బి అలర్ట్ : ఈ లక్షణాలున్న వారు స్ట్రెయిట్ గా నరకానికే పోతారు: విదుర నీతి..!

Posted By:
Subscribe to Boldsky

కొన్ని శాస్త్రాల ప్రకారం మానవుని సగటు ఆయు: ప్రమాణం 100ఏళ్లు. అయితే ప్రస్తుత యాంత్రిక యుగంలో మారిన జీవనశైలి ఆయుష్షుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనికి మన స్వయంకృతాపరాధమే కారణం.

మారుతున్న జీవనశైలితో నేరుగా నరకానికి చేరుకుంటున్నారు. అయితే కొన్ని పనులు చేస్తే మరణాన్ని కోరి తెచ్చుకున్నట్లేనని మహాభారంలో విదురుడు పేర్కొన్నాడు. విదుర నీతి ప్రకారం ఆ పనులేంటో వాటి వల్ల ఎలాంటి నష్టాలుకలుగుతాయో వివరంగా మనమిప్పుడు తెలుసుకుందాం..

తనను తాను గొప్పవాడిగా పొగుడుకోవడం:

తనను తాను గొప్పవాడిగా పొగుడుకోవడం:

తను తాను గొప్పవాడిగా ఊహించుకుంటూ ఇతరులను తక్కువగా చూసేవాళ్లు చావుకు దగ్గరగా ఉంటారట. ఎందుకంటే వీళ్లకు జీవితంలో విలువైనది ఏదీ ఉండదు.

టాకటివ్ నెస్(అతిగా మాట్లాడే వాళ్లు):

టాకటివ్ నెస్(అతిగా మాట్లాడే వాళ్లు):

అతిగా మాట్లాడేవాళ్లు కూడా అనేక సమస్యలకు కారణమవుతారు. ఇలాంటి వ్యక్తులు ఇతరుల గురించి చెడుగా ప్రచారం చేస్తారు. ఇలాంటి వారిని కూడా మృత్యువు వెంటాడుతుంది.

కోపిష్టులు:

కోపిష్టులు:

తన కోపమే తనకు శత్రువు. ఇది మానవుని అతిపెద్ద దుర్గుణాల్లో ఒకటి. ఎలాంటి కారణం లేకుండా ఇతరులపై ఆగ్రహం వ్యక్తం చేసేవాళ్లు నేరుగా నరకానికే పోతారట.

ఇతరులకు సహాయపడని, సేవ చేయనివారు:

ఇతరులకు సహాయపడని, సేవ చేయనివారు:

ఇతరులకు సహాయపడని, సేవ చేయనివారు కూడా నేరుగా నరకానికి పోతరాట. ఎదుటివాళ్లను గౌరవించని వ్యక్తి మానవ జీవితానికి పనికిరాడట.

మోసగించడం:

మోసగించడం:

ధర్మ శాస్త్రం ప్రకారం స్నేహితులను, కుటుంబాన్ని మోసం చేయడం చాలా పెద్ద తప్పు. ఇలాంటి వ్యక్తులకు నరక ద్వారాలు బార్లా తెరచి ఉంటాయట. ముఖ్యంగా స్నేహితులతో నిజాయితీగా ఉండాలి.

అసూయ, స్వార్థ పరులు:

అసూయ, స్వార్థ పరులు:

మనిషి దుర్గుణాల్లో అసూయ, స్వార్థం ముఖ్యమైనవి. ఇలాంటి వాళ్లు ఎప్పుడూ తన స్వార్థం కోసమే ఆలోచిస్తారు. కాబట్టి నరకమే వీరికి ఆహ్వానం పలుకుతుంది.

జీవితంలో విజం సాధించాలంటే..

జీవితంలో విజం సాధించాలంటే..

పై లక్షణాలను వదిలించుకుంటే జీవితంలో విజయం సాధించడమే కాదు, ఆర్థికంగా, మానసికంగా బలంగా ఉంటారు.

మంచి విషయాల గురించి నిర్ణయాలు తీసుకోవడం :

మంచి విషయాల గురించి నిర్ణయాలు తీసుకోవడం :

జీవితంలో మార్పు కోరుకుంటే దాని కోసం సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలి. మంచి విషయం గురించి చెడు సమయాల్లో నిర్ణయాలు తీసుకోకండి.

ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సిద్దంగా ఉండాలి:

ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సిద్దంగా ఉండాలి:

జీవితమంటే మంచి, చెడులు, కష్టసుఖాల కలయిక. కాబట్టి ఎలాంటి వాటినైనా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండండి. చెడు గురించి విచారించకండి, అది ఎల్లకాలం ఉండదు.

డబ్బు శాశ్వతం కాదు:

డబ్బు శాశ్వతం కాదు:

డబ్బు శాశ్వతం కాదని గుర్తించండి. ఇది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఆర్థికంగా స్థిరంగా ఉండాలనే లక్ష్యం కేవలం డబ్బుతోనే సాధ్యం కాదు.

