చేతి రేఖలు చూసి ఎదుటి వ్యక్తి ఎలాంటి వారో ఇట్టే తెలుసుకోవచ్చు!

By: Gandiva Prasad Naraparaju
Subscribe to Boldsky

ఒక వ్యక్తి క్యారెక్టర్ ని అర్ధంచేసుకోవాలంటే అనేక మార్గాలు ఉన్నాయి. అందులో హస్తసాముద్రికం బాగా సహాయపడుతుంది.

ఎవరైనా ఒక వ్యక్తీ అరచేయి చూసినపుడు, చేతివేళ్ళ పరిమాణం లేదా అరచేయి ఆకారాన్ని ఆధారం చేసుకుని, ఆమె/అతని క్యారెక్టర్ లేదా వారి గురించి చెప్పడం చాలా తేలిక.

హస్తసాముద్రిక వాస్తవాలను ఆధారం చేసుకుని ఒక వ్యక్తిని ఎలా జడ్జ్ చేయాలో ఇక్కడ కొన్ని ప్రధాన చిట్కాలు ఉన్నాయి. ఈ ఆశక్తికర చిట్కాలను పరిశీలించి, వాటిని చదివి, అర్ధంచేసుకోవడం తేలిక, మీరు ఒక వ్యక్తిని మంచి దారిలో జడ్జ్ చేయడానికి ఇది సహాయపడుతుంది.

ఏ చేతిని చూడాలి?

ఏ చేతిని చూడాలి?

మొట్టమొదట ప్రజలు హస్తసముద్రికానికి వచ్చినపుడు అడిగే అత్యంత సాధారణమైన ప్రశ్న. సమాధారణం రెండు! ఇది సాధారణంగా వ్యక్తీ ఉపయోగించే చురుకైన చేతిని లెక్కిస్తారు. ఉదాహరణకు, కుడిచేతి వాటం ఉన్న వ్యక్తి, తన కుడిచేతిని బట్టి వ్యక్తిత్వ లక్షణాలను, అలాగే ఎడమ చేతి వాటం ఉన్నవారికి కూడా ఇలాగె తెలుసుకోడానికి ఉపయోగపడుతుంది.

చురుకుగా ఉన్న చేయి ఎందుకు అని ఆశ్చర్యపోతున్నారా?

చురుకుగా ఉన్న చేయి ఎందుకు అని ఆశ్చర్యపోతున్నారా?

ఎందుకంటే, స్వీయ అభివృద్ధికి చురుకుగా పనిచేసిన వ్యక్తీ గురించి ఇది తెలియచేస్తుంది. ఇది క్రియరహిత చేతిలో పనిచేయని విషయం.

చేతి పరిమాణం ఏది తెలియచేస్తుంది?

చేతి పరిమాణం ఏది తెలియచేస్తుంది?

చేతి పరిమాణం విషయానికి వస్తే, సాధారణంగా పెద్ద చేయి కలవారు ఏదైనా టాస్క్ అప్పగించినపుడు దానిని పనిచేయడానికి కాకుండా ఆలోచించడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారని సూచిస్తుంది.

సాపేక్షంగా చిన్నచేయి ఉన్న వ్యక్తీ మరింత చురుకుగా ఉన్నట్లు భావిస్తారు, ఆలోచించడానికి తక్కువ సమయం తీసుకొని పనిచేయడానికి ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు.

మీ చేతి ఆకారం ఏమి తెలియచేస్తుంది?

మీ చేతి ఆకారం ఏమి తెలియచేస్తుంది?

హస్తసాముద్రికం ప్రకారం, సాధారణంగా ఆరు ఆకారాల చేతులు ఉంటాయి, ఇవి గాలి, భూమి, అగ్ని, నీరు అనే నాలుగు అంశాలతో సంబంధం కలిగి ఉంటాయి.

ఎయిర్ హాండ్ గురించిన అన్ని విషయాలు....

ఎయిర్ హాండ్ గురించిన అన్ని విషయాలు....

