కనుబొమ్మల ఆకరాన్ని బట్టి ఎదుటివారి వ్యక్తిత్వం ఎలాంటిదో తెలువచ్చు..!

Posted By:
Subscribe to Boldsky

కళ్ళు మీ ఆత్మ కి కిటికీల వంటివి అందులో ఎటువంటి సందేహం లేదు. కనుబొమ్మలు ఆ కిటికీలకు ఫ్రేమ్ వంటివి. చాలా ప్రజాదరణ పద్ధతి ద్వారా వారి భౌతిక రూపాన్ని తీసుకొని ఒక వ్యక్తి యొక్క పాత్ర వివరిస్తారు. దీనినే 'శారీరకపరమైన సిద్ధాంతం' అంటారు.ఇందులో "ఫ్యసిస్" అంటే "ప్రకృతి" మరియు "గ్రోమోన్గా" "న్యాయమూర్తి" అని అర్థం.

కీర్తి ప్రతిష్టలు, సిరిసంపదలు పొందాలంటే వారంలో ఒక్కో రోజు పాటించాల్సిన నియమాలు..!

ఈ రకమైన విశ్వాసం కలిగిన అధ్యయనాలు ఎల్లప్పుడూ వివాదాస్పదంగా ఉంటాయి. ఇది ప్రపంచం అంతా విస్తృతంగా అంగీకరించబడినది. ఇక్కడ శారీరకపరమైన సిద్ధాంతం 100 శాతం కరెక్ట్ అని ఖచ్చితంగా చెప్పే ఆధారాలు ఏమీ లేవు. కానీ, ఇటీవల అధ్యయనాలు కొన్ని ముఖ లక్షణాలను బట్టిఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం గురించి చెప్తుందని వేలెత్తిచూపుతోంది.

8 Eyebrow Shapes That Reveal Your Personality

ఇది ప్రధానంగా మీ జన్యు రూపకల్పన ఒక వక్తి యొక్క వక్తిత్వ లక్షణాలను తెలియచేయడం లో ఒక ముఖ్యమైన రోల్ ని పోషిస్తుందని చెప్పబడే వాస్తవం.

రాశి రహస్యాలు: కుంభ రాశిలో కనిపించే గుడ్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్..!!

కనుబొమ్మలు అనేవి ఎక్కవగా చర్చించబడే శరీర భాగాలలో ఒకటి అని ముఖ అధ్యయనాలు చెపుతున్నాయి.మీరు మీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవడానికి మీ కనుబొమ్మల ఆకారాన్ని చెక్ చేసుకోవచ్చు.అలాగే దీనిని మీరు మీ స్నేహితులు మరియు సహోద్యోగులతో ప్రయత్నించవచ్చు.

ఇక్కడ, మేము కనుబొమ్మల ఆకారం ఆధారంగా మీ వక్తిత్వాన్ని తెలియజేసే కొన్ని అత్యంత సాధారణ రకాలను చర్చించడం జరిగింది.కాబట్టి, ఇప్పటి నుండి, కళ్ళని మాత్రమే చూడకుండా, కనుబొమ్మలని కూడా చూడండి.

సాధారణ కనుబొమ్మలు:

సాధారణ కనుబొమ్మలు:

ఇవి మధ్య మందం మరియు పొడవును కలిగి వున్న కనుబొమ్మలని సూచిస్తుంది. సాధారణ కనుబొమ్మలు వున్న వక్తులు అత్యంత ముఖ్యమైన వ్వక్తి, నిజాయితీ పరులని తెలుస్తోంది. ఇటువంటి ప్రజలు ఎలాంటి సంబంధాలలోనైనా చాలా సిన్సియర్, నిజాయితీ గా వుంటారు మరియు వీరికి ఆర్టిఫిషల్ గా ఉండటం నచ్చదు.