జీవితంలో మార్పులు చాలా అవసరం:

జీవితంలో మార్పులు చాలా అవసరం:

ఎప్పుడూ కొత్త విషయాలను నేర్చుకోడానికి ప్రయత్నించండి. నేర్చుకునే వాటితో తృప్తి చెందకండి. ఒక నిర్దిష్ట ప్రదేశంలో సౌకర్యంగా ఉంటే, అక్కడ నుంచి మీరు నిష్క్రమించడానికి సంకేతమని తెలుసుకోండి. జీవితంలో మార్పు సహజం.

జీవితంలో ఏవిషయంలో అయినా కూల్ గా ఉండాలి:

జీవితంలో ఏవిషయంలో అయినా కూల్ గా ఉండాలి:

జీవితంలో భౌతికంగా, ఆర్థికంగా, మానసికంగా మిమ్మల్ని మీరు అదుపులో పెట్టుకోడానికి ప్రయత్నించండి. దీని వల్ల మీ ప్రయాణం ఎటువైపు సాగుతుందో తెలుసుకోవచ్చు.

నిజాయితీగా ఉండాలి:

నిజాయితీగా ఉండాలి:

మీకు మీరు నిజాయితీగా ఉన్నారో లేదో ప్రశ్నించుకోండి. ఇతరులకు చెప్పేముందు ఆత్మ పరిశీలన ద్వారా మనల్ని మనం అంచనా వేసుకోవాలి. అత్మ ప్రబోధానికి మించింది లేదు.

ఒక్కో సందర్భంలో ప్రెజర్ లేదా ఒత్తిడి కూడా మంచిప్రేరణగా సహాయపడుతుంది:

ఒక్కో సందర్భంలో ప్రెజర్ లేదా ఒత్తిడి కూడా మంచిప్రేరణగా సహాయపడుతుంది:

కొద్ది మొత్తంలో ఒత్తిడి మంచి జీవితానికి ప్రేరణ కలిగిస్తుంది. కాబట్టి కొన్ని విషయాల్లో ఒత్తిడి విజయానికి దోహదం చేస్తుంది.అది పెళ్లి, ఉద్యోగం, లేదా ఇతర ఏ విషయాలైనా సరే, ఎప్పుడూ బెటర్ లైఫ్ ను ఎంపిక చేసుకుంటూ , జీవితంలో ఇంఫ్రూవ్ అవుతూ పోవాలి.

దేనికి భయపడకూడదు:

దేనికి భయపడకూడదు:

ఒక్క సారి దేనికైన భయపడి వెనుకడుగు వేస్తే ఇక అంతే , కాబట్టి, ఒక్క అడుగు వెనకు వేసినా, పది అడుగులు ముందుండాలి. అప్పుడే జీవితంలో విజవంతంగా జీవించగలుగుతారు. ఫెయిల్ అవున్నారంటే, అది మీ విజయానికి మరో మెట్టు ట్రై చేయాలని అర్థం. ఇది ఒక మంచి లక్షణమే అని గ్రహించాలి.

ఇతరులతో పోల్చుకోకూడదు:

ఇతరులతో పోల్చుకోకూడదు:

ఏవిషయంలో అయినా సరే ఎట్టి పిరిస్థితిలోనూ ఇతరులతో కంపేర్ చేసుకోకూడదు.సరిపోల్చుకోకూడదు. ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

విద్యావంతులుగా మారాలి:

విద్యావంతులుగా మారాలి:

కేవలం బుక్స్ మాత్రమే పరిమితం కాదు, ప్రపంచ పరిజ్ఝానం కలిగి ఉండాలి. నేచరల్, బర్డ్స్, అనిమల్స్, చిల్డ్రన్, ఇలా చెప్పుకూంటూ పోతే, జీవితం మొత్తం నేర్చుకుంటూపోవాల్సిందే..

విజయాన్ని :

విజయాన్ని :

విజం అనేది వివిధ రకాల వ్యక్తుల్లో వివిధ రకంగా ఉంటుంది. విజయం సాధించినప్పుడు అది మీ ఒక్కరికే కాదు, కుంటుంబ సభ్యులకుకూడా పంచుకోవడం మరింత సక్సెస్ సీక్రెట్.

తప్పులను ఒప్పుకోవడం:

తప్పులను ఒప్పుకోవడం:

తప్పులను తెలుసుకుని, వాటిని కరెక్ట్ చేసుకోగలిన వారే ఉన్నతంగా జీవించగలుగుతారు.

English summary

According to Vidur Neeti, doing these things can invite death for you

Doing these things can invite death for you. Read on..
Story first published: Friday, March 17, 2017, 7:58 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter