For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భార్య భర్తలిద్దరు ఆ విషయంలో స్ట్రాంగ్ గా ఉండాలంటే బెడ్ రూమ్ వాస్తు ఎలా ఉండాలి..?

|

భార్య భర్తల మధ్య దృఢమైన దాంపత్య బంధానికి తోడ్పడేది ఏది? నమ్మకం, ప్రేమ, స్నేహం.. ఇవన్నీ. కానీ వీటన్నింటి కంటే వరుసలో ముందు వచ్చేది శృంగారం. ఇదే దాంపత్య బంధాన్ని రోజు రోజుకూ బలంగా తయారు చేస్తుంది. సంతృప్తికరమైన శృంగార జీవితాన్ని అనుభవించే వారి దాంపత్యంలో అడుగడుగునా ఆనందం వెల్లివిరుస్తుంది. పరస్పరం తోడుగా ఉన్నామనే నమ్మకం కలుగుతుంది. ప్రతస్తుత ఆధునిక జీవనశైలిలో భాగమైన పని ఒత్తిడి, అలసట, ఆందోళన మొదలైన వాటి ప్రభావం శృంగార జీవితం పై పడకుండా జాగ్రత్త పడాలి.

వైవాహిక జీవితంలో సెక్స్యువల్ రిలేషన్ షిప్ వల్లే కొందరు నూరెళ్ళ నిండు జీవితాన్నా హ్యాపీగా గడుపగలుతున్నారు. అయితే ఈ విషయంలో చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు . మ్యారేజ్ అయిన కొత్తలో ఉన్నత ఉత్సాహం చాలా వరకూ తగ్గిపోతుంది. ఈ క్రమంలోనే పడగది గురించి ఎక్కువగా నిర్లక్ష్యం చేస్తుంటారు. దాని గురించి ఎక్కువగా పట్టించుకోరు. చాలా మంది పడకగదిలో మిని స్టోర్ రూమ్ లాగా మార్చేస్తుంటారు. కాబట్టి, భార్యభర్తల మద్య అన్యోన్య దాంపత్య జీవితం కొనసాగాలంటే సెక్స్యువల్ లైఫ్ బాగుండాలి. అలా జరగాలంటే బెడ్ రూమ్ ను రొమాంటిక్ వైబ్రేషన్స్ గా రూపు రేకలను మార్చేయాలి.

అంతే కాదు, రోజంతా కష్టపడి పనిచేసి వచ్చే వరకూ మానసికంగా , శారీరకంగా విశ్రాంతి కలిగించేది పడకగది. 7 నుండి 8 గంటల సేపు నిద్రపట్టేందకు సహాయపడేది పడకగది. అటువంటి పడకగది మీకు నచ్చిన రొమాంటిక్ రూమ్ గా మార్చేసుకుంటే ఆక ఆరోజంతా యాక్టివ్ గా ఉంటారు. అందుకు ఉపయోగపడే వాస్తు టిప్స్ ఏంటో తెలుసుకుందాం..

బెడ్ రూమ్ లో మీరు పడుకునే బెడ్ గది మద్యలో ఉండకూడదు.

బెడ్ రూమ్ లో మీరు పడుకునే బెడ్ గది మద్యలో ఉండకూడదు.

బెడ్ రూమ్ లో మీరు పడుకునే బెడ్ గది మద్యలో ఉండకూడదు. గదిలో ఒక సైడ్ స్ట్రాంగ్ వాల్ ఉండేట్లు, బెడ్ లేదా కాట్ ను అమర్చుకోవాలి. తల వద్ద వాల్ ఉన్నాకూడా రిలేషన్ షిప్ మరింత స్ట్రాంగ్ గా ఉంటుంది.

ఉడ్ తో తయారుచేసిన బెడ్ లేదా కాట్ ను ఎంపిక చేసుకోవడం మంచిది.

ఉడ్ తో తయారుచేసిన బెడ్ లేదా కాట్ ను ఎంపిక చేసుకోవడం మంచిది.

