For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆత్మహత్య తర్వాత వాళ్ల ఆత్మ ఏమవుతుందో తెలుసా ?

By Swathi
|

సూసైడ్ !! ఇది మనం సాధారణంగా వినే పదం. చాలా మంది తమ జీవితంలో ఎదురైన ఒడిదుడుకులను, ఇబ్బందులను, మానసిక ఆందోళనలను తట్టుకోలేక తమ జీవితానికి చరమగీతం పాడే క్రియ. అంటే ఈ లోకంతో సంబంధం లేకుండా.. తమ ప్రాణాలను తామే బలవంతంగా తీసుకుంటారు.

చావు దగ్గర పడుతుందని తెలిపే సైంటిఫిక్ లక్షణాలు.. చావు దగ్గర పడుతుందని తెలిపే సైంటిఫిక్ లక్షణాలు..

అయితే ఆత్మహత్యకు చాలా సందర్భల్లో బలమైన కారణాలు ఉండకపోవచ్చు. ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా.. లవ్ లో ఫెయిల్ అయినా,.. ఇంట్లో పేరెంట్స్ తిట్టినా, స్కూల్ టీచర్ కొట్టినా.. చిన్నపాటి మనస్పర్దలు వచ్చినా.. తమ అందమైన జీవితానికి సెలవిస్తున్నారు. ఒక్క క్షణం ఆలోచించినా, మనకు నచ్చినవాళ్లతో మాట్లాడినా.. ఈ ఆత్మహత్య ఆలోచనకు దూరం కావచ్చు. కానీ ఎవరితో మాట్లాడకుండా మనోవేదనకు గురై.. చివరకు ప్రాణాలనే తీసుకునే భయంకరమైన ఆలోచనకు పురుడుపోస్తున్నారు.

మరణం మరియు జీవితానికి సంబంధించిన 14 విచిత్రమైన వాస్తవాలు మరణం మరియు జీవితానికి సంబంధించిన 14 విచిత్రమైన వాస్తవాలు

సూసైడ్ అనేది సహజ మరణం కాదు. మరణానికి ఇదో మార్గం. ఆత్మహత్య అనేది ఒక వ్యక్తి బలవంతంగా తన మరణాన్ని కోరుకోవడం, తమ ప్రాణాలను తన చేతులతో తీసుకోవడం. ఉరి వేసుకోవడం, పాయిజన్ తీసుకోవడం, పురుగుల మందు వంటి రకరకాలుగా తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. కానీ ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆత్మ ఏమవుతుంది ? ఆత్మహత్య తర్వాత వాళ్ల ఆత్మలో ఎలాంటి మార్పులు వస్తాయి ? ఆత్మహత్య తర్వాత వాళ్ల ఆత్మ బతికే ఉంటుందా ? అసలు ఆత్మహత్య తర్వాత వాళ్లు స్వర్గానికి లేదా నరకానికి వెళ్తారా ? వెళ్లరా ?

ఆత్మహత్య

ఆత్మహత్య

ఆత్మహత్య అనేది అసహజంగా సంభవించే మరణం. అంటే.. స్వతహాగ తమ ప్రాణాలను బలవంతంగా తీసుకునే ప్రక్రియ.

డిఫరెంట్ ప్రాసెస్

డిఫరెంట్ ప్రాసెస్

సహజ మరణానికి, ఆత్మహత్యకు చాలా తేడా ఉంటుంది. ఈ రెండు పద్ధతులు చాలా విభిన్నంగా ఉంటాయి. ఈ రెండు ఆత్మలో మార్పులు వేర్వేరుగా ఉంటాయి.

ఆత్మహత్య తర్వాత ఏమవుతుంది ?

ఆత్మహత్య తర్వాత ఏమవుతుంది ?

సూసైడ్ చేసుకునే వ్యక్తి పూర్తీగా కాన్సియస్ లోనే ఉంటాడు. కామ లోకం పూర్తీగా వాళ్లను ట్రాప్ చేస్తుంది. వాళ్లు భూమి మీద జరిగే ప్రతి విషయాన్నీ గుర్తించగలుగుతారు.

అన్నింటినీ చూడగలుగుతారు

అన్నింటినీ చూడగలుగుతారు

ఆత్మహత్య చేసుకున్న వాళ్లు.. ప్రతి విషయాన్ని, ప్రతి పరిస్థితిని గుర్తించగలుగుతారు. వాళ్లు ఎవరితో బంధాన్ని తెంచుకుని వెళ్లిపోయి ఉంటారో వాళ్లను కూడా చూడగలుగుతారు.

