For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ రెంటి పళ్ళ మధ్య గ్యాప్ ఉంటే అదృష్టమా.... ?

By Sindhu
|

ఒక వ్యక్తి యొక్క స్మైల్,నవ్వులు లేదా అతని మాటలు పళ్ళ మధ్య గల గ్యాప్ ని స్పష్టం గా తెలియజేస్తాయి. ఒక్కొక్కసారి అనుకోని దృష్టిని తీసుకొస్తుంది. అలా ఉండటం అదృష్టమని మీరు అనుకుంటున్నారా? మీరే కనుక్కోండి అది అదృష్టమా కాదా అని..!

మన రూపం,వక్తిత్వం ఇలా చాలా విషయాలున్నాయి మన గురించి చెప్పడానికి , కానీ ఒక మెరిసే స్మైల్ అనేది కచ్చితంగా అవసరం ఒక సంభాషణ మొదలు పెట్టడానికి..

ఏదైనా చేస్తున్నపుడు అనుకోకుండా మీరు అతను లేదా ఆమె పళ్ళ మధ్య ఖాళీ ని గమనించినప్పుడు ,అది మీ చూపును మళ్ళీ మళ్ళీ దానివైపే తీసుకెళ్తుంది. రెండు దంతాల

మధ్య గ్యాప్ మీ అదృష్టం గురించి తెలియజేస్తుందని మీకు తెలుసా?

ఇక్కడ ఈ వ్యాసంలో, మేము రెండుపళ్ల మధ్య గ్యాప్ వున్నకొంతమంది వక్తుల గురించి కొన్ని నిజాలు తెలియజేయడమైనది.ఇది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం గురించి మరియు అది అదృష్టమా కాదా అని తెలియచేస్తుంది. మరింత ఆసక్తికరమైన ప్రత్యేక లక్షణాల గురించి తెలుసుకోండి.

ఈ వక్తులని డెవిల్స్ డేర్ అని పిలుస్తారు.........

ఈ వక్తులని డెవిల్స్ డేర్ అని పిలుస్తారు.........

ముందు దంతాల మధ్య కాళీ వున్నవారు చాలా అరుదైన జాతికి చెందిన సాహసవంతులు మరియు నమ్మకస్తులని చెబుతారు. వారు చేపట్టిన పనిలో నష్టాలు ఉన్నపటికీ ఏ మాత్రం భయపడకుండా ,వెనుకాడకుండా,తిరిగి చూడకుండా మరియు మళ్ళీ మళ్ళీ ప్రయతిస్తూనే వుంటారు.

వీరు ఉత్తమ ఫలితం కోసం కృషి చేస్తారు.

వీరు ఉత్తమ ఫలితం కోసం కృషి చేస్తారు.

వీరు విజయం దక్కదని తెలిసినా కుడా చివరి క్షణం దాకా ప్రయతిస్తూనే వుంటారు. మరియు వారి ఉత్తమ షాట్ ని ఇస్తారు. చాలా వరకు వారి నిర్ణయాలు లెడ్జ్ అయినప్పటికీ కొన్ని సమయాల్లో నిజాలు అవుతాయి.

వీరు అత్యంత తెలివైన వాళ్లు!

వీరు అత్యంత తెలివైన వాళ్లు!

వారు అత్యంత తెలివైన వాళ్లు మరియు క్రియేటివ్ గా చెప్పబడతారు. వాళ్ళు అధిక ఉత్సాహాన్ని కలిగివుండటం వలన అది కొత్త సాధనకి సహాయపడుతూ వారి అవధులని అధిరోహిస్తుంది. అది వారిని జీవితం లో గొప్ప అచీవర్స్ గా నిలబెడుతుంది.

వీరు చాలా టాకటీవ్!

వీరు చాలా టాకటీవ్!

సంబంధం లేకుండా ఇష్టపడతారు లేదా గ్రూప్ ని ఇష్టపడరు. వారికి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది,గంటల తరబడి మాట్లాడుతూనే వుంటారు అసలు వీరికి ఎప్పుడు లో ఎనర్జీ ఉండదు.

వీరు మంచి ఫైనాన్సియల్ మేనేజర్స్ !

వీరు మంచి ఫైనాన్సియల్ మేనేజర్స్ !

వీరు అత్యంత ప్రభావవంతమైన రీతిలో ఆర్థిక సమస్యలు ఎలా ఎదుర్కోవాలో తెలిసి ఉంటారు. పొదుపు చేయడానికి గల సహజ సామర్థాలని కలిగి చాలా తెలిసివిగా ఆలోచిస్తారు. వారు పుష్టిగా తినేవాళ్లు!

రెండు దంతాల మధ్య గ్యాప్ వున్నవాళ్లు బాగా తిండిపోతులుగా చెప్పబడుతుంది.

రెండు దంతాల మధ్య గ్యాప్ వున్నవాళ్లు బాగా తిండిపోతులుగా చెప్పబడుతుంది.

రెండు దంతాల మధ్య గ్యాప్ వున్నవాళ్లు బాగా తిండిపోతులుగా చెప్పబడుతుంది. వారి భోజనాన్ని ఆనందిస్తారు మరియు కొత్త వంటకాల ప్రయోగాలు చేస్తుంటారు.

స్థిరమైన కెరీర్ వృద్ధి కలవారు!

విజయవంతంగా ఉంటారని చెబుతారు

విజయవంతంగా ఉంటారని చెబుతారు

ముందు పళ్ళు లో ఖాళీ వున్న వ్యక్తులు ఒక స్థిరమైన కెరీర్ వృద్ధి ని కలిగి ఉంటారని చెబుతారు. వారు ఎప్పుడూ విజయవంతంగా మరియు అనేక మందికి మోడల్స్ గా వుంటారు.

English summary

Is Gap In Your Front Two Teeth Considered To Be Lucky?

Gap in the teeth is quite evident when a person smiles, laughs or even talks. It gets all the unwanted attention at times, but do you think it is lucky? Find out if it is lucky or not!
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more