ఆశ్చర్యపరిచే విషయాలు

By Swathi
|

మొబైల్ ఫోన్ లేకుండా.. మన జీవితాన్ని ఏమాత్రం ఊహించుకోలేం కదా.. ! అంతగా మనుషుల జీవితాల్లో మొబైల్ ఫోన్లు స్థానం సంపాదించాయి. మనం ఎంతగా మొబైల్ ఫోన్లకు అడిక్ట్ అయ్యామంటే.. మనం రోజుని వాటితోనే మొదలుపెడుతున్నాం. రోజుని ప్రారంభించడం దగ్గర నుంచి.. రోజు పూర్తయ్యే వరకు మొబైల్ ఫోన్లే ప్రపంచం.

టైటానిక్ గురించి మైండ్ బ్లోయింగ్ సీక్రెట్స్ టైటానిక్ గురించి మైండ్ బ్లోయింగ్ సీక్రెట్స్

ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్, గూగుల్, గేమ్స్, న్యూస్.. ఇలా ప్రపంచమంతా అరచేతిలో చూపించే ఈ అద్భుతమైన మొబైల్ ఫోన్ కి అడిక్ట్ అవడంలో ఆశ్చర్యం లేదు. ఇవి కూడా రకరకాల బ్రాండ్స్, కొత్త కొత్త టెక్నాలజీ, రకరకాల ఫీచర్స్ తో యువతరాన్ని చాలా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. అందుకే ఇవి మన జీవితంలో భాగమైపోయాయి. అయితే మొబైల్ ఫోన్ల ద్వారా మనం అనేక రకాలుగా సహాయం పొందగలుగుతున్నాం. అలాగే మనకు తెలియకుండా అనేక రకాలుగా ఇబ్బందిపడుతున్నాం కూడా..

ఇండియా గొప్పతనాన్ని వివరించే ఆసక్తికర విషయాలు ఇండియా గొప్పతనాన్ని వివరించే ఆసక్తికర విషయాలు

టెక్నాలజీ రూపంలో వచ్చిన ఈ బుల్లి మొబైల్ మనుషుల్లో అనేక మార్పులు తీసుకొచ్చింది. అయితే మొబైల్ ఫోన్ లో ఉండే ఫీచర్స్, బ్రాండ్స్ గురించి ఇప్పుడు తెలియని వాళ్లంటూ ఉండరు. కానీ.. మీరెవ్వరూ కనీవినీ ఎరుగని మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ చాలానే ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలని ఉందా.. ? అయితే.. క్లిక్ ఆన్ స్లైడ్స్...

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

మొబైల్ ఫోన్ లో కంప్యూటర్ కంటే.. ఎక్కువ కంప్యూటింగ్ పవర్ ఉంటుందట.

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

1983లో మొదటిసారి మొబైల్ ఫోన్లు అమెరికాలో అమ్మకానికి వెళ్లాయి. ఒక్కో ఫోన్ ఖరీదు 4 వేల డాలర్లు.

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

యాపిల్ మొబైల్ ఫోన్ కంపెనీ.. 2012లో రోజుకి 3 లక్షల 40 వేల ఫోన్లను అమ్మిందట. అంటే నాలుగు సెకన్లకు ఒక ఫోన్ అమ్మినట్టు.

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

మొబైల్ ఫోన్స్ లో ఎంత బ్యాక్టీరియా ఉంటుందో తెలుసా ? వింటే చీ అని ఖచ్చితంగా అంటారు. టాయిలెట్ హ్యాండిల్స్ కంటే.. మొబైల్ ఫోన్స్ లో 18 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది.

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

జపాన్ లో 90శాతం మొబైల్ ఫోన్లు వాటర్ ఫ్రూఫ్. ఎందుకంటే.. అక్కడ ఎక్కువ మంది యువకులు స్నానం చేస్తూ మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తారట.

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

మొబైల్ ఫోన్ రేడియేషన్ వల్ల ఇన్సోమ్నియా, తలనొప్పి, కన్ఫ్యూషన్ వంటి సమస్యలు వస్తాయట.

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

మొబైల్ ఫోన్స్ కి చార్జింగ్ పెట్టడానికి సరికొత్త పద్ధతిని కనిపెట్టారట సైంటిస్ట్ లు. ఏంటో తెలుసా? యూరిన్ ఉపయోగించి చార్జింగ్ పెట్టే విధానం.

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

ఫస్ట్ మొబైల్ ఫోన్ కాల్ 1973లో మార్టిన్ కూపర్ చేశారట. అతను మోటరోలా కనిపెట్టిన మాజీ వ్యక్తి.

