వీళ్లను ఫొటోషాప్ వాడ‌కుండా చేయాలిః ఎడిట్ చేసిన ఈ 15 చిత్రాల‌ను చూస్తే నిజ‌మేనంటారు! !!!

Posted By: sujeeth kumar
Subscribe to Boldsky

ఫొటోషాప్ అనేది చాలా మంచి టూల్‌. అయితే అది స‌రైన వ్య‌క్తుల చేతుల్లో ఉన్నంత వ‌ర‌కే. ప‌నిగ‌ట్టుకొని మ‌రీ ప‌నికిమాలిన ప‌నులు చేసివారి చేతుల్లో ప‌డితే మాత్రం అది తీవ్ర‌రూపం దాలుస్తాయి.

ఫిల్ట‌ర్లు, ఎఫెక్టులు పెట్టి చిత్రాల‌ను తీర్చిదిద్దే వాళ్లు చిత్రాలు అందంగా రావ‌డానికి ఎంత‌కైనా తెగిస్తున్నారు. ఎంత‌కైనా అంటే అస్స‌లు ఊహించ‌ని స్థాయికి త‌మ సృజ‌నాత్మ‌క‌త‌ను తీసుకెళ్తున్నారు. భార‌తీయులకు ఫొటోషాప్ పైన ప్రేమ‌, అనుబంధం ప్ర‌పంచంలో ఎవ‌రికీ తీసిపోలేదు అన్న‌దానికి చాలా ఉదాహ‌ర‌ణ‌లు క‌నిపిస్తాయి.

ఇంట‌ర్నెట్‌లో బ్రౌజింగ్ చేసేట‌ప్ప‌డు కొంద‌రు ఫొటోషాప్ నిష్ణాతులు చేసిన అబ్బుర‌ప‌రిచే చిత్త‌ర‌వులు మాకు క‌నిపించాయి. వాట‌న్నింటినీ సేక‌రించి మీకు మేము అందిస్తున్నాం. కాసేపు స‌ర‌దాగా న‌వ్వుకోవ‌డానికే త‌ప్ప ఎవ‌రినీ కించ‌ప‌రిచేందుకు కాద‌న్న‌ది మా విన్న‌పం.

1. ఇక్క‌డ ఈ చిత్రం చూశారా.

1. ఇక్క‌డ ఈ చిత్రం చూశారా.

ఇక్క‌డ ఈ చిత్రం చూశారా. ఇందులో న‌ల్ల‌గా ఉన్న వ్య‌క్తి త‌మ‌న్నాల మ‌ధ్య‌లో నిల్చున్న‌ట్టుగా ఉంది. పోనీ ఒక్క త‌మ‌న్నా ఉందంటే ఏమైనా అనుకోవ‌చ్చు. నారీ నారీ న‌డుము మురారీ అన్న‌ట్టుగా ఇద్ద‌రు త‌మ‌న్నాల మ‌ధ్య నిల్చున్న కృష్ణుడిలా ఫొజిస్తున్నాడు.

2. శ్ర‌ద్దా క‌పూర్ ప‌క్క‌న

2. శ్ర‌ద్దా క‌పూర్ ప‌క్క‌న

ఆషికి 2 సినిమా ఎంత హిట్ట‌య్యిందో అంద‌రికీ తెలిసిందే. ఇందులో శ్ర‌ద్దా క‌పూర్ ప‌క్క‌న ఆదిత్యా రాయ్ క‌పూర్ అయితేనే స‌రైన జోడి. అది కాద‌ని త‌గుదున‌మ్మా అని శ్ర‌ద్దా పైన చేయి వేసి ఎలా నిల్చున్నాడో చూడండి.

3. న‌టి క‌త్రినా కైఫ్ ప‌క్క‌న

3. న‌టి క‌త్రినా కైఫ్ ప‌క్క‌న

ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టి క‌త్రినా కైఫ్ ప‌క్క‌న దిగిన‌ట్టుగా ఫొటోషాపింగ్ చేసుకున్నాడు ఈ మ‌హానుభావుడు.

4. అంద‌మైన బికినీ వేసుకున్న‌ హీరోయిన్

4. అంద‌మైన బికినీ వేసుకున్న‌ హీరోయిన్

అంద‌మైన బికినీ వేసుకున్న‌ హీరోయిన్ ను బైక్ మీద తిప్పుతున్న‌ట్టుగా ఇత‌డి ఫొటో చూస్తే ఎవ‌రికైనా న‌వ్వు రాక మాన‌దు.

