మీ శరీరాకృతి విషయాల గురించి మీ పుట్టిన తేది ఎలా చెప్పేస్తుందో మీకు తెలుసా ?

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

సంఖ్య శాస్త్రం అందరి జీవితాల్లో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చాలా మంది సంఖ్యలను అదృష్టంగా భావిస్తారు. ఏ సంఖ్యలు అయితే వాళ్లకు సరిపోతాయో మరియు ఏవైతే వాళ్ళ జీవితాల్లో మార్పులు తీసుకువచ్చి మరింత మెరుగుపడటానికి తోడ్పడుతాతో అలాంటి వాటిని అదృష్ట సంఖ్యలు అంటారు. అవి జీవితాల పై ప్రభావం చూపుతాయని చాలామంది గట్టిగా నమ్ముతారు.

రాశి భవిష్యం: మీ అదృష్ట సంఖ్య మీ వ్యక్తిత్వాన్ని ఎలా రివీల్ చేస్తుందో చూడండి..?

వయస్సు పెరుగుతున్న క్రమంలో బరువు పెరగడానికి కూడా అదృష్ట సంఖ్యలు ఎంతగానో ఉపయోగపడతాయని కొంతమంది ఎంతగానో భావిస్తారు. ఒక వ్యక్తి బరువు పెరగడం లేదా తగ్గడం వెనుక ఉన్న రహస్యాల గురించి చేధించడం జరిగింది. అదృష్ట సంఖ్యలను ఆధారంగా చేసుకొని ఎలా ఒక వ్యక్తి బరువు పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ అదృష్ట సంఖ్యల వెనుక ఉన్న ఆ రహస్యాన్ని తెలుసుకోవడానికి ముందుగా పుట్టిన తేదీ నెల మరియు సంవత్సరం వీటన్నింటిని గణించాలి.

ముక్కు షేప్‌ని బ‌ట్టి మీ ప‌ర్స‌నాలిటీ ఎలాంటిదో తెలుసుకోవ‌చ్చు..!

ఉదాహరణకు , 16+10+1986 = 32 = 3+2 = 5.

ఇప్పుడు మీ అదృష్ట సంఖ్య 5 !

ఒక్కో సంఖ్య ఏమని సూచిస్తుంది ? వాటి వెనుక ఉన్న విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సంఖ్య 1 :

సంఖ్య 1 :

ఏ వ్యక్తుల యొక్క అదృష్ట సంఖ్య 1 గా ఉంటుందో వాళ్ళు స్థూలకాయం బారిన అస్సలు పడరు. వీళ్ళ శరీరంలో జీవక్రియ అనేది ఎంతో వేగవంతంగా ఉంటుంది. అందువల్ల వాళ్ళు ఎంతో నాజూకైన మరియు అందమైన శరీరాన్ని కలిగి ఉంటారు. అందువల్ల ఏ వ్యక్తులైతే ఈ సంఖ్యను కలిగి ఉన్నారో, వాళ్ళు బరువు పెరగడం గురించి ఎక్కువగా ఆందోళన చెందనవసరంలేదు. ఎందుకంటే, అదృష్టం వారి వైపు ఉంది.

సంఖ్య 2 :

సంఖ్య 2 :

ఈ అదృష్ట సంఖ్యను కలిగి ఉన్న వారిని స్థూలకాయం ఎక్కువగా వేధిస్తుంది. అందువల్ల వీళ్ళు ఎక్కువగా ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. చాలా మందికి ఏ ఆహారం తీసుకోవాలి అనే దాని పై అవగాహనా లేక, వాళ్లకు వాళ్ళు బరువు తగ్గడానికి ఏమి తినకుండా కడుపు మాడ్చుకొని అతిపెద్ద తప్పు చేస్తుంటారు. వీళ్ళు ఎక్కువగా పళ్ళు, కూరగాయలు తింటూ శారీరిక వ్యాయామాలు చేయడం చాలా అవసరం.

సంఖ్య 3 :

సంఖ్య 3 :

ఈ అదృష్ట సంఖ్య ఉన్న వ్యక్తులు ఎక్కువగా నిరాశావాదులుగా ఉంటారు. ఈ ప్రపంచంలో వీరు ఎంతో నిరాశావాద దృక్పదంతో జీవిస్తుంటారని చాలామంది నమ్ముతారు. దైవచింతనను ఒక బరువుగా భావిస్తూ ఎక్కువగా అందులో పాల్గొంటారు. ఇలా చేయడం వల్ల అది వారి యొక్క బరువు పై ప్రతిఫలింపజేస్థాయి. అందువల్ల వాళ్ళు కోరుకోకపోయిన బరువు పెరిగిపోతుంటారు.

