For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రియల్ స్టోరి: వేశ్యలను చూసి నా బిడ్డ నవ్వకూడదు..! ఓ వేశ్య కన్నీటి గాధ..!

ఒక రియల్ లైఫ్ స్టోరి, ముంబాయ్, పూనే, రెడ్ లైట్ ఏరియాలో ఒక మహిళ యొక్క నిజ జీవితం. ఆమె తన జీవితంలో ఎలా దుస్థి కలిగిందో..తన పసిబిడ్డను తన నుండి ఎలా దూరం చేసుకుందో తెలుసుకుందాం..

|

నేను తనని చంపాలని అనుకోవడం లేదు. అతడు నా జీవితంలో ఉండాలనుకుంటున్నాను. నాకు తెలుసు ఎవరికైనా అతని గురించి తెలిస్తే అతన్ని చంపేస్తారు. నేను అతన్ని కొన్ని నెలల పాటు దాచాల్సి ఉంటుంది.

కేరళలో వింత సంస్కృతి: ''మహిళ రొమ్ములు కనబడకుండా కప్పుకుంటే''..ట్యాక్స్..!!కేరళలో వింత సంస్కృతి: ''మహిళ రొమ్ములు కనబడకుండా కప్పుకుంటే''..ట్యాక్స్..!!

అప్పుడప్పుడు కొన్నిసార్లు ఉదయం సమయంలో నిద్రలోకి వెళ్ళినప్పుడు నన్ను నేనే ప్రశ్నించుకుంటున్నాను, రేపటి మీద ఎలాంటి ఆశ లేని నేను ఎందుకు ఇంకొకరిని నా జీవితంలోకి తీసుకువచ్చి వాళ్ళని శిక్షించాలని అని. అయితే, నాతో ఎవరూ ఉండనప్పుడు, అతనితో ఒక్కడితోనే నేను ఎలాంటి భయం లేకుండా చిన్న పిల్లలా ధైర్యంగా మాట్లాడుతాను. అతను ఎప్పుడూ నన్ను వదిలి వెళ్ళడని ఒక సీతాకోకచిలుక లాగా నా కడుపులో ఉన్నప్పుడే నాకు హామీ ఇచ్చాడు...

I do not want my child to smile at a prostitute, A Story of Momota!

Image Courtesy

ఇదంత కల కాదు, ఇక రియల్ లైఫ్ స్టోరి, ముంబాయ్, పూనే, రెడ్ లైట్ ఏరియాలో ఒక మహిళ యొక్క నిజ జీవితం. ఆమె తన జీవితంలో ఎలా దుస్థి కలిగిందో..తన పసిబిడ్డను తన నుండి ఎలా దూరం చేసుకుందో తెలుసుకుందాం.

దుర్మార్గులు: ఒకడేమో కడుపు చేశాడు, మరొకడు మోసగించి వ్యభిచార గృహానికి అమ్మేశాడు..!

గర్భవతి అని తెలిసి..

గర్భవతి అని తెలిసి..

వేశ్య వ్రుత్తి ఒక నరక ప్రాయం , అయినా తల్లి కావాలని కోరుకుంది. అయితే అలా తల్లి అయ్యే అద్రుష్టం వేశ్య వ్రుత్తిలోని వారిక ఉండదని, ఉండకూదనేది అక్కడ వారికి నిబంధన.ఎప్పుడైతే మా మేడం కి నేను ప్రగ్నెంట్ అని తెలిసిందో నా బిడ్డని చంపాలనుకుంది. ఆమె నన్ను కొట్టడానికి ప్రయత్నించినప్పుడు నేను ఆమె కాళ్ళు పట్టుకొని గట్టిగా అరిచాను, బ్రతకడానికి ఒక అవకాశం ఇవ్వమని బ్రతిమలాడాను. ఆమె పాదాలను ఎంతసేపు వదలకుండా పట్టుకున్నానో మాటల్లో చెప్పలేను. తరువాత ఆమె నన్ను తోయడం ఆపేసి ఎందుకు జీవితాంతం బాధ పడాలనుకుంటున్నావని నన్ను ప్రశ్నించింది. తాను నన్ను ఏమి బాధపెట్టకుండా వదిలి వెళ్లిపోయంది.

డెలివరీ సమయంలో ఎక్లింప్సియా, అనీమియాతో బాధపడ్డాను..

డెలివరీ సమయంలో ఎక్లింప్సియా, అనీమియాతో బాధపడ్డాను..

