విండ్ చిమ్స్ ( మ్రోగే చిరు గంటలు) తల రాతలని మార్చి అదృష్టాన్ని తీసుకొస్తుందా..?

Posted By: Lekhaka
Subscribe to Boldsky

విండ్ చైంస్గా(లికి మ్రోగే చిరు గంటలు) పెట్టుకుంటే మనిషి అదృష్టం మారుతుందా?? అసలు నిజంగా ఇది అదృష్టాన్ని కలుగచేస్తుందా??

మన జీవితాన్ని అనేక అంశాలు ప్రభావితం చేస్తుంటాయి.కొన్ని వస్తువులు మనకి ఆనందాన్ని కలుగచేస్తే మరికొన్ని దుఃఖాన్ని కలిస్గిస్తాయి.అదృష్టాన్ని తెచ్చి పెట్టే వస్తువులు అంటూ కొన్ని ఉంటాయని మీరు నమ్ముతారా??అసలు అవి నిజంగా ప్రభావవంతమైనవేనా?? అలాంటి వాటిల్లో ఈ విండ్ చైంస్ ఉంటాయా??

ఈ విండ్ చైంస్ అదృష్టానికి సంకేతంగా భావిస్తారు.అసలు ఇది నిజమా కేవలం అపోహేనా?? ఈరోజు మనం తెలుసుకుందాము.

అసలు ఈ విండ్ చైంస్ మనిషి అదృష్టాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి, వీటిని సరైన స్థానంలో ఉంచడం ద్వారా అదృష్టాన్ని ఎలా పొందవచ్చు, మీ గదిలో దీనిని ఉంచుకోవడం ద్వారా మీ తలరాతని ఎలా మార్చుకోవచ్చో చూద్దాము.

దానిలోని రాడ్ల సంఖ్య:

దానిలోని రాడ్ల సంఖ్య:

ఫెంగ్‌షూయి ప్రకారం విండ్ చైంలో ఉన్న రాడ్ల సంఖ్య కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశమే.రాడ్ళ సంఖ్య 5 ఉంటే ఆరోగ్యాన్ని, 7 ఉంటే అదృష్టాన్ని తెస్తుందిట.ఇవే కాకుండా 6,7,8,9 సంఖ్యలో రాడ్లు ఉన్న విండ్ చైంస్ కూడా అదృష్ట సంకేతాలే.

కుటుంబ కలహాల పరిష్కారం:

కుటుంబ కలహాల పరిష్కారం:

ఎవరికైనా కుటుంబ కలహాలుంటే ఆ వ్యక్తి వెంటనే 2 లేదా 3 రాడ్ళు గల విండ్ చైంని కొనుక్కుని ఇంట్లో పెట్టుకుంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది.

విండ్ చైంస్ని వ్రేలాడదీయాల్సిన స్థానాలు:

విండ్ చైంస్ని వ్రేలాడదీయాల్సిన స్థానాలు:

అసలైతే వీటిని ఇంటి గుమ్మంలో వ్రేళాడదీయాలి.ఒకవేళ ఇంటి లోపల పెట్టుకుంటే కకున ఆ ప్రదేశానికి ధారాళంగా గాలీ, వెలుతురూ ప్రసరించేటట్లు చూడాలి.దీని వల్ల గాలి వీచినప్పుడు వీటుకున్న చిరు గంటలు మ్రోగుతాయి.

ఆరోగ్యం కోసం:

ఆరోగ్యం కోసం:

ఆరోగ్యంగా ఉండాలనుకుంటే వీటిని ఆఫీసులో లేదా ఇంట్లో 3 ద్వారాల కూడలిలో ఎట్టుకుంటే ఎటువంటి వ్యాధులూ దరిచేరవు, వారి కార్య నిర్వాహక శక్తి కూడా పెరుగుతుంది.

ప్రతికూలతలని పారద్రోలుతుంది:

ప్రతికూలతలని పారద్రోలుతుంది:

6 రాడ్లున్న విండ్ చైం నెగెటివ్ ఎనర్జీని పారద్రోలి ఆ ప్రదేశాన్ని పాజిటివ్ ఎనర్జీతో నింపుతుంది.

విండ్ చైంస్‌ని ఎప్పుడు పారెయ్యాలి:

విండ్ చైంస్‌ని ఎప్పుడు పారెయ్యాలి:

ఇది విరిగినా లేదా దానిలో నుండీ వచ్చే శబ్దంలో తేడా అనిపించినా ఈ విణ్డ్ చైంని వెంటనే తీసెయ్యాలి.ఫెంగ్‌షూయి ప్రకారం పాడైన విండ్ చైం మంచి కంటే చెడుని కలుగచేస్తుంది.అందువల్ల ఏ మాత్రం తేడా కనిపించినా దానిని వెంటనే పారెయ్యాలి.

English summary

Does Having A Wind Chime Change Your Luck?

There are many things that influence our life. Certain things make our life worth living, while a few of those unlucky things can make us feel depressed. Do you really believe in having lucky charms around? Do you think they work? What about wind chimes?
Subscribe Newsletter