అక్కడ వాళ్ళు ఏపని చేయడానికైనా నగ్నంగా తయారైపోతారు!

By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

ప్రపంచంలో మన చుట్టూ అనేక రకాల వింతలు జరుగుతూ ఉంటాయి. ఇందులో కొన్ని రహస్యమైనవి. ఇలాంటి కొన్ని విషయాలు ఎందుకు జరుగుతున్నాయని మనల్ని ఆలోచించేలా చేస్తాయి!

అనేక రకాల అసహజ సంఘటనలు మన చుట్టూ వున్న ప్రపంచంలో జరుగుతుంటాయి. కొంతంది ప్రజలు నగ్నంగా వుంటూ, నగ్నత్వాన్ని ప్రదర్శించడానికి సిద్ధంగా ఉంటారు మరియు ఇది కచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిన విషయమే!

ఇండియన్ కరెన్సీ నోట్స్ మీద గల చిత్రాలు, వాటి అర్థాలు!

ప్రపంచంలో జరిగిన సుమారు 10 వేర్వేరు నగ్న ప్రదర్శనలను షార్ట్ లిస్ట్ చేశాము. ప్రజలు నగ్నంగా కనిపిస్తూ చోటు చేసుకున్న సంఘటనలు కొన్ని మీముందు ఉంచుతున్నాము. అందులో ఎలాంటి తప్పు లేదు!

నేకెడ్ షాపింగ్!

నేకెడ్ షాపింగ్!

ఒక షాపింగ్ మాల్ లో కొంతమంది మహిళలు కేవలం లోదుస్తులను మాత్రమే ధరించాల్సివచ్చిన ఒక స్పెషల్ వీకెండ్ వచ్చింది. ఎవరైతే బికినీలు ధరించి షాపింగ్ మాల్ లోపలికి వస్తారో, ఆ మహిళలకు $ 145 గిఫ్ట్ వోచర్ను గెలుచుకునే అవకాశాన్నిచ్చారు. అందులో కేవలం బ్రా,పాంటీస్ మరియు హై హీల్స్ తో షాపింగ్ మాల్ లోకి ప్రవేశించిన 100 మంది బహుమతి కార్డులను గెలుపొందారు. బహుమతి కార్డులో భాగంగా వారు తమ బట్టల కోసం మాల్ లో షాపింగ్ చేయటానికి వీలు కల్పించారు. కానీ షూ దుకాణాల్లో బికిని మహిళలను చూడటానికి చాల వింతగా ఉంది! కానీ మహిళలు వారి బూట్లు సేకరణపై ఎంత ప్రేమని కలిగివున్నారనడానికి ఇదే ఆధారం. దానికోసం వారు దేనిని చేయడానికైనా సిద్ధపడతారు.

Image Courtesy

నేకెడ్ స్లెడ్గింగ్ ఈవెంట్!

నేకెడ్ స్లెడ్గింగ్ ఈవెంట్!

13 మంది పురుషులు, 13 మంది మహిళలు తమ తలకు హెల్మెట్లతో పాటు కేవలం పాంటీన్ లను మాత్రమే ధరించి 90-మీటర్ల పొడవున మంచుతో కూడిన ప్రసిద్ధ స్లెడ్జింగ్ రేసులో పాల్గొన్నారు. ఈ బృందం చేసిన ఈ ప్రదర్శన సుమారు 17,000 మంది సందర్శకులను ఆకర్షించింది. ఈ కార్యక్రమం పేరుని 'నేకెడ్ స్లెడ్జింగ్ వరల్డ్ చాంపియన్' గా ఎంపిక చేశారు అంతే కాదు విజేతలకు £ 1,000 ల బహుమతిగా ఇచ్చారు.

Image Courtesy

నేకెడ్ రగ్బీ

నేకెడ్ రగ్బీ

న్యూజిలాండ్ లోని డునెడిన్ లో నగ్న ప్రదర్శనతో ఒక రగ్బీ మ్యాచ్ చల్లని వాతావరణంలో జరిగింది. ఈ మ్యాచ్ న్యూజిలాండ్ జాతీయ నగ్నదినోత్సవ వేడుకగా ప్రారంభమైంది. ఇది ఒక వార్మ్ అప్ గేమ్ లాగా కొనసాగింది. అయినప్పటికీ ఉష్ణోగ్రతలు పూర్తిగా చల్లగా ఉండటం వలన, ఇది అక్కడి బ్లాక్స్ మరియు ఫ్రాన్సుల మధ్య పోటీ ఆటగాళ్ళకు ఇబ్బందిని కలిగించింది.

Image Courtesy

'హాఫ్-హ్యూమన్ హాఫ్-బీస్ట్'లో ఉన్న రాక్షస గొర్రె, ఇమేజ్ వైరల్ గా మారింది

ఆక్స్ఫర్డ్ లో నగ్న పఠనం

ఆక్స్ఫర్డ్ లో నగ్న పఠనం

బ్రేక్ ఫాస్ట్ క్లబ్ నుండి సుమారు 40 మగ మరియు ఆడ వోర్సెస్టర్ కళాశాల విద్యార్థుల బృందం ఆక్స్ఫర్డ్ క్యాంపస్ గ్రంథాలయంలో పాక్షికంగా "ఎక్కువ రోజుల మరియు మార్పు లేనటువంటి రివిషన్" మరియు "రోజు లో హార్డెస్ట్ పీరియడ్స్ ని తగ్గించాలని నగ్న పఠనం చేసారు.

