ఇది నిజామా !! బీర్ కేఫ్ ఒక బీర్ ని కేవలం రూ .5 కే ఆఫర్ చేస్తుందా?

Posted By: Lekhaka
Subscribe to Boldsky

కేవలం 5 రూపాయలు చెల్లించి చల్లని బీర్ తో ఈ వేసవి వేడిని బీట్ చేయండి!ఈ గొప్ప ఆఫర్ గురించి తెలుసుకొని మరియు వేసవి వేడి ని చంపండి!

వేసవిని వేడి బీట్ చేయడానికి , మన శరీరం హైడ్రేట్ అవడానికి ఎక్కువగా ద్రవ పదార్థాలని తీసుకోవాల్సి ఉంటుంది.ఈ ప్రక్రియలో, మనం కొన్ని చల్లని బీర్ తాగడం గురించి పట్టించుకోవడం లేదు!

ఇమాజిన్! ఉదయమే లేచి ఒక బీర్ కేవలం 5 రూపాయల ధరకు అమ్ముడు పోతుందని తెలుసుకోవడం కోసం వెతకడం,వినడానికి ఒక కల లాగా ఉంటుంది? కానీ ఈ తీపి కల వాస్తవం, అవును బెంగళూరు బీర్ కేఫ్ ఏప్రిల్ 15 వరకు, కేవలం 5 రూపాయల చొప్పున బీర్ అందిస్తోంది.

ఇది కూడా చదవండి: స్వంత వైన్ బ్రాండ్ చేయడానికి, క్యూబన్ లో కండోమ్స్ మరియు ఉష్ణమండల ఫ్రూట్ ని ఉపయోగిస్తారు

ఈ ఆసక్తికరమైన ఆఫర్ గురించి దాన్ని తీసేసేయడానికి ముందే తెలుసుకోవడానికి ప్రయత్నించండి మరియు మీరు మాకు తర్వాత ధన్యవాదాలు చెప్పవచ్చు...

ఎందుకు ఈ బీర్ కేఫ్ ఇటువంటి చౌక రేట్లకి బీర్ ని ఇస్తుంది?

ఎందుకు ఈ బీర్ కేఫ్ ఇటువంటి చౌక రేట్లకి బీర్ ని ఇస్తుంది?

ఎందుకు బీర్ కేఫ్ ఇటువంటి చౌక రేట్లకి బీర్ అందిస్తోంది అని మీరు ఆశర్యపోతున్నారు కదా!ఎందుకంటే దాన్ని ప్రారంభించి ఇప్పటికి 5 సంవత్సరాల గడిచింది మరియు వినియోగదారుల తో వారి ఆనందాన్ని పంచుకోవడానికి, వారు ఈ ఏకైక ఆఫర్ కూడా ఇచ్చారు.

ఈ ఆఫర్ కేవలం బీర్ కే చెల్లుతుందా?

ఈ ఆఫర్ కేవలం బీర్ కే చెల్లుతుందా?

అయితే, దేవతల కి అమృతం మరియు రాజులు మరియు రాణుల కు తేన అయినటువంటి బీర్ కు మాత్రమే ఈ ఆఫర్ పరిమితం అని తెలుస్తోంది!

ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే?

ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే?

ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గుర్తించాలి. కానీ, మేము మీతో చల్లని పన్నెండు ఔన్సులు బీర్ ని ఎంజాయ్ చేస్తారని పందెం కడుతాం! ఒప్పందం ప్రకారం, వ్యక్తి మెను ప్రకారం వసూలు చేయబడే వారి పానీయం ని కొనుగోలు చేయాల్సివుంటుంది కానీ రెండవ పానీయం రాయితీ ధర వద్ద అందుబాటులో ఉంటుంది! ఈ చక్రం వరుసగా ప్రతి ప్రత్యామ్నాయ పానీయం కి వర్తిస్తుంది. దీనికంటే వేరే ఏదయినా మంచి మార్గముందా బీర్ ని పొందటానికి?

మేము చెప్పేది జోక్ కాదనడానికి ఈ ఆఫర్ గురించి చూడండి.

ఈ అధికారిక బీర్ కేఫ్ ఫేస్బుక్ పోస్ట్ నుండి ఈ అద్భుతమైన, చాలా తెలివైన, ఆఫర్ వివరాలను కలిగివుంది !!

దీని మీద మీ అభిప్రాయం ఏంటి ? మీరు ఈ అద్భుతమైన ఒప్పందం కోసం కేఫ్ కి వెళ్తున్నారా ? క్రింద వ్యాఖ్య విభాగంలో మీ ఆలోచనలు మాకు తెలియజేయగలరు.

English summary

Can This Be True!! Is A Beer Cafe Offering Beer At Just Rs 5?

Beat the summer heat with chilled beer at the rate of 5 rupees only! Check this great offer and kill the summer heat! To beat the summer heat, we tend to drink a lot of liquid to keep ourselves hydrated. In this process, we do not mind sipping on some chilled beer as well!
Please Wait while comments are loading...
Subscribe Newsletter