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

మొబైల్ లేకుండా ఉండలేకపోవడాన్ని లేదా మొబైల్ సిగ్నల్ లేకపోతే భయపడటాన్ని నోమోఫోబియా అని పిలుస్తారు.

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

నోకియా 1100 మొబైల్ ఫోన్ గుర్తుందా ? ఈ ఫోన్ హిస్టరీ క్రియేట్ చేసింది. ఎందుకంటే.. 250 మిలియన్ల కంటే ఎక్కువగా ఈ గ్యాడ్జెట్ అమ్ముడుబోయిందట. అందుకే దీన్ని బెస్ట్ సెల్లింగ్ గ్యాడ్జెట్ గా పిలుస్తారు.

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

బ్రిటన్ లో ప్రతి సంవత్సరం ఒక లక్ష ఫోన్లు టాయిలెట్ లో పడిపోతున్నాయట.

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

ప్రపంచంలో చాలామందికి టాయిలెట్స్ కంటే మొబైల్ ఫోన్స్ ఎక్కువ ఉన్నాయట.

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

చైనాలో పీసీల కంటే.. మొబైల్ డివైజ్ లలోనే ఎక్కువగా ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తారట.

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

ఎక్కువ ఫేస్ బుక్ ఫోటోలు మొబైల్స్ నుంచే అప్ లోడ్ చేస్తున్నారట.

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్ కి రోజుకి ఒక్కసారి ఫుల్ గా చార్జింగ్ పెడితే.. దాని ఎలక్ట్రిసిటీ ఖరీదు ఏడాదికి 0.25 డాలర్లట.

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

ఒక వ్యక్తి రోజుకి తన స్మార్ట్ ఫోన్ ని 110 సార్లు అన్ లాక్ చేస్తారట.

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

47 శాతం అమెరికన్లు స్మార్ట్ ఫోన్ లేకుండా ఉండలేమని చెబుతున్నారట.

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

ఫిన్ లాండ్ లో మొబైల్ ని విసిరేయడం అనేది కూడా ఒక క్రీడ అట.

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

స్మార్ట్ ఫోన్ లో స్క్రీన్, మెమరీ అత్యంత ఖరీదైన భాగాలు.

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

2000 సంవత్సరంలో మొదటి స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. అది ఎరిక్సన్ కంపెనీకి చెందిన R380.

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

ఫస్ట్ కెమెరా మొబైల్ జపాన్ లో 2000 సంవత్సరంలో విడుదలైంది.

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

డౌన్ లోడ్ చేసిన 90 శాతం యాప్స్ ని 10 సార్ల కంటే ఎక్కువ ఉపయోగించరట.

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

ఒక ఐఫోన్ తయారు చేయడానికి 187.51 డాలర్లు ఖర్చవుతుందట.

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

70 శాతం మొబైల్ ఫోన్లు చైనాలో తయారవుతున్నాయి.

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

ప్రపంచంలోని జనాభాలో 80 శాతం మందికి మొబైల్ ఫోన్లు ఉన్నాయి.

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

4 బిలియన్ల కంటే.. ఎక్కువమందికి మొబైల్ ఫోన్లు ఉన్నాయి. కానీ 3.5 బిలియన్ల మంది మాత్రమే టూత్ బ్రష్ ఉపయోగిస్తున్నారట. ఎంత ఆశ్చర్యకరమో కదూ..

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ ఏదో తెలుసా ? ఇంకేముంది మొబైల్ ఫోన్ ఇండస్ట్రీనే.

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

మొబైల్ ఫోన్లు ఉపయోగించే వాళ్లు ఎక్కువ సమయాన్ని గేమ్స్, సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ చూడ్డానికే వాడుతున్నారు. గేమ్స్ ఆడటానికి 49 శాతం, సోసల్ నెట్ వర్కింగ్ సైట్స్ చూడ్డానికి 30 శాతం ఉపయోగిస్తున్నారు.

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

మొబైల్ ఫోన్ ఉపయోగించే వాళ్లలో 74శాతం మంది ఆన్ లైన్ షాపింగ్ కి ఎక్కువగా స్పెండ్ చేస్తున్నారట. అలాగే కొంటున్నారు.

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

మొబైల్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

మొదట్లో సెల్ ఫోన్లను సెల్యులర్ ఫోన్లని పిలిచేవాళ్లు. మొదటిసారి 1977లో సెల్యులర్ గా వీటిని పిలవడం ప్రారంభించారు. తర్వాత 1984లో సెల్ ఫోన్ గా మార్చారు.

English summary

Unknown Facts about Mobile Phones

Unknown Facts about Mobile Phones. We can’t imagine our lives without a mobile phone now. We are addicted to them, our day starts with them.
Story first published: Thursday, March 3, 2016, 13:45 [IST]
Desktop Bottom Promotion