కేరళలో వింత సంస్కృతి: ‘‘మహిళ రొమ్ములు కనబడకుండా కప్పుకుంటే’’..ట్యాక్స్..!!

Posted By:
Subscribe to Boldsky

మనం చరిత్ర గురించి చదువుతున్నపుడు, మనకు ప్రజలు అనుసరించే వికారమైన పద్ధతులు (మూఢ నమ్మకాలు) మరియు ఆచారాలు ఇలా చాలా విషయాలు మన మనస్సులలో కదులుతుంటాయి.

ఇక్కడ, ఈ వ్యాసంలో, కేరళ ఆచారాలలో ఒకటైన వింత పద్దతిని వెలుగు లోకి తీసుకురావడం జరిగింది. అదే 'రొమ్ము పన్ను' లేదా 'Breast Tax' !

తల్లులు పిల్లలకు పాలివ్వాలంటే ముందుగా విధిగా సుంకం కట్టితీరాల్సిందే. మిగతా వాటి సంగతి ఎలా ఉన్నప్పటికీ, ములకరమ్' గా పిలిచే బ్రెస్ట్ టాక్స్ ని మాత్రం నాటి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. దీనికి సంబంధించిన కథ ఒకటి కేరళలో ప్రచారంలో ఉంది.

ఈ ఆచారం వెనుకగల చరిత్ర గురించి తెలుసుకోండి. ఒక మహిళ ఈ ఆచారాన్నిరద్దు చేయడానికి తీసుకున్న దృఢ నిర్ణయం గురించి, ఎలా దానిని నిర్ములించారో చూడండి.ఈ ఆచారం యొక్క వింత పద్ధతుల గురించి మీరే చూడండి..!

ఈ ఆచారం ట్రావన్కోర్ వున్న దళిత మహిళల పై విధించారు.

ఈ ఆచారం ట్రావన్కోర్ వున్న దళిత మహిళల పై విధించారు.

ఈ ఆచారం ట్రావన్కోర్ వున్న దళిత మహిళల పై విధించారు. ఈ విధానాన్ని 'ములక్కారం ' అని కూడా అంటారు. ఇది ట్రావన్కోర్ లో వున్న మహిళలపై విధించబడిన టాక్స్. ఈ భయంకరమైన పద్ధతి ప్రకారం, విమెన్ ఛాతి పరిమాణాన్ని బట్టి, WQ మహిళలు బహిరంగ ప్రదేశాలలోకి వచ్చినప్పుడు వారి ఛాతీలను కవర్ చేసుకొనే అధికారం వారికి ఉండదు.

అది మానవత్వం అంతమవుతున్న సమయం ...

అది మానవత్వం అంతమవుతున్న సమయం ...

మహిళలపై విధించపడుతున్న ఈ టాక్స్ అనే క్రూరమైన నియమము భారతదేశపు దక్షిణ ప్రాంతాల వారి మౌలిక మానవ హక్కులకు భంగం చేయడమే కాదు, మానవకోటిని ముక్కలు ముక్కలు గా చేస్తుంది.

ఈ అసహ్యమైన లా గురించి వివరాలు ...

ఈ అసహ్యమైన లా గురించి వివరాలు ...

ఈ వింత చట్టం ప్రకారం, మహిళలు తమ ఛాతీ ని కవర్ చేసుకోవడాన్నినిరోధించడం మాత్రమే కాకుండా , వారు ఆభరణాలు లేదా ప్రకాశవంతమైన రంగు చీరలు ధరించడాన్ని కూడా నిరోధించారు. మరియు పురుషులకు వారి మీసం పెరుగుతున్న కొద్దీ వారు పన్నుని చెల్లించవలసి ఉంది..!

దీనికి ఒక ఉద్దేశ్యం ఉందని...

దీనికి ఒక ఉద్దేశ్యం ఉందని...

ఈ అమానుష ఆచరణలలో తక్కువ కులాల వారిని లోబరుచుకొనుట మాత్రమే కాకుండా వారిని రుణ బారిన పడేలా చేస్తుంది. అది వారి జీవనోపాధి మరియు వారి ఉనికిని ప్రభావితం చేస్తాయని చర్య లోకి తీసుకువచ్చారు.

ఒక బ్రేవ్ విమెన్ వారి పక్షాన నిలబడి వారికి వ్యతిరేకంగా నిలిచింది!

ఒక బ్రేవ్ విమెన్ వారి పక్షాన నిలబడి వారికి వ్యతిరేకంగా నిలిచింది!

నంగేళి అనబడే ఒక ధైర్యవంతురాలైన మహిళ , భారతదేశం మొత్తానికి ఈ మొరటు సంప్రదాయం గురించి తెలిసేలా వెలుగులోకి తీసుకొచ్చింది. ఆమె దళిత ప్రజల వైపు అండగా వుంటూ అప్పర్ క్యాస్ట్ ప్రజలని వ్యతిరేకించింది.

ఆమె అగ్రకుల ఆకృత్యాలని ఆట కట్టించాలని నిర్ణయించుకుంది...

ఆమె అగ్రకుల ఆకృత్యాలని ఆట కట్టించాలని నిర్ణయించుకుంది...

ఆమె బహిరంగంగా అన్ని సమయాలలో ఆమె రొమ్ములను కవర్ చేసుకోవడం ద్వారా, అగ్రవర్ణ కమ్యూనిటీ కి ఆగ్రహం తెప్పించింది. అందరూ ఆమెను 'సంచలనాత్మక మహిళ' గా పిలవడం జరిగింది, ఆమె నిర్భయం గా వుంది మరియు ఆమె భర్త ఆమెను సమర్ధించాడు.

భయం లేని తిరుగుబాటు..

భయం లేని తిరుగుబాటు..

ఒక రాజు ఆమె పబ్లిక్ ప్లేస్ లో తన రొమ్ములని కవర్ చేసుకున్నందుకు ఆమె కి టాక్స్ విధించాలని నిర్ణయం తీసుకున్నాడు కానీ అది ఆమె ని ఆపలేకపోయంది. పన్ను సేకరణ కోసం వచ్చిన ప్రజలని చూసి ఆమె తన రొమ్ములని కట్ చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఆమెని అలా చూసిన వాళ్ళు పారిపోయారు మరియు ఆమె అధిక రక్తస్రావం తో తక్షణమే మరణించింది!

ఆమె భర్త తనని కోల్పోవడాన్ని తట్టుకోలేకపోయాడు.....

ఆమె భర్త తనని కోల్పోవడాన్ని తట్టుకోలేకపోయాడు.....

అతను తన భార్య లేకుండా తాను బ్రతకలేనని, తన భార్య దహన చితిని చూస్తూ తానూ మంటలలోకి దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఇది మొదటిసారి ఒక వక్తి సూసైడ్ కి కారణమైంది. ప్రజలు చేసే నిరసనలు,వ్యతిరేకతలకి బయపడి ఆ రాజు టాక్స్ పద్ధతిని రద్దుచేశాడు.

అలాంటి పద్ధతుల గురించి మరింత తెలుసు అనుకుంటున్నారా?

అలాంటి పద్ధతుల గురించి మరింత తెలుసు అనుకుంటున్నారా?

అలాంటి పద్ధతుల గురించి మరింత తెలుసు అనుకుంటున్నారా? అప్పుడు క్రింది కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.

English summary

Did You Know About The 'Breast Tax' In Kerala

Find out the history behind this practice and how it got abolished after a woman decided to make a stern decision to stop this practice!Check out the bizarre history of this practice!
Story first published: Wednesday, April 5, 2017, 11:52 [IST]
Subscribe Newsletter