ఆన్ లైన్ షాపింగ్ తో ఎదుర్కొనే కొన్ని ఫన్నీ షాపింగ్ డిజాస్టర్స్ మీ కోసం!

By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

ఈ రోజుల్లో అన్ని ఆన్లైన్లో అందుబాటులో ఉండటం వలన లైఫ్ చాల సులభంగా హ్యాపీ గా సాగిపోతోంది. ప్రతిదీ కేవలం ఒక క్లిక్ కి దూరంగా మరియు దీనికంటే మెరుగైనది ఏది ఉండదని చెప్పవచ్చు.ఇవి మన జీవితాన్ని మరింత సులభతరం చేశాయనడంలో ఎలాంటి సందేహం లేదు, అయితే ఎంతవరకు ఇది సురక్షితమైనది మరియు నమ్మదగినదని అని ఎప్పుడైనా ఆలోచించారా?

ఆన్లైన్ లో మనం ఒకటి ఆర్డర్ చేసివుంటే ఇంకొకటి (రాంగ్ ) డెలివరీ చేయడం అనేది మనలో అందరూ సాధారణంగా అనేక సార్లు పేస్ చేసే సమస్య,అంతే కాకుండా కొన్న సార్లు ఉద్దేశపూర్వకంగా వినియోగదారుల ను అవివేకి గా మారుస్తారు.

సో, ఆన్లైన్ కొన్నింటి కోసం ఆర్డర్ చేసినప్పుడు కొంతమంది ప్రజలు పొందిన చిత్రమైన మరియు సంతోషాన్నిచ్చే ఐటమ్స్ ఏంటో మీరే చూడండి.

అతను ఒక స్మార్ట్ఫోన్ కి బదులుగా దీనిని పొందాడు.

అతను ఒక స్మార్ట్ఫోన్ కి బదులుగా దీనిని పొందాడు.

" హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్" సుర్ప్రైస్ గా అతనికి శామ్సంగ్ కోర్ డ్యూయో మొబైల్ ఫోన్ ప్లస్ రెండు సీసాల సబ్బు బాటిల్స్ ని పంపింది, కానీ అతను ఆర్డర్ చేసిన ఫోన్ కి బదులుగా సబ్బు బాటిల్స్ ని అందుకున్నాడు. ఈ వ్యక్తి యొక్క అదృష్టాన్ని చూడండి.

ఇండియాలో కనిపించే ఫన్నీ సైన్ బోర్డ్స్

స్మార్ట్ఫోన్కు బదులుగా ఒక రాయి!

స్మార్ట్ఫోన్కు బదులుగా ఒక రాయి!

ఈ పూర్ గయ్ అతను ఆదేశించిన ఫోన్ కి బదులుగా ఒక రాయిని పొందాడు. ఈ విషాద అనుభవానికి సంబంధించిన హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే అతను ఫోన్ యొక్క ఒరిజినల్ బాక్స్ ని కలిగి ఉండటం!

షూస్ బదులుగా కొబ్బరికాయలు!

షూస్ బదులుగా కొబ్బరికాయలు!

ఆన్లైన్లో బూట్లు ఆర్డర్ చేయడం చాలా క్రేజ్, అయితే అసలు ఆర్డర్ కాకుండా రెండు కొబ్బరికాయలను అందుకుంటే ఎలావుంటుంది?అవును, ఇది ఒక జంట బూట్లు కోసం స్పష్టంగా ఆర్డర్ చేసిన ఒక మహిళకు ఇలా జరిగింది మరియుఆమె ఆర్డర్ చేసిన దానికి బదులుగా రియల్ కొబ్బరి కాయలు వచ్చాయి!

ఫోన్ కి బదులుగా బిస్కెట్లు!

ఫోన్ కి బదులుగా బిస్కెట్లు!

వినడానికే ఆశ్చర్యంగా వుంది కదా! ఈ సందర్భంలో,ఈ వ్యక్తి ఒక స్మార్ట్ఫోన్ కోసం ఆర్డర్ చేసాడు కానీ అతను బిస్కెట్లు ని పొందాడు, కానీ వారు ఆదేశించిన ఉత్పత్తి సరిగ్గా అదే మొత్తం బరువు ను కలిగి ఉండటం అనేది చిల్లర వర్గాల తెలివైన ట్రిక్ అనే చెప్పవచ్చు.

ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఇండియన్స్ చేసే ఫన్నీ థింగ్స్

ఒక ఐపాడ్ బదులుగా స్టోన్స్!

ఒక ఐపాడ్ బదులుగా స్టోన్స్!

ఇది ఫ్లిప్కార్ట్ నుండి ఐప్యాడ్ కోసం ఆర్డర్ చేసిన అమ్మాయికి ఆ వస్తువుకు బదులుగా రెండు రాళ్ళు వచ్చాయి.ఆ తరువాత, ఫ్లిప్కార్ట్ ఈ సంఘటనకు క్షమాపణ చెప్పింది.అయితే అమ్మాయి తర్వాత తన ఐప్యాడ్ను పొందిందో లేదో ఖచ్చితంగా తెలియదు.

ఈ స్కాం మాత్రం సుదీర్ఘకాలం అలానే పొయిన్ది!

ఈ స్కాం మాత్రం సుదీర్ఘకాలం అలానే పొయిన్ది!

2012 లో లెట్స్బ్యూ నుండి ఒక బ్లాక్బెర్రీ ఫోన్ కోసం ఒక అతను ఆర్డర్ చేసాడు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది మరియు షాపింగ్ పోర్టల్ కొన్ని రోజులు తర్వాత అతనికి ఫోన్ను పంపిణీ చేసింది. కానీ అది వినియోగదారులపట్ల విశ్వసనీయమైన ఆందోళన పెరిగింది.

స్త్రీలు ఎక్కువ కాలం జీవిస్తారు అనడానికి కొన్ని సరదా కారణాలు

చివరిది!

చివరిది!

మనలో చాలామంది ఇప్పటికీ అసలు వస్తువులకు బదులుగా సబ్బులను అందుకుంటున్నారు. సబ్ బార్ యొక్క బరువు అసలు ఉత్పత్తుల బరువుతో సమానంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆశ్చర్యంగా వుంది కదా!

మీరూ ఇలాంటి పరిస్థిని ఎదుర్కొన్నారా ?అయితే వెంటనే క్రింది కామెంట్ బాక్స్ లో మాకు తెలియజేయగలరు.

English summary

Bizarre Things That People Received From Online Shopping

These are some of the funny things that people have received from their online orders. Check out the list, as it is hilarious!
Subscribe Newsletter