మీ మధ్య వేలు(మిడ్ ఫింగర్)మీ వ్యక్తిత్వాన్నిఎలా తెలుపుతుంది..!

Posted By:
Subscribe to Boldsky

శాస్త్రాలలో చెప్పినట్లుగా, మానవ శరీరం యొక్క ప్రతి భాగం లోను వారి భవిష్యత్తు గురించి తెలియని రహస్యాలు నిక్షిప్తం చేసివుంటాయి; ముఖ్యంగా అరచేయి, పాదాలు మరియు ముఖం గీతలు. వ్యక్తిత్వం,చదువు, సంపద నుండి ఆరోగ్యం, భర్త మరియు వివాహం వరకు, మీ వేళ్లు మీ భవిష్యత్తు గురించి తెలియజేస్తాయి.

పుట్టిన తేదిని బట్టి, హ్యాండ్ లైన్స్ ను బట్టి, పాదాలు బట్టి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడం ఇది వరకూ వినే ఉంటారు. అయితే ఫింగర్ నెయిల్స్ ను బట్టి కూడా వ్యక్తిత్వం తెలుసుకోవడం ఒక్కింత ఆశ్చర్యం కలిగిస్తుంది. మరి మీ చెతి మద్య వేలు పొడవును బట్టి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం...

హస్తసాముద్రికం గురించి ..

హస్తసాముద్రికం గురించి ..

హస్తసాముద్రికం అనేది ఒక పెద్ద గొడుగు లాంటిది, దాని కింద అనేక ఉప కోణాలు ఉంటాయి అవే అరచేతి గీతలు, మచ్చలు, వేళ్ళ పొడవు, గుర్తులు,షెల్ ఆకారాలు, మొదలైనవి.

మీ వేలు పొడవు మీ గురించి ఏం చెప్తుంది?

మీ వేలు పొడవు మీ గురించి ఏం చెప్తుంది?

కేవలం మీ వేళ్ల యొక్క పొడవు ఆధారంగా,మీ దూకుడుని, నిగ్రహాన్ని,అదృష్టం,స్వదేశీ, జీవిత కాలం,విజయం మొదలైన విషయాల గురించి తెలుసుకోవచ్చు.

ఉదాహరణకు, నాజూకైన మరియు కోణాల వేళ్ళ తో వున్న వ్యక్తి కి ఎలాంటి అదృష్టం ఉండదు.లేదా ఉద్యేగాలలో విజయం సాధించాలంటే శ్రమపడాల్సిందే.

వేలు పొడవు కోసం సాముద్రిక శాస్త్రం..

వేలు పొడవు కోసం సాముద్రిక శాస్త్రం..

అలాగే, ప్రతి వేలు దాని సొంత ప్రాముఖ్యతను కలిగి వుండి మరియు జీవితం యొక్క వివిధ విభాగాల గురించి మాట్లాడుతుంది. కాని, నేడు ఈ స్లైడ్ లో, నేను మీతో సాముద్రిక శాస్త్రంలో ప్రస్తావించబడిన మధ్య వేలు యొక్క పొడవుకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాల గురించి తెలియజేయడమైనది.

వేలు పొడవును కొలవడం ఎలా?

వేలు పొడవును కొలవడం ఎలా?

మీరు చేయవలసిందల్లా ఒక సాదా ఉపరితలంపై మీ అరచేయిని ఒక సమాంతర స్థానంలో ఉంచి అన్నివేళ్లు కలపండి.మీ మధ్య వేలు మీ చూపుడు వేలు కంటే పొడవుగా లేదా పొట్టిగా వుందో స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు విడి విడిగా మీ వేళ్లను కొలుచుకోండి.

మధ్యవేళ్లు కంటే మిగిలిన వేళ్ళు పొడవు తక్కువగా వున్న వారిలో

మధ్యవేళ్లు కంటే మిగిలిన వేళ్ళు పొడవు తక్కువగా వున్న వారిలో

మధ్యవేళ్లు కంటే మిగిలిన వేళ్ళు తక్కువగా వున్న వారిలో, వీరి జీవితంలో ప్రశాంతతని పొందడం చాలా కష్టం. డెస్క్ ఉద్యోగంని పొందలేరు. లేదా ప్రశాంతంగా కూర్చుని దృష్టి వాటిని మీద పెట్టలేరు. విజయం వారి దగ్గరికి వచ్చేవరకు వారు వేచివుండరు, దానితో పోరాడతారు. వారు అసహనంతో మరియు ఆందోళన సమస్యల ను కలిగివుంటారు.

మధ్య వేలు మిగిలిన వేళ్లతో సమానంగా ఉంటే..

మధ్య వేలు మిగిలిన వేళ్లతో సమానంగా ఉంటే..