సంఖ్య 4 :

సంఖ్య 4 :

ఎవరైతే 4 అనే అదృష్ట సంఖ్య కలిగి ఉంటారో, వారు తూచా తప్పకుండా శారీరిక వ్యాయామాలు విపరీతంగా చేయాల్సి ఉంటుంది. ఎందుచేతనంటే ఎక్కువగా శారీరిక వ్యాయామం చేయకపోవడం వల్ల ఆకలి భావన ఎక్కువగా ఉంటుంది మరియు ఎదో ఒకటి తినాలని ఎక్కువగా భావిస్తుంటారు. ఇందువల్ల కొవ్వు ఎక్కువగా శరీరంలో పేరుకుపోతుంటుంది.

సంఖ్య 5 :

సంఖ్య 5 :

ఎవరికైతే 5 అనే అదృష్ట సంఖ్య ఉంటుందో వాళ్ళు ఈ ప్రపంచాన్ని వేరే దృష్టికోణంలో చూస్తుంటారు. ఇది వారి యొక్క శరీరాకృతి పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. సాధారణంగా ఆశావాద వ్యక్తులు చాలా సన్నగా ఉంటారు. అందుచేత వీళ్ళు జీవితాన్ని అందంగా గడపాలి మరియు కొవ్వు శరీరంలో పేరుకుపోకుండా జాగ్రత్త పడాలి. బరువు పెరగడం లేదా తగ్గడం అనేది వీళ్ళ జీవితాల్లో ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది.

సంఖ్య 6 :

సంఖ్య 6 :

ఈ సంఖ్య కలిగిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుచేతనంటే వీరు సరైన చక్కటి శరీరాకృతిని కలిగి ఉంటారు. వీరి యొక్క జీవక్రియను చూసి మిగతా అదృష్ట సంఖ్యలు కలిగిన వ్యక్తులు అసూయ చెందుతారు. వీళ్ళు ఎంతకావాలో అంతే తింటారు. అందువల్ల వీళ్ళు మంచి శరీరాకృతిని కలిగి ఉండటానికి అది ఎంతగానో దోహదపడుతుంది.

సంఖ్య 7 :

సంఖ్య 7 :

మానసిక సంబంధమైన సమస్యల వల్ల ఈ అదృష్ట సంఖ్య కలిగిన వారు ఎక్కువగా బరువు పెరుగుతుంటారు. చాలా క్లుప్తంగా చెప్పాలంటే వీళ్ళు వారి యొక్క భాగస్వామితో మంచి సంబంధ బాంధవ్యాలను కలిగి ఉండటం అనేది చాలా ముఖ్యం అవసరం కూడా, అందుకు వాళ్ళు ఎంతో అధిక ప్రాధాన్యతనివ్వాలి. అంతే కాకుండా వీళ్ళు కొన్ని ఆహారనియమాలను కూడా పాటించవలసి ఉంటుంది.

సంఖ్య 8 :

సంఖ్య 8 :

ఈ అదృష్ట సంఖ్య కలిగిన వ్యక్తులు ఏదైనా విషయాలను ఎలా వదిలివేయాలి మరియు ఎలా క్షమించాలి అనే విషయమై ఎక్కువగా నేర్చుకోవాల్సి ఉంది. కోపం ఎక్కువగా ఉండటం వల్ల కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది మరియు బరువు పెరిగిపోతారు. మానసికంగా మరీ ఎక్కువ ఒత్తిడి తీసుకోవడం వల్ల ఎక్కువగా బరువు పెరుగుతుంటారు. ఎప్పుడూ వీళ్ళు ఎదో ఒక పనిచేయడం వల్ల ఒత్తిడికి దూరంగా ఉంటారు మరియు అనవసరంగా బరువు పెరగరు.

సంఖ్య 9 :

సంఖ్య 9 :

ఈ అదృష్ట సంఖ్య కలిగిన వ్యక్తులు స్థూలకాయం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరియు కొవ్వు కూడా ఎక్కువగా పేరుకుపోతుంది. ఈ అదృష్ట సంఖ్య కలిగిన వ్యక్తులలో అన్నిటికంటే ఒక చెత్త విషయం ఏమిటంటే, వీళ్ళు పెరిగే బరువు వారిని ఎంతగానో ఇబ్బంది పెడుతుంది. శరీరంలో పేరుకుపోయే కొవ్వుని వీరు పూర్తిగా నియత్రించవల్సి ఉంది, అది చాలా ముఖ్యం కూడా మరియు వీళ్ళు ఆమ్లం అధికంగా ఉండే పళ్ళను తినడం చాలా మంచిది.

English summary

Can Your Birth Number Of The Month Reveal Details Of Your Body Shape? Find Out!

From turning lucky at a certain age to even gaining weight, these numbers play a vital role and here we bring to you the reason behind the mystery of why a person does not gain or lose weight, all this based on their lucky numbers!
Story first published: Thursday, October 19, 2017, 20:00 [IST]
Subscribe Newsletter