లైఫ్ సైకిల్

లైఫ్ సైకిల్

ఉదాహరణకు ఒక వ్యక్తి 90 ఏళ్లు జీవించాల్సి ఉంటుంది. కానీ.. 20 ఏళ్లలోనే తాను ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ.. మిగిలిన 70 ఏళ్ల జీవితాన్ని కామ లోకంలో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి అనుభవించాల్సిందే. 70 ఏళ్ల తర్వాతే.. వాళ్ల జీవితం పూర్తవుతుందన్నమాట.

ముందుకు వెళ్లలేరు

ముందుకు వెళ్లలేరు

వాళ్ల పూర్తీ జీవితకాలం పూర్తి అవకుండా.. మరణ ప్రక్రియ పూర్తి కాదు. పూర్తి కాలేదు. అంటే వాళ్ల జీవిత కాలం పూర్తయ్యే వరకు కామ లోకంలో ఉండి.. ఆ తర్వాతే.. స్వర్గంలోకి కానీ, నరకంలోకి కానీ వెళ్లగలుగుతారు.

ట్రాప్

ట్రాప్

ఆత్మహత్య చేసుకునే ప్రక్రియ అంతా ఒక ట్రాప్ లా జరిగిపోతుంది. ఏదైనా కారణం చేత వాళ్లు బాధపడుతుంటే.. దాని నుంచి దూరంగా వెళ్లడానికి, భూమి మీద నుంచి పారిపోవడానికి ఎంచుకునే మార్గం ఆత్మహత్య.

శిక్ష కాదు

శిక్ష కాదు

మిగిలిన జీవితాన్ని పూర్తి చేయడానికి కామ లోకంలో ఉండటం అనేది శిక్షగా భావించరాదు. అది శిక్ష కానేకాదు.

పద్ధతి ప్రకారం

పద్ధతి ప్రకారం

ఒకవేళ కామలోకంలో నివసించే ప్రక్రియలో అంతరాయం ఏర్పడితే.. మళ్లీ.. మొదటి నుంచి అనుభవించాల్సి ఉంటుంది.

సహజ మరణానికి వ్యతిరేకం

సహజ మరణానికి వ్యతిరేకం

ఆత్మహత్య చేసుకున్న వాళ్ల ప్రక్రియ, సహజంగా మరణించిన వాళ్ల ప్రక్రియకు పూర్తీగా విభిన్నంగా ఉంటుంది. సహజంగా మరణించినవాళ్లు.. వాళ్ల జీవిత కాలం పూర్తి అయిన తర్వాత, వాళ్ల లక్ష్యాలు నెరవేరిన తర్వాత మరణిస్తారు.

తమని తాము హత్య చేసుకోవడమే

తమని తాము హత్య చేసుకోవడమే

ఆత్మహత్య అనేది .. తమను తాము హత్య చేసుకోవడంతో సమానం.

బతికి ఉన్నట్టు

బతికి ఉన్నట్టు

ఆత్మహత్య తర్వాత వాళ్ల శరీరం మాత్రం ఉండదు. కానీ.. వాళ్ల ఆత్మ బతికే ఉంటారు.

నిరాశ, కోరిక

నిరాశ, కోరిక

సూసైడ్ చేసుకుని మరణించిన వాళ్లు నిరాశ, కోరికలతో వెళ్లిపోయింటారు. కాబట్టి.. వాళ్లు మళ్లీ భూమ్మీదకు రావాలని, వాళ్ల జీవితంలో మిగిలిపోయిన కోరికలు తీర్చుకోవాలని ఆరాటపడుతుంటారు.

మళ్లీ వెళ్లలేరు

మళ్లీ వెళ్లలేరు

వాళ్ల జీవితాన్నే వాళ్ల చేతులతో ముగించుకున్న వాళ్లు మళ్లీ తిరిగిరాలేరు. వాళ్ల గత జీవితాన్ని పొందలేరు.

ఆరంభమే ముగింపు

ఆరంభమే ముగింపు

ఆత్మహత్య చేసుకున్న వాళ్లు వాళ్ల ఆత్మను పూర్తీగా కోల్పోయి ఉంటారు. అయితే.. వాళ్ల జీవితం ఎప్పుడైతే ముగుస్తుందో.. అప్పుడు వాళ్లు నిజమైన మరణాన్ని పొందుతారు.

చీకటి రాత

చీకటి రాత

ఆత్మహత్య చేసుకునే వాళ్లు.. వాళ్ల జీవితానికి వాళ్లే.. భయంకరమైన రాత రాసుకుంటారు. అందుకే.. ఆత్మహత్యకు పాల్పడతారు.

English summary

What happens to the soul after suicide?

What happens to the soul after suicide? Since suicide is not natural death but a highly unnatural form of death – it is considered spiritually unlawful in many ways - a sin that you have committed.
Desktop Bottom Promotion