ఫైనల్ గా అనుకున్న టైం రానే వచ్చింది. డెలివరీ సమయంలో నేను ఎక్లంప్సియా మరియు అధిక బ్లడ్ లాస్ తో బాధపడ్డాను. అయినప్పటికీ , ఎప్పుడూ తనతో మాట్లాడటం మాత్రం ఆపలేదు. మనం కలిసి బ్రతకాలని తన చెవిలో చెప్పేదాన్ని. అప్పటిదాకా మేము అనేక అద్భుతాలతో బయటపడ్డాము. తనకి మూడు సంవత్సరాలు వచ్చాయి తనకి ఇష్టమైన వస్తువు పక్షి. కానీ మేము బంధిచబడి ఉండటం వలన అతనికి పక్షిని చూపించలేకపోయాను.

నాకొడుకు నన్న ఏదో ఒకరోజు అసహ్యించుకుంటాడని తెలుసు..

నాకొడుకు నన్న ఏదో ఒకరోజు అసహ్యించుకుంటాడని తెలుసు..

మాకు ఎలాంటి గది ఉండేదికాదు. నేను రోజు క్లైంట్స్ దగ్గరకి వెళ్లాల్సి వచ్చేది. రోజులు గడిచే కొద్దీ, నా కొడుకు నన్ను ఒక రోజు కచ్చితంగా అసహ్యించుకుంటాడని నాకు చాలా భయం వేసేది. అయితే నేను అతన్ని చూసినప్పుడు అతను ఒక చిరునవ్వుతో నాకెప్పుడూ తోడుంటాడనే హామీ నాకు ఇచ్చేవాడు.

బేబిని దత్తతకు ఇచ్చింది..

బేబిని దత్తతకు ఇచ్చింది..

అతనిని పిల్లలు లేని ఒక జంటకి ఇచ్చినపుడు అతని వయస్సు మూడు సంవత్సరాల ఇరవై రోజులు. నా బేబీ ని పట్టుకొని వారు ఏడవడం నేను దూరం నుండి చూసాను. తను మంచివాళ్ళ దగ్గరున్నాడని నాకు అనిపించింది. మా మేడం తనకి 'మురాద్' అనే పేరు పెట్టమని నన్ను బ్రతిమాలాడింది. అతను లేకుండా నేను బ్రతకలేనని చెప్పింది.

తన బిడ్డ తన దగ్గరకన్నా, వారి దగ్గర సంతోషంగా ఉంటారనుకొన్నది

తన బిడ్డ తన దగ్గరకన్నా, వారి దగ్గర సంతోషంగా ఉంటారనుకొన్నది

కానీ, మురాద్ నా దగ్గర కన్నా వారి దగ్గర సంతోషం గా ఉంటాడని నా తల్లి మనసుకి అనిపించింది. వాళ్లు వెళ్లిపోయేముందు ఆమె నా దగ్గరికి వచ్చి పాకెట్ నిండా అమౌంట్ పెట్టి, వాళ్ళు అతనిపేరు మురాద్ అనే పెడతామని,పేరు మార్చమని చెప్పింది. నేను ఏమి చెప్పలేకపోయాను.

మురాద్ తల్లికి దూరమయ్యాడు

మురాద్ తల్లికి దూరమయ్యాడు

చివరిసారిగా అతను మురాద్ ని నాకు చూపించడానికి దగ్గరగా వచ్చాడు. తను పెరిగి పెద్దవాడయ్యాక తను నా దగ్గరకి రావాలంటే వాళ్ళు అతన్ని అడ్డుకోకుండా పంపిస్తామని చెప్పాడు. నేను నా కొడుకు వైపు చూసాను.

చిన్నారిలో చిరునవ్వు చూసి,

చిన్నారిలో చిరునవ్వు చూసి,

తను ఎప్పటిలాగే ఒక చిరునవ్వు నవ్వాడు. తనకి తన తల్లి ఒక ఒక వ్యభిచారి అని, తను నా కోసం ఎప్పుడు వెతకకూడదని, తాను పుట్టింది ఒక బందిఖానాలో అని తనికి ఎప్పటికీ తెలియకూడదని చెప్పింది.

తనని ఒక పెద్ద స్థాయిలో..గొప్పగా చూడాలని కోరుకున్న తల్లి..

తనని ఒక పెద్ద స్థాయిలో..గొప్పగా చూడాలని కోరుకున్న తల్లి..

అతన్ని నేను ఒక పక్షి లాగా ఆకాశంలో ఎగరడం చూడాలనుకుంటున్నాను. మీ వలన అయితే అతనికి సహాయం చేయమని చెప్పాను.

వారు ఇచ్చిన పాకెట్ మనీని

వారు ఇచ్చిన పాకెట్ మనీని వేశ్యాగృహంలో ఇచ్చి అక్కడినుండి వెనక్కు తిరిగి చూడకుండా బయటకు వచ్చేసాను. నా కొడుకు ఒక వేశ్యని చూసి చిరునవ్వు నవ్వకూడదని నేను అనుకున్నాను.

English summary

I do not want my child to smile at a prostitute, A Story of Momota!

I do not want my child to smile at a prostitute, A Story of Momo
Desktop Bottom Promotion