అలాగే పడక గదిలో ఎప్పుడూ ఉడ్ తో తయారుచేసిన బెడ్ లేదా కాట్ ను ఎంపిక చేసుకోవడం మంచిది. మెటల్స్ స్టీట్, ఐరన్, అల్యూమినియం వంటి బెడ్స్ లేదా కాట్స్ ఉంటే ఇద్దరి మద్య ఎక్కువగా గొడవలకు దారితీస్తుంది. క్రమంగా విడాకుల వరకూ పరిస్థితులు తీవ్రమౌతాయి.

బెడ్ రూమ్ లో అద్దం ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు

బెడ్ రూమ్ లో అద్దం ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు

బెడ్ రూమ్ లో అద్దం ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. పడకగదిలో అద్దం ఉండటం వల్ల స్లీపింగ్ రిఫ్లెక్షన్ అందులో చూడాల్సి వస్తుంది.

అద్దంలో బెడ్ , కాట్ రిఫ్లెక్ట్ అవ్వకుండా జాగ్రత్త పడాలి.

అద్దంలో బెడ్ , కాట్ రిఫ్లెక్ట్ అవ్వకుండా జాగ్రత్త పడాలి.

ఖచ్చితంగా అద్దం ఆ రూమ్ లో ఉండాలనుకుంటా అద్దంలో బెడ్ , కాట్ రిఫ్లెక్ట్ అవ్వకుండా జాగ్రత్త పడాలి.

పడకగదిలో డ్రెస్సింగ్ టేబుల్స్ వంటివి ఉంచకూడదు .

పడకగదిలో డ్రెస్సింగ్ టేబుల్స్ వంటివి ఉంచకూడదు .

పడకగదిలో డ్రెస్సింగ్ టేబుల్స్ వంటివి ఉంచకూడదు .

పూర్వీకులు ఫోటోలు, చిత్రపటాల, చనిపోయిన వారి ఫోటోలు, దేవుళ్ళ ఫోటోలు ఖచ్చితంగా ఉంచకూడదు

పూర్వీకులు ఫోటోలు, చిత్రపటాల, చనిపోయిన వారి ఫోటోలు, దేవుళ్ళ ఫోటోలు ఖచ్చితంగా ఉంచకూడదు

పూర్వీకులు ఫోటోలు, చిత్రపటాల, చనిపోయిన వారి ఫోటోలు, దేవుళ్ళ ఫోటోలు ఖచ్చితంగా ఉంచకూడదు. వీటిని ఉంచడం వల్ల పడకగదిలోని రొమాంటిక్ వైబ్రేషన్స్ ను దూరం చేస్తాయి.

రొమాంటిక్ కపుల్స్ ఫోటోలను పెట్టుకోవచ్చు.

రొమాంటిక్ కపుల్స్ ఫోటోలను పెట్టుకోవచ్చు.

చాలా ప్రశాంతంగా ఉండే నేచర్ పెయింటింగ్, వాటర్ ఫాల్ మొదలగునవి లేదా రొమాంటిక్ కపుల్స్ ఫోటోలను పెట్టుకోవచ్చు.

 రెడ్, ఆరెంజ్, పింక్, వంటి బ్రైట్ కలర్స్ ను పెయింట్ చేసుకోవడం వల్ల రొమాంటిక్ మూడ్ పెరుగుతుంది.

రెడ్, ఆరెంజ్, పింక్, వంటి బ్రైట్ కలర్స్ ను పెయింట్ చేసుకోవడం వల్ల రొమాంటిక్ మూడ్ పెరుగుతుంది.

ఇక పడక గదికి రెడ్, ఆరెంజ్, పింక్, వంటి బ్రైట్ కలర్స్ ను పెయింట్ చేసుకోవడం వల్ల రొమాంటిక్ మూడ్ పెరుగుతుంది.

లైటింగ్ రెండు విధాలుగా ఉండాలి.

లైటింగ్ రెండు విధాలుగా ఉండాలి.