ఈ చేతులు చతురస్త్రాకారంలో ఉంది, సన్నని పొడవైన వేళ్ళతో, స్పష్టమైన రేఖలను కలిగి ఉంటాయి. ఈ వ్యక్తులు సహజంగా చాలా తెలివితేటలు, స్నేహసీలురై ఉంటారు. వీరు తరచుగా విరామం లేకుండా ఉంటారు, వీరికి మార్పు అవసరం, చాలాసార్లు ప్రేరణ అవసరం. ప్రేమికుల లాగా, వీరు మానసిక అవగాహన కోసం వెతుకుతూ ఉంటారు.

ఎర్త్ హాండ్ గురించిన విషయాలు...

ఎర్త్ హాండ్ గురించిన విషయాలు...

ఈ చేయి చతురస్త్రకారం తో ఉండి, పొట్టి వేళ్ళు, గట్టి లేదా మందమైన చర్మం; లోతైన, స్పష్టమైన, నిఠారు గీతలతో అరచేయి కనిపిస్తుంది. ఈ చేతులు బలమైన శక్తి కలిగి ఉన్న ప్రయోగాత్మకమైన, డౌన్ టు ఎర్త్ వ్యక్తుల చేతులు. వీరికి ప్రకృతితో, అవుట్ డోర్ లలో చాలా బలమైన సంబంధాన్ని కలిగి ఉంటారు. ప్రేమికులలా, వీరు ఇతరులమీద ఆధారపడతారు, సూటిగా ఉంటారు.

ఫైర్ హ్యాండ్ గురించిన విషయాలు...

ఫైర్ హ్యాండ్ గురించిన విషయాలు...

వీరు పొడవైన చేతులతో, వేళ్ళు పొట్టిగా, సమృద్ధిగా ఉండే, ప్రధానమైన రేఖలతో, సరైన, వెచ్చని చర్మాన్ని కలిగి ఉంటారు. ఈ చేతులు కలవారు రిస్క్ టేకర్లు, పనికి ప్రాధాన్యతనిచ్చే వారుగా చెప్తారు. ప్రేమికులలా, వీరు చాలా అనుకూలంగా, నమ్మకంతో ఉంటారు, వీరు ఎల్లప్పుడూ ఒక మార్గాన్ని తీసుకోడానికి సిద్ధపడతారు.

వాటర్ హాండ్ గురించి విషయాలు...

వాటర్ హాండ్ గురించి విషయాలు...

ఈ రకమైన వారికి చేతులు పొడవుగా, పొడవైన వేళ్ళు, స్పష్టంగా లేని చక్కని రేఖలు పుష్కలంగా ఉండి, దానితోపాటు మృదువైన, తడి చర్మాన్ని కలిగి ఉంటారు. ఈ చేతులు సృజనాత్మక, భావోద్వేగ వ్యక్తిని సూచిస్తాయి. ప్రేమికులలా, వీరు సున్నితమైన, హానికరమైన, చిన్నపాటి అమాయకులు అని చెబుతారు.

థంబ్ ఫాక్టర్...

థంబ్ ఫాక్టర్...

బొటనవేలు కూడా ఒక వ్యక్తి క్యారెక్టర్ గురించి తెలియచేస్తుందని మీకు తెలుసా? సరే, ఇది సాధ్యం! ఇది బొటనవేలి సరళత మీద ఆధారపడి ఉంటుంది. ఈ బొటనవేలి సరళత ఒక వ్యక్తి ఎంత యోగ్యుడో కొలుస్తుంది. బొటనవేలు ఎంత సరళంగా ఉంటే, అతను అంత మంచివాడని అర్ధం. సరళత లేని బొటనవేలు ఆవ్యక్తి కఠినమైన వాడని సూచిస్తుంది.

English summary

How To Know About People By Looking At Their Palms

Here are some of the basic tips on how to judge a person based on the facts of palmistry. Check out these interesting tricks, as they are easy to understand and learn, with the help of which you can judge a person in a better way.
Subscribe Newsletter