గరుడ పురాణం ప్రకారం మనుషుల మరణం ఎలా ఉంటుంది!

Posted By: Lekhaka
Subscribe to Boldsky

మనుషులకు అన్నింటికంటే.. ఎక్కువగా మరణం అంటే భయం. ఎప్పుడు ఎలా.. మనగడ కోల్పోవాల్సి వస్తోందో అని ప్రతి క్షణం భయపడుతూ ఉంటారు. దీనికి బలహీనత ఒకరకమైన కారణమైతే.. రిలేషన్స్ మరో బలమైన కారణం. బంధుత్వాలు, బాంధవ్యాల మధ్యలో చిక్కుకున్న మనుషులకు... ఈ జీవితంపై ఎక్కువ ఆశగా ఉంటుంది.

These Three Things from Garuda Purana Reveals That, How You Will Die!

పుట్టిన ప్రతి ఒక్కరు మరణించక తప్పదు. మరణం ఎలా వస్తుందో ఎప్పుడు వస్తుందో ఎవరూ ఊహించలేనది. కానీ నిత్యం ఎంతో మంది మనకు తెలియకుండానే చనిపోతూ ఉంటారు. మన ఇంట్లో ఒక బిడ్డ పుడితే.. ఈ ప్రపంచంలో ఎన్ని వేల మంది చనిపోతుంటారు మనం ఊహించనిది కాదు. సంతోషాలు, సంపదలు, సర్వసుఖాలు, దుఖాలు, ఆలోచనలు, బంధుత్వాలు, బాంధవ్యాలు, అన్యోన్యతలు, అనురాగాలు నింపిన జీవితం చివరికి అంతం కావాల్సిందే.

ఏదో ఒకసారి.. మరణాన్ని ఎదుర్కోక తప్పదు. దానికి మనం సిద్ధం కాకపోయినా.. మరణం మాత్రం సంభవించక తప్పదు. అయితే.. మనం ఎలా చనిపోతాం.. చనిపోయే ముందు.. ఎలాంటి ఫీలింగ్స్ కలుగుతాయి అనేది.. మన పురాతన గ్రంథాలు వివరించాయి.

మరణం అనేది ప్రతిఒక్కరికి తప్పదని మనందరికీ తెలిసిన వాస్తవం.

మరణం అనేది ప్రతిఒక్కరికి తప్పదని మనందరికీ తెలిసిన వాస్తవం.

మరణం అనేది ప్రతిఒక్కరికి తప్పదని మనందరికీ తెలిసిన వాస్తవం. మనం చేసే పుణ్యాలు లేదా మంచి పనులు మరియు పాపాల మీద మన జీవితపు దీర్ఘాయుష్షు లేదా మరణానికి కారణమని చాలామంది నమ్ముతారు. అందువల్ల ప్రతి మత గ్రంథాల ప్రకారం, జీవితంలో మంచి పనులను చేయడం చాలా ముఖ్యం.

మరణానికి సంబంధించిన అనేక రహస్యాలు ఉన్నాయి

మరణానికి సంబంధించిన అనేక రహస్యాలు ఉన్నాయి

పురాతన గ్రంథాలలో మరణానికి సంబంధించిన అనేక రహస్యాలు ఉన్నాయి, అయితే ఇక్కడ మేము 3 విషయాల గురించి చెప్పడం జరిగింది, ఇవి ప్రజలు ఎలా మరణిస్తారని మనకి తెలియజేస్తుంది.

గరుడ పురాణంలో శ్రీ కృష్ణుడు ఏం చెప్పారు

గరుడ పురాణంలో శ్రీ కృష్ణుడు ఏం చెప్పారు

ఎలా ప్రజలు వారి చేసిన పుణ్య కార్యాలవలన మరణించవచ్చని గరుడ పురాణంలో శ్రీ కృష్ణుడు చెప్పారు. ఉదాహరణకు, ఎల్లప్పుడూ సత్యాన్ని చెప్పి, విశ్వాసం గా ఉండి మరియు దేవునిపై నమ్మకం ఉన్న వారి మరణం శాంతియుతంగా ఉంటుందని తెలిపారు.

దురహంకారం లేదా స్వార్ధం, దురాశను ని కలిగివున్నవారు

దురహంకారం లేదా స్వార్ధం, దురాశను ని కలిగివున్నవారు

ఇతరులకు అజ్ఞానంని భోదిస్తూ, పగ, దురహంకారం లేదా స్వార్ధం, దురాశను ని కలిగివున్నవారు చాలా దుఃఖిస్తూ, బాధాకరమైన మరణం ని పొందుతారు.

అబద్ధాలు చెప్పేవారు, అబద్ధ సాక్ష్యాలు చెప్పు వారు,

అబద్ధాలు చెప్పేవారు, అబద్ధ సాక్ష్యాలు చెప్పు వారు,

అబద్ధాలు చెప్పేవారు, అబద్ధ సాక్ష్యాలు చెప్పు వారు, కర్మ మీద విశ్వాసం లేనివారు మరియి వేదాలను నమ్మనివారి మరణం అధ్వాన్నంగా ఉంటుంది. అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు వారు మరణిస్తారు.

కాబట్టి, అటువంటి ప్రజలందరూ ఎక్కడికి వెళుతారు? వారిని ఏం చేస్తారు?

కాబట్టి, అటువంటి ప్రజలందరూ ఎక్కడికి వెళుతారు? వారిని ఏం చేస్తారు?

అటువంటి వ్యక్తులను ఘోరమైన మరియు భయానకంగా వున్నయమదూతలు వారిని నరకానికి తీసుకెళ్తారు.

ఈ సమయంలో,

ఈ సమయంలో,

ఈ సమయంలో,ఆ వ్యక్తి ఇతరుల సహాయం కోసం ఏడుస్తారు మరియు జీవితంలో అతనితో / ఆమెకు దగ్గరగా ఉన్నవారిని గుర్తుచేసుకొని బాధపడతారు.

అటువంటి పరిస్థితిలో,

అటువంటి పరిస్థితిలో,

అటువంటి పరిస్థితిలో, వారు తమ నోటి తో మాట్లాడటానికి ఎంత ప్రయత్నించినా వారు మాట్లాడలేకపోతారు.

వారి కళ్ళు చుట్టూ తిరగడం మొదలవుతుంది.

వారి కళ్ళు చుట్టూ తిరగడం మొదలవుతుంది.

వారి కళ్ళు చుట్టూ తిరగడం మొదలవుతుంది. నోటిలో తేమ లేకుండా నిరుత్సాహపరుస్తుంది. శ్వాస పెరుగుతుంది మరియు వారు చాలా బాధతో తమ జీవితాన్ని వదిలేస్తారు.

English summary

These Three Things from Garuda Purana Reveals That, How You Will Die

These Three Things from Garuda Purana Reveals That, How You Will Die!
Subscribe Newsletter