షాకింగ్..!! సూసైడ్ చేసుకోవడానికి ఒక నిముషం ముందు వీడియో అప్ లోడ్ చేసిన వ్యక్తి..!

Posted By:
Subscribe to Boldsky

నిద్రలేచినప్పటి నుండి సొసైటీలో ఎన్నో చూస్తుంటాము. అయితే కొన్ని విషయాలు మాత్రం దిగ్భ్రాంతికి గురిచేస్తాయి. కొన్ని విషయాలు చాలా ఫూలిష్ గా అనిపిస్తాయి. ప్రతి ఒక్కరి జీవితంలో వీక్ మూమెంట్స్ ఉంటాయి. ఆ సమయంలో ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడన్న విషయం అతనికే తెలియకుండా ఉంటుంది.

అలాంటి అయోమయ పరిస్థితిలోనే ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకునున్నాడు. అతనికి చదువంటే విరక్తి పుట్టిందో.. మరి ఏమైందో తెలియదు గానీ, ఓ వ్యక్తి ఫేస్‌బుక్ లైవ్‌లో వీడియో అప్‌లోడ్ చేసి, హోటల్ 19వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆ వీడియోలో.. ఆత్మహత్య ఎలా చేసుకోవాలో చెబుతూ ఓ ట్యుటోరియల్ పెట్టాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎక్కడ చూసినా ఈ వీడియో గురించే చర్చలు.. మరి అంతను ఎందుకు అలా చేసాడు, ఆ వీడియోలో ఏముందో మీరు కూడా తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే...

అతనో స్టూడెంట్ :

అతనో స్టూడెంట్ :

ఈ ఘోరం ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని తాజ్ లాండ్ ఎండ్స్ అనే ఒక ఫైవ్‌స్టార్ హోటల్లో చోటుచేసుకుంది. అర్జున్ భరద్వాజ్ అనే ఈ స్టూడెంట్ హోటల్లో 19 అంతస్తులో ఉండి వీడియో తీసాడు. ఆ గది కిటికీ అద్దం పగలగొట్టి అక్కడినుంచి కిందకు దూకేశాడు. అతను నస్రీ మోంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో బికాం స్టూడెంట్.

ఆత్మహత్య ఎలా చేసుకోవాలో చెబుతూ ఓ ట్యుటోరియల్ ఎలా పెట్టాడో చూడండి

ఆత్మహత్య ఎలా చేసుకోవాలో చెబుతూ ఓ ట్యుటోరియల్ ఎలా పెట్టాడో చూడండి

అంతకుముందు అతడు షూట్ చేసిన లైవ్ వీడియోలో అతడు సిగరెట్ కాల్చి, మద్యం తాగి, ఆహారం తీసుకుంటూ కనిపించాడు. అతనికి ఇష్టమైన పాస్తాను ఇష్టంగా తిన్నాడు . ఒక నిమిషం 43 సెకండ్ల పాటు ఆ వీడియో షూట్ చేశాడు.!

గదిలో టేబుల్ మీద దాదాపు 9 నోట్స్ ఉన్నాయి:

గదిలో టేబుల్ మీద దాదాపు 9 నోట్స్ ఉన్నాయి:

ఈ నోట్స్ లో డిఫరెంట్ డిఫెరెంట్ గా ఉన్నాయి. అతని తల్లిదండ్రులకు , స్నేహితులకు , ఇలా డివైవడ్ చేస్తూ నోట్స్ రాసి అందులో వారికి సారి చేప్తూ, గుడ్ బై చేప్తూ రాసిన నోట్స్ వీడియో తీసాడు.

తెల్లవారు జామున 3 గంటల సమయంలో రూం తీసుకున్నాడని, రోజంతా రూంలోనే ఉండిపోయాడని పోలీసులు తెలిపారు. తాను తీవ్రమైన డిప్రెషన్‌లో ఉన్నానని, జీవితంతో విసుగెత్తిపోయానని కూడా అతడు సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నాడు. తన డిప్రెషన్‌కు ఎవరూ కారణం కాదని చెప్పడమే కాక.. తన తల్లిదండ్రులకు సారీ కూడా చెప్పాడు.

ను చనిపోయే ముందు ఆ సముద్రం వ్యూ ని ఫోటో తీసి ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశాడు.

ను చనిపోయే ముందు ఆ సముద్రం వ్యూ ని ఫోటో తీసి ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశాడు.

అతను తీసుకున్న గది హోటల్ 19వ అంతస్థులో ఉంది. గది కిటికీలోంచి చూస్తే సముద్రం కూడా కనిపిస్తుంది. తాను చనిపోయే ముందు ఆ సముద్రం వ్యూ ని ఫోటో తీసి ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశాడు.

అతని లాస్ట్ పోస్ట్ :

అతని లాస్ట్ పోస్ట్ :

హోటల్ గదిలో 19 అంతస్తు నుండి క్రిందికి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ముందు అతని లాస్ట్ పిక్చర్ ను అతని ఫేస్ బుక్ పేజ్ టైమ్ లైన్ లో పోస్ట్ చేశాడు.

ఇటువంటి అత్యంత పాశవికమైన మార్గన్ని ఎందుకు ఎంచుకున్నాడంటే అతను డిప్రెషన్ లో ఉన్నాడు..

ఇటువంటి అత్యంత పాశవికమైన మార్గన్ని ఎందుకు ఎంచుకున్నాడంటే అతను డిప్రెషన్ లో ఉన్నాడు..

గదిలో ఉన్న సూసైడ్ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని రాశాడు. తాను ఏదీ సాధించలేకపోతున్నానని బాధపడ్డాడు. తన డిప్రెషన్ కు ఎవరూ కారణం కాదని పేర్కొన్నాడు. తల్లిదండ్రులకు సారీ చెప్పాడు. కాగా అర్జున్ అన్ని పరీక్షలు వరుసగా ఫెయిలవుతూ వస్తున్నట్టు పోలీసులు కనుగొన్నారు. అదే అతని డిప్రెషన్ కు కారణం కావచ్చని తేల్చారు.

ఆ వీడియోను మీరు కూడా ఒకసారి చూడండి...

అరుణ్ భరద్వాజ్ ముంబైలోని నస్రీ మోంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో చదువుతున్నాడు. హోటల్ ప్రాంగణంలో భరద్వాజ్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని ఓ సెక్యూరిటీ గార్డు చూశాడు. వెంటనే అతడిని లీలావతి ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. నాలుగేళ్లుగా అతడు అంధేరిలో పేయింగ్ గెస్ట్‌గా ఉంటున్నట్లు విచారణలో తేలింది.

అతని చివరి మాటలు, రియల్ గా బాధిస్తాయి..

అతని చివరి మాటలు, రియల్ గా బాధిస్తాయి..

‘‘ఓకే , ఇలా వీడియో రికార్డ్ చేస్తానని నేను అనుకోలేదు . అయితే చేయాల్సి వచ్చింది....ఓకే... కూల్ ...సీయు గైస్ అన్ అదర్ సైడ్ ’’ అని పోస్ట్ చేశాడు.

English summary

Shocking!! Boy Posts Video On How To Die Minutes Before Committing Suicide

These are the last moments of the guy who jumped to death in a hotel in Mumbai. Check out the video, where he is seen giving tutorials on how to die!
Story first published: Tuesday, April 4, 2017, 16:24 [IST]
Subscribe Newsletter