వ్యాపారంలో విజయం సాధించడానికి వాస్తు చిట్కాలు!

By: Gandiva Prasad Naraparaju
Subscribe to Boldsky

మనం ఏదైనా కొత్త ప్రాజెక్ట్ లేదా వ్యపారం ప్రారంభించాలి అనుకున్నపుడు, చాలామంది చేసే మొదటి పని మంచి సమయం లేదా “ముహూర్తం”, చూసుకుంటారు!

కానీ మీరు కేవలం ఆ అదృష్ట సమయాన్ని తెలుకుంటే సరిపోదు, వ్యాపారానికి అదృష్టం వచ్చే ఇతర విషయాలను కూడా అనుసరించాలి.

ధనవంతులు కావాలంటే.. ఇంట్లో ఈ వస్తువులను ఎట్టిపరిస్థితుల్లో పెట్టుకోకూడదు..!!

కార్యాలయంలో అదృష్టానికి ఆహ్వానించడానికి అనుసరించే కొన్ని వాస్తు/నిర్మాణాత్మక చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. ఈ చిట్కాలను పాటించి, మంచి ఫలితాలను చూడండి!

అడ్డంకులను తొలగించండి...

అడ్డంకులను తొలగించండి...

మీ కార్యాలయ ప్రవేశంలో అడ్డంకులు లేకుండా చూసుకోండి. ఒక దుకాణం ప్రవేశం వద్ద ఒక వృక్షం లేదా చివరకు చెక్క మెట్ల నుండి కరెంట్ పోల్ కు దూరంగా ఉండడం మంచిది, ఇది మీ కార్యాలయంలో పాజిటివ్ ఎనర్జీని అడ్డుకుని, ఆర్ధిక నష్టాలకు దారితీస్తుంది.

ఫర్నిచర్ పెట్టె ప్రదేశ పరిస్ధితి....

ఫర్నిచర్ పెట్టె ప్రదేశ పరిస్ధితి....

దుకాణంలోని సోఫాలు, కుర్చీలు, బల్లలు, కప్ బోర్డ్ లు, షోకేసులు, డ్రస్సింగ్ టేబుల్స్ అన్నీ కార్యాలయంలో నైరుతి వైపు ఉండేట్లు చూసుకోండి. ఇలా ఉండడం వల్ల, ఇది మీ కార్యాలయంలో చాలా అనుకూలతలను తెస్తుంది.

అదనపు బ్యాగేజ్!

అదనపు బ్యాగేజ్!

అదనపు సామాను లేదా గోడౌన్ సాధారణంగా కార్యాలయంలో నైరుతీ వైపు ఉండాలి. మీ డెస్క్ వద్ద పూజించుకోవడానికి ఒక దేవుని పటం పెట్టుకోవాలి అంటే, దాన్ని ఉత్తరం లేదా తూర్పు దిక్కున ఉంచండి.

ధనవంతులు కావాలంటే.. ఇంట్లో ఉండాల్సిన, ఉండకూడని జంతువులు..!

మేనేజేర్స్ సీట్!

మేనేజేర్స్ సీట్!

మేనేజర్ డెస్క్ ఎల్లప్పుడూ షాపుకు పడమర దిక్కున మాత్రమే ఉండాలి. దీనివల్ల వ్యాపార ఆర్ధిక పరిస్థితి అభివృద్ది చెందుతుందని నమ్ముతారు.

మరో అదనపు చిట్కా! మీ కార్యాలయంలో లాకర్ ఉంటే, అక్కడ ఎక్కువ వెలుతురు ఇచ్చే లైట్ ని పెట్టకండి, అది ఆర్ధిక పరంగా ప్రతికూల ప్రభావాన్ని కలిగి ఉంటుంది.

సిట్టింగ్ పోసిషన్!

సిట్టింగ్ పోసిషన్!

కస్టమర్లతో మాట్లాడేటపుడు షాపు, వ్యాపార యూనిట్ తూర్పు వైపు ఉండాలి, ఇది ఇంట్లోని ఆర్ధిక పరిస్ధితిని మెరుగుపరచడమే కాకుండా, యజమాని, ఉద్యోగి మధ్య అనుబంధాన్ని కూడా పెంచుతుందని చెప్తారు.

పడమర దిక్కుని వదిలేయండి

పడమర దిక్కుని వదిలేయండి

పడమర దిక్కున కూర్చున్నపుడు కస్టమర్లతో మాట్లాడకండి. వ్యాపారి త్వరగా నష్టపోయి, భారీ నష్టాలకు పాల్పడవచ్చని దీనర్ధం.

అదృష్టం, ధనం మిమ్మల్ని త్వరలోనే వరిస్తాయని తెలిపే లక్కీ సిగ్నల్స్..!!

లాకర్ పోసిషన్!

లాకర్ పోసిషన్!

మీ కార్యాలయంలో లాకర్ ఉంటే, దాన్ని షాపులో పడమర లేదా దక్షిణం దిక్కున ఉంచండి. దాన్ని ఎవరూ గమనించకూడని ప్రదేశంలో ఉండేట్టు చూసుకోండి. అంతేకాకుండా, అది మురికి పట్టకుండా, శుభ్రంగా కూడా ఉండేట్టు చూసుకోండి.

English summary

Invite Goddess Lakshmi At Work By Doing This

Follow these Vaastu steps to get rich at work. Find out how!
Subscribe Newsletter