పొడవాటి కనుబొమ్మలు:

పొడవాటి కనుబొమ్మలు:

మీరు ఎలాంటి ప్రజల తో నైనా వ్యవహరించవచ్చు మరియు కుటుంబం నుండి లేదా మీ కార్యాలయంలో నుండి వచ్చే ఒత్తిడులను తట్టుకుంటారు. ఆసక్తికరమైన విస్తృత శ్రేణి కలిగి మరియు కొత్త విషయాలను ఉత్సాహంతో ప్రయత్నిస్తుంటారు . మీరు మీ సమస్యల ను పరిష్కరించడం లో నిపుణులు.

చిన్నటి కనుబొమ్మలు:

చిన్నటి కనుబొమ్మలు:

అవును, మీరు ప్రతిదీ ఖచ్చింతంగా వుండాలనుకునే అంతిమ పరిపూర్ణుడు.మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా ,పరిపూర్ణంగా చేయాలనుకుంటారు. ఈ కనుబొమ్మల ఆకారం ప్రకారం దీన్ని కలిగివున్న వక్తి ఎప్పుడూ పరిష్కారాల గురించే చర్చిస్తాడని మరియు సమస్యల గురించి చర్చించడని చెప్పబడింది.

మందపాటి కనుబొమ్మలు:

మందపాటి కనుబొమ్మలు:

మీరు చేసే ఏ పనైనా నిశ్చితంగా చేయడం వలన అన్ని సానుకూల ఫలితాలు పొందుతారు. వైరుధ్యాలను నిర్వహించడం వలన సంబంధాలలో బాలన్స్ ని కలిగివుంటారు. మీరు స్వేచ్ఛ ని ఆనందిస్తారు మరియు ఇతరులు మీ గురించి ఏమనుకుంటారనే ఆందోళన మీకు ఉండదు.

హై వంపుల కనుబొమ్మ:

హై వంపుల కనుబొమ్మ:

మీ సమూహంలో మీరు చాలా సున్నితమైన వక్తి. మీరు ఎవరితో సౌకర్యవంతంగా ఫీల్ అవుతుంటారో వారితో మాత్రమే సంతోషంగా వుంటారు.అధిక వంపుల కనుబొమ్మలను ఉన్నవారు సాధారణంగా స్వీయ కేంద్రీకృతను కలిగివుంటారు, కానీ తమ దగ్గర వాటితో ఓపెన్ మైండ్ తో వుంటారు.

ముక్కోణపు కనుబొమ్మ:

ముక్కోణపు కనుబొమ్మ:

...

పదునైన, కోణీయ కనుబొమ్మల ఆకారాలు వున్నవారు ఏకైక వ్యక్తిత్వం కలిగి, విషయాలను తీవ్రంగా అంచనా వేసి మరియు తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. మీరు ప్రజలలో ఆసక్తిని ని పెంచుతూ వుంటారు.

స్ట్రెయిట్ కనుబొమ్మ

స్ట్రెయిట్ కనుబొమ్మ

మీరు నిర్దిష్ట వక్రతలు లేని కనుబొమ్మలు కలిగి ఉంటే, మీరు హేతుబద్ధమైన ఆలోచనలని కలిగివుంటారు. మీరు ప్రతిదీ ఒక విశ్లేషణాత్మక అభిప్రాయం తో చూడటాన్ని ఇష్టపడతారు. మీరు ఎలాంటి విషయాలలో నైనా తప్పులని ఎత్తి చూపించడం లో అసలు భయపడరు.

ఫేడ్ కనుబొమ్మ:

ఫేడ్ కనుబొమ్మ:

మీకు ఏ నిర్దిష్ట ఆకారం లేకుండా కేవలం తక్కువ జుట్టు తో కనిపించే కనుబొమ్మలు కలిగి ఉంటే, మీరు కొంతవరకు పిరికి స్వభావాన్ని కలిగి వుంటారు. మీ అభిప్రాయాలను తెలియజేయడానికి మీకు మీ మీద నమ్మకం ఉండదు మరియు మీరు ఏదైనా చేయడానికి సందేహిస్తారు.

English summary

8 Eyebrow Shapes That Reveal Your Personality

Eyebrows are one of the most discussed body parts for physiognomy studies. You can check your eyebrow shapes to reveal your personality. You can try this with your friends or colleagues as well.
Story first published: Monday, April 3, 2017, 10:13 [IST]