మీ మధ్య వేలు మిగిలిన వేలతో సమానంగా ఉంటే,ఆ వ్యక్తి కొంచం బొద్దుగా ఉంటాడు,అప్పుడు ఆ వక్తి చాలా పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

మధ్య వేలు సన్నగా

మధ్య వేలు సన్నగా

మీ మధ్య వేలు సన్నగా మరియు ఇతర వేళ్లు కంటే కొద్దిగా ఎక్కువ, కానీ చూపుడు వేలు కంటే కొంచెం తక్కువగావుంటే , అప్పుడు ఆ వ్యక్తి ఓవర్ క్రియాశీల వ్యక్తిత్వం మరియు సమర్థతని వెంటాడుకునే నమ్మకం. విజయం వారికి వచ్చేదాకా వదిలిపెట్టరు.

మధ్య వేలు సన్నగా

మధ్య వేలు సన్నగా

ఈ వక్తులు చాలా అదృష్టవంతులు మరియు వారి నిజమైన ప్రతిభని ఉపయోగించకుండానే తమ రంగాల్లో విజయాన్ని పొందుతారు. వీరు నిర్ణయాలు చాలా తొందరగా తీసుకుంటారు అది వారిని ఒక్కొక్కసారి చీకటిలోకి నెట్టవచ్చు.

మధ్య వేలు సన్నగా

మధ్య వేలు సన్నగా

వారి పోరాటాన్ని ప్రజలు గమనించడానికి ఎంతవరకైనా వెళ్తారు. కాని కొంచం లేట్ గా నైనా వారి జీవితంలో విజయాన్ని పొందుతారు. వీరు చాలా షో ఆఫ్ రకాలు మరియు వారు వైఫల్యం మరియు ఏదో తాత్కాలిక నష్టాలను ఎదుర్కొన్నప్పుడు వారి మానసిక ప్రశాంతతని కోల్పోతారు.

పురుషుల వేలు పొడవు బట్టి వారు మహిళలను ఎలా చూసుకొంటారో తెలియజేయును.

పురుషుల వేలు పొడవు బట్టి వారు మహిళలను ఎలా చూసుకొంటారో తెలియజేయును.

ఒక వక్తి యొక్క చేతిని చూసి ఆ వక్తి యొక్క నిజమైన వ్యక్తిత్వం గురించి చెప్పవచ్చు . వారు మహిళలతో ఎంత కఠినంగా, హింసాత్మకంగా ఉంటారని తెలుసుకోవచ్చు అని శాస్త్రాలు క్లుప్తంగా చెబుతున్నాయి.

 మగవారిలో మధ్య వేలు చూపుడు వేలుకంటే పొడవుగా ఉంటే..

మగవారిలో మధ్య వేలు చూపుడు వేలుకంటే పొడవుగా ఉంటే..

ఏ వక్తికైతే చూపుడు వేలు మిగిలిన వాటికంటే పెద్దగా ఉంటుందో అతను కఠినమైన మనస్తత్వం కలిగి, మరియు మహిళల పట్ల చాలా మొరటుగా హింసాత్మకంగా ఉంటాడని చెబుతారు. తన జీవితభాగస్వామి తన చేసే భావోద్వేగ హింస కు బాధితురాలు అవుతుంది.

మధ్యవేలు చివరన బుడ్డగా ఉంటే..

మధ్యవేలు చివరన బుడ్డగా ఉంటే..

వేలు చివరన బుడ్డగా ఉంటే, అప్పుడు అది ఆ వ్యక్తి యొక్క దొంగ విశిష్ట గుణాలను నొక్కి సూచిస్తుంది. అతను జీవితంలో జరిగిన కొన్ని విషయాలను భార్యకి తెలియకుండా జీవితాంతం దాచగలడు.

చూపుడు వేలు, ఉంగరపు వేలు సమానంగా ఉంటే..

చూపుడు వేలు, ఉంగరపు వేలు సమానంగా ఉంటే..

ఉంగరపు వేలు మరియు చూపుడు వేళ్ల సమాన పొడవుతో వున్న వక్తి, ప్రత్యేకమైన వక్తిత్వాన్ని కలిగివుంటారు. మహిళని మంత్ర ముగ్ధులను చేసేటటువంటి లక్షణాలని కలిగి, ఆకర్షణగా మరియు మర్యాదపూర్వకంగా వుంటారు. వారు వారి ఆకర్షణ వెనుక వారి ప్రాధమిక ఎజెండా దాచడం.

పొడవాటి ఉంగరం వేలు వున్న వ్యక్తి

పొడవాటి ఉంగరం వేలు వున్న వ్యక్తి

పొడవాటి ఉంగరం వేలు వున్న వ్యక్తి అత్యంత దూకుడు స్వభావం కలిగి ఉంటాడు. వారి జీవిత భాగస్వామిని మరియు వైవాహిక జీవితంలో కష్టాలను కలిగిస్తూ, కలతపెట్టే వ్యక్తిత్వంను కలిగివుంటారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Length of your Mid-finger can tell a lot about you in telugu

    You must have heard that your birth date, feet, hand lines and even fingertips can reveal insights to your personality, but who would have thought you can also learn a lot about yourselves based on your finger length?
    Story first published: Friday, April 7, 2017, 15:12 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more