Image Courtesy

నగ్న రోలర్ కోస్టర్ రైడింగ్

నగ్న రోలర్ కోస్టర్ రైడింగ్

ఒక స్థానిక ఆసుపత్రికి డబ్బు వసూలు చేయడానికి UK లో 100 మందికి పైగా ప్రజలు తమ దుస్తులను తీసివేసి రోలర్ కోస్టర్ రైడ్ కి వెళ్లారు మరియు ప్రపంచ రికార్డు నెలకొల్పారు. అందరూ అందులో పార్టిసిపేట్ చేసేవిదంగా ఈ రోలర్ కోస్టెర్ 3 సార్లు జరిగింది.

Image Courtesy

బట్టలు లేకుండా బురదలో రెజ్లింగ్!

బట్టలు లేకుండా బురదలో రెజ్లింగ్!

ఫిబ్రవరి నెల చలికాలంలో అనేక మంది జపనీస్ ఒక బురద ప్రదేశంలో కలిసి రెజ్లింగ్ చేస్తూ ఒకరిమీద ఒకరు బురదను విసురుకుంటారు. ఈ బురద మట్టి ఒక లక్కీ చిహ్నంగా పరిగణించబడుతున్నందున, అది అభివృద్ధి, పంటకు చిహ్నంగా ఉన్నది, దీనిని పాత పంట సంప్రదాయంగా పరిగణిస్తారు.

c

నేకెడ్ హెయిర్ స్టైలిస్ట్

నేకెడ్ హెయిర్ స్టైలిస్ట్

ఒక సెలూన్లో, అందరు హెయిర్ డ్రెస్సర్స్ టాప్స్ లేకుండా వెళతారు. ఇది వ్యాపారాన్ని పెంచడానికి ఒక నవల మార్గంగా చెబుతారు. సెలూన్ల యొక్క యజమాని ఎలా తెలిపింది, "నేను ఒక జెంటిల్మెన్ క్లబ్ లాంటి సలోన్ను తయారు చేయాలని కోరుకుంటున్నాను" వ్యాపారం అభివృద్ధి చెందింది, ఫోన్ హుక్ నుండి రింగింగ్ చేయబడింది, " అందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు వారు అద్భుతమైన అమ్మాయిలు."

Image Courtesy

మిమ్మల్ని షాక్ కు గురిచేసే భారత దేశంలోని ఒక పురాతన సెక్స్ గేమ్!

నేకెడ్ వెడ్డింగ్

నేకెడ్ వెడ్డింగ్

ఒక ఆస్ట్రేలియా జంట ఎల్లీ బార్టన్ మరియు ఫిల్ హేన్దికాట్, 2009 లో నగ్నంగా వారి వివాహాలు నిర్వహించారు. వారు రేడియో పోటీలో కూడా గెలిచారు, ఇది వారికి ఉచిత వివాహాన్ని అందించింది. చాలా కాలం పాటు వారు ఏమి ధరించలేదు. మరి అయ్యో, వారెలా ఉండగలిగారో!

Image Courtesy

నేకెడ్ బైక్ రైడింగ్

నేకెడ్ బైక్ రైడింగ్

వందలాది మంది నగ్న సైక్లిస్టులు ఫిలడెల్ఫియా గుండా వెళతారు. సైక్లింగ్ అవగాహన కోసం, మంచి గాలిని ప్రోత్సహించడానికి ఇది ఫిల్లిలో వార్షికంగా జరిగే ఒక

నేకెడ్ బైక్ రైడ్. కొంతమంది రైడర్స్ పూర్తిగా నగ్నంగా వెళితే, ఇతరులు లోదుస్తులతో, ఈత దుస్తులతో లేదా విస్తృత శరీర పెయింట్తో కొద్దిగా కప్పుకొని అందులో పాల్గొంటారు.

Image Courtesy

నేకెడ్ జిమ్!

నేకెడ్ జిమ్!

స్పెయిన్ అర్రిగొఱియాగాలో వున్న ఈజీ జిమ్ అనేది మొట్టమొదటి జిమ్ గా పిలవబడుతోంది, వీరు ఫిట్ గా మరియు ఆరోగ్యంగా ఉండడం కోసం వింత పద్ధతులను వాడేవారు. ఇది వాళ్ళను నగ్నవాదులుగా, నగ్నంగా పనిని ప్రారంభించేలా చేసింది.

Image Courtesy

English summary

Most Bizarre Naked Events That Happen Around In The World

These naked events that happen around in the world will completely shock you! Check on, as such bizarre events really exist!
Story first published: Wednesday, June 28, 2017, 16:00 [IST]
Subscribe Newsletter