ఒక స్త్రీ ఏమైనా చేయగలదని నిరూపించే 10 ఫోటోలు.!!

Posted By: Staff
Subscribe to Boldsky

తన స్నేహితురాళ్ళలో ఒకరు కార్పోరేట్ ఉద్యోగాన్ని వదులుకుని బుచ్చర్ గా మారిందని తెలిసిన తరువాత క్రిస్ క్రిస్మాన్ అనే ఫోటోగ్రాఫర్ కి ఒక కొత్త ప్రాజెక్ట్ ఆలోచన వచ్చింది. దీంతో అతనికి ఒక స్త్రీ ఏమైనా చేయగలదని అర్ధమైంది.

అనాదిగా స్త్రీలు సమాన హక్కుల కోసం పోరాడుతున్నప్పటికీ ఆ పోరాటం ఇప్పటికీ కొనసాగుతోంది. హక్కుల నిష్పత్తి అందుకోవడం నుంచి, బలహీన జాతిగా ముద్ర పడే దాకా ఈ సమాజంలో స్త్రీలు ఎన్నో చూశారు. స్త్రీలు సాధించలేనిది ఏదీ లేదు - ఈ చిత్రాలు ఆ విషయాన్నే నిరూపిస్తున్నాయి! మగవారితో పోలిస్తే స్త్రీలు ఎలాంటి పనైనా చేయగలరని నిరూపించే ఈ చిత్రాలను చూడండి.

పీతల వేటగత్తె

పీతల వేటగత్తె

సాడీ శామ్యూల్స్ పీతలను వేటాడుతుంది. ఆమె తన వృత్తిని ప్రేమిస్తోంది కూడా.

డిజైనర్ & వుడ్ వర్కర్

డిజైనర్ & వుడ్ వర్కర్

వడ్రంగం గురించి స్త్రీలకూ ఇన్ని విషయాలు తెలిసి ఉండవచ్చని ఎవరైనా అనుకున్నారా? సరే, మీరా నకషిమ ఈ పని చేయడాన్ని చాలా ఇష్టపడుతోంది.

పందుల పెంపకందారు

పందుల పెంపకందారు

స్ట్రైకర్ ఫార్మ్స్ లో నాన్సీ పోలి పందుల పె౦పకందారుగా పని చేస్తోంది. అభినందనలు, మహిళా!

లీచ్ ఆపరేటర్

లీచ్ ఆపరేటర్

కారల్ వార్న్ లీచ్ పాడ్ ఆపరేటర్ గా పని చేస్తోంది. అసలు మనలో ఎంత మందికి ఈ ఉద్యోగం అర్ధం తెలుసు?

ఫైర్ ఫైటర్

ఫైర్ ఫైటర్

ఈమె చాలా హాట్ గురూ! మైండీ గాబ్రియేల్ ఒక ఫైర్ ఫైటర్. ఆమె స్ఫూర్తికి జోహార్లు.

హాల్ ట్రక్ డ్రైవర్

హాల్ ట్రక్ డ్రైవర్

లియాన్ జాన్సన్ ఒక హాల్ ట్రక్ డ్రైవర్. ఇది ఒక స్త్రీ చేయగల అత్యంత కఠినమైన ఉద్యోగం!

బ్రూయర్ అండ్ ఆపరేషన్స్ మేనేజర్

బ్రూయర్ అండ్ ఆపరేషన్స్ మేనేజర్

క్రిస్టినా బర్రిస్ ఒక బ్రూయర్ అండ్ ఆపరేషన్స్ మేనేజర్. వావ్, ఈమె చాలా అందగత్తె.

ప్రాపర్టీ డెవలపర్

ప్రాపర్టీ డెవలపర్

ఆలిసన్ గోల్డ్ బ్లమ్ ప్రాపర్టీ డీలింగ్ కేవలం మగవారి ఉద్యోగం కాదని నిరూపించింది. ఆవిడ ఒక ప్రాపర్టీ డెవలపర్.

సీనియర్ జియాలజిస్ట్

సీనియర్ జియాలజిస్ట్

క్రిస్ అల్వారేజ్ ఒక సీనియర్ జియాలజిస్ట్. ఇది చాలా కూల్ కదా!

టాక్సీడెర్మిస్ట్

టాక్సీడెర్మిస్ట్

బెత్ బెవేర్లె ఒక టాక్సీడెర్మిస్ట్. ఆవిడ ఉద్యోగం చాలా ఆసక్తికరంగా వుంది కాబోలు.

English summary

10 Photos That Prove There's Nothing A Woman Can't Do

A photographer named Chris Crisman had found a new project when he heard one of his female friends left her corporate job to become a butcher. This is something that gave him an idea that women can do anything!
Story first published: Monday, March 20, 2017, 12:00 [IST]
Subscribe Newsletter