5.జాన్ అబ్ర‌హం ఇలా

5.జాన్ అబ్ర‌హం ఇలా

షూట‌వుట్ ఎట్ వాదాల సినిమాలో జాన్ అబ్ర‌హం ఇలా పోజిస్తాడు. ఫొటోషాప్‌లో ఆయ‌న త‌ల తీసేసి ఈయ‌న‌ది పెట్టేసుకున్నాడు ఎంచ‌క్కా.

6. ఈ వ్య‌క్తి రైలు వ‌స్తుండ‌గా ఫొజిస్తున్నట్టుగా

6. ఈ వ్య‌క్తి రైలు వ‌స్తుండ‌గా ఫొజిస్తున్నట్టుగా

ఈ వ్య‌క్తి రైలు వ‌స్తుండ‌గా ఫొజిస్తున్నట్టుగా ఫొటో త‌యారుచేసుకున్నాడు. ఈ విధంగా ధైర్యం తెచ్చుకుంటున్నాడేమో.

7. పులిని చూడాల‌నుకో త‌ప్పులేదు.

7. పులిని చూడాల‌నుకో త‌ప్పులేదు.

పులిని చూడాల‌నుకో త‌ప్పులేదు. పులితో ఫొటో దిగాల‌నుకో త‌ప్పులేదు.. కానీ పులితో ఆటాడాల‌ని చూస్తే వేటాడేస్త‌ది. బ‌హుశా ఇత‌ను బాల‌కృష్ణ ఫ్యాన్ ఏమో!

8.ప్ర‌ముఖ ఫుట్‌బాల్ ఆట‌గాడు మెస్సీతో

8.ప్ర‌ముఖ ఫుట్‌బాల్ ఆట‌గాడు మెస్సీతో

ప్ర‌ముఖ ఫుట్‌బాల్ ఆట‌గాడు మెస్సీతో త‌ల‌ప‌డ‌తానంటున్నాడు ఈ ఫొటోలోని వ్య‌క్తి. ఆట‌లో కాదు ఫొటో నా స‌త్తా చూపిస్తానంటున్నాడు.

9.స్పైడ‌ర్ మ్యాన్ నేనే...

9.స్పైడ‌ర్ మ్యాన్ నేనే...

స్పైడ‌ర్ మ్యాన్ నేనే... మ‌హేశ్ బాబు స్పైడ‌ర్‌లా అంద‌రి స‌మ‌స్య‌లు తీరుస్తానంటున్నాడు!

10. క‌త్రినా కైఫ్ ముద్దు కోసం

10. క‌త్రినా కైఫ్ ముద్దు కోసం

క‌త్రినా కైఫ్ ముద్దు కోసం ఎంత ప‌రిత‌పిస్తున్నాడో పాపం!

11. ఇంత పొడ‌వైన అమ్మాయి కోసం ప‌రిత‌పిస్తున్నాడేమో!

11. ఇంత పొడ‌వైన అమ్మాయి కోసం ప‌రిత‌పిస్తున్నాడేమో!

ఇంత పొడ‌వైన అమ్మాయి కోసం ప‌రిత‌పిస్తున్నాడేమో! ఇప్ప‌టికి గురుడికి దొరికింది. ఎంచ‌క్కా త‌న స్కూటీ పైన ఎక్కించుకుంటున్నాడు.

12. హీరోయిన్ హ‌న్సిక‌తో గోడ చాటు రొమాన్స్‌

12. హీరోయిన్ హ‌న్సిక‌తో గోడ చాటు రొమాన్స్‌

హీరోయిన్ హ‌న్సిక‌తో గోడ చాటు రొమాన్స్‌. ఆహా ఇత‌ని అదృష్టం ఫొటోషాప్ లో పండింది!

13. హీరోయిన్‌తో

13. హీరోయిన్‌తో

హీరోయిన్‌తో సీరియ‌స్ డిస్క‌ష‌న్‌లో...

14. గుడిసె ముందు ల‌గ్జ‌రీ కారుతో

14. గుడిసె ముందు ల‌గ్జ‌రీ కారుతో

గుడిసె ముందు ల‌గ్జ‌రీ కారుతో దిగాల‌నుకున్నాడు. పాపం త‌న స‌ర‌దా ఇలా తీర్చుకున్నాడు.

15. ఎప్పుడూ అబ్బాయిలే రోజా పువ్వు

15. ఎప్పుడూ అబ్బాయిలే రోజా పువ్వు

15. ఎప్పుడూ అబ్బాయిలే రోజా పువ్వు ఇచ్చి మెకాలిపై కూర్చొని ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తారు. ఇక్క‌డ మాత్రం వెరైటీ.

English summary

These Indian Stupid Netizens Should Stop Using Photoshop Right Now!

These Indian Stupid Netizens Should Stop Using Photoshop Right Now. Read on to know more...
Story first published: Thursday, November 30, 2017, 13:30 [IST]