లైటింగ్ రెండు విధాలుగా ఉండాలి. రొమాంటిక్ మూమెంట్స్ లో డిప్ లైట్ ను, ఇక మిగిలిన సమయంలో బ్రైట్ లైట్ ను అమర్చుకోవాలి.

బెడ్ కు స్టోరేజ్ మెటీరియల్స్ కు మద్య కనీసం పార్టీషియన్ ను ఏర్పరుచుకోవాలి.

బెడ్ కు స్టోరేజ్ మెటీరియల్స్ కు మద్య కనీసం పార్టీషియన్ ను ఏర్పరుచుకోవాలి.

ఫోటో ఫ్రేమ్స్ తప్పనిసరిగా పెట్టుకోవాలని లేదా అనవసరమైన ఫర్నీచర్ లేదా స్టోరేజ్ మెటీరియల్ పెట్టుకోవాలని కోరుకునే వారు, బెడ్ కు స్టోరేజ్ మెటీరియల్స్ కు మద్య కనీసం పార్టీషియన్ ను ఏర్పరుచుకోవాలి.

దక్షిణ వైపు తలపెట్టి పడుకోవడం వల్ల

దక్షిణ వైపు తలపెట్టి పడుకోవడం వల్ల

దక్షిణ వైపు తలపెట్టి పడుకోవడం వల్ల సెక్స్యువల్ గా కోరికలు పెరుగుతాయి, బాగా గాఢంగా నిద్ర పొందుతారు.

పశ్చిమం వైపు తల పెట్టి పడుకోవడం వల్ల

పశ్చిమం వైపు తల పెట్టి పడుకోవడం వల్ల

పశ్చిమం వైపు తల పెట్టి పడుకోవడం వల్ల సెక్స్యువల్ రిలేషన్ షిప్ మరియు నిద్ర బాగుంటుంది.

తూర్పు దిశగా తల పెట్టి పడుకోవడం వల్ల

తూర్పు దిశగా తల పెట్టి పడుకోవడం వల్ల

తూర్పు దిశగా తల పెట్టి పడుకోవడం వల్ల పార్ట్నర్స్ ఇద్దరి మద్య చీకాకులు ఎక్కువగా ఉంటాయి.

ఉత్తరం వైపు ఖచ్చతింగా తల పెట్టి పడుకోకూడదు.

ఉత్తరం వైపు ఖచ్చతింగా తల పెట్టి పడుకోకూడదు.

ఉత్తరం వైపు ఖచ్చతింగా తల పెట్టి పడుకోకూడదు.

కాటన్ దుస్తులు, లైట్ కలర్ దుస్తులు ధరించాలి.

కాటన్ దుస్తులు, లైట్ కలర్ దుస్తులు ధరించాలి.

నిద్రంచేటప్పుడు వదులుగా ఉండే, కాటన్ దుస్తులు, లైట్ కలర్ దుస్తులు ధరించాలి.

బెడ్ రూమ్ డోర్స్, విండోస్ కు డార్క్ బ్లూ లేదా బ్లాక్ కర్టెన్స్ ఉపయోగించకూడదు.

బెడ్ రూమ్ డోర్స్, విండోస్ కు డార్క్ బ్లూ లేదా బ్లాక్ కర్టెన్స్ ఉపయోగించకూడదు.

బెడ్ రూమ్ డోర్స్, విండోస్ కు డార్క్ బ్లూ లేదా బ్లాక్ కర్టెన్స్ ఉపయోగించకూడదు. ఇది ఇద్దరి మద్య ఈగో సమస్యలను తెచ్చిపెడుతుంది. ఎప్పుడూ పింక్, ల్యావెండర్ వంటి రొమాంటిక్ కలర్స్ ఉపయోగించాలి.

English summary

Vaastu tips for Bedroom and Improved Sexual Relations

Vaastu tips for Bedroom and Improved Sexual Relations, With the principles of Vastu Shastra, a sacred science that helps people live a stress-free life, you can make your bedroom your sex zone, irrespective of its location.
Story first published: Monday, September 26, 2016, 16:56 [IST]
Desktop Bottom Promotion