మీరు పుట్టిన తేదీని బట్టి మీ ఇంట్లో ఈ వస్తువులుంటే అదృష్టం మీవెంటే!!

Posted By:
Subscribe to Boldsky

ఒక వ్యక్తి యొక్క అదృష్టం అనేక విషయాల మీద ఆధారపడిఉంటుంది. వారి చుట్టూ ఉన్న వస్తువులకు అనుగుణంగా ఒక వ్యక్తి యొక్క అదృష్టం పెరగవచ్చు లేదా తగ్గవచ్చు.

ఇక్కడ, ఈ ఆర్టికల్లో, వారి దగ్గరగా ఉంచుకోవాల్సిన కొన్ని వస్తువుల సమాచారాన్ని అందిస్తున్నాము. వారి పుట్టిన తేదీ ప్రకారం వారికి అదృష్టాన్ని తెచ్చి పెట్టె కొన్ని వస్తువులు ఇక్కడ ఉన్నాయి.

ఇక్కడ మనం ఒక వక్తి యొక్క పుట్టిన తేదీని చూసేటప్పుడు ఒక అంకెని మాత్రమే పరిధిలోకి తీసుకోవాలి. ఇది ఎవరి పుట్టినరోజు అయితే 1 నుండి 9 మధ్యలో ఉంటుందో వారికి మంచి ఫలితాన్నిస్తుంది.

ఇప్పుడు, ఒక వ్యక్తి యొక్క అదృష్టం మరియు తలరాత ను పెంచే కొన్ని వస్తువులను పరిశీలిద్దాం. వీటిని ఒక వ్యక్తి యొక్క సన్ డేట్ ఆధారంగా తీసుకోవడం జరిగింది.

సంఖ్య 1

సంఖ్య 1

ఎవరైతే ఏదయినా నెల మొదటి రోజు కానీ జన్మించినట్లైతే అప్పుడు వారు వారి ఇంటి ఉత్తర దిశలో ఒక వేణువు ను ఉంచాలి అని నమ్ముతారు. ఇలా వేణువుని ఉంచడం వలన మంచి ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు,ఇంకా వేణువు చెక్కతో తయారు చేసినదైతే మరింత మేలు కలుగుతుంది.

సంఖ్య 2

సంఖ్య 2

ఏ నెలలో నైనా రెండవ రోజున లేదా సన్ డేట్ 2 లో జన్మించిన వారు వారి ఇంటి ఈశాన్య దిశలో ఒక తెల్లని రంగు షోపీస్ వస్తువు ఉంచాలి. అది ఆదర్శంగా మరియు సానుకూల చిత్రం అయి ఉండాలి మరియు అది యుద్ధం మరియు ప్రతికూల చిత్రాలను కలిగి ఉండకూడదు.

సంఖ్య 3

సంఖ్య 3

నెలలో 3 వ తేదీన లేదా వారి సన్ డేట్ 3 లోజన్మించిన వారు వారి ఇంటి ఈశాన్య దిశలో రుద్రాక్షలు ఉంచడం వలన అదృష్టం కలుగుతుందని చెప్పబడింది. మెరుగైన ఫలితాల కోసం, ఒక మాలా లేదా పూసను ఉపయోగించటానికి బదులుగా మొత్తం రుద్రాక్షని వాడటం మంచిది.

సంఖ్య 4

సంఖ్య 4

ఏ నెల లో అయినా 4 వ తేదీన జన్మించిన లేదా వారి సన్ డేట్ 4 ఉంటే అప్పుడు వారు వారి ఇంటి నైరుతి దిశలో కొన్ని గాజు ముక్కలను ఉంచాలి.

సంఖ్య 5

సంఖ్య 5

ఏ నెలలో అయినా 5 వ తేదీలోపు జన్మించినవారికి వారి ఇంటి ఉత్తర దిశలో కుబేరుడు లేదా లక్ష్మీదేవి యొక్క బొమ్మను ఆదర్శంగా ఉంచాలి. ఇంట్లో లక్ష్మీదేవి మరియు కుబేరుడి ఉనికిని సంపద తెచ్చే మార్గాలలో ఒకటని ఒక పురాతనమైన నమ్మకం ఇది కూడా చదవండి: మీ ముందరి రెండు పళ్ళ మధ్య గ్యాప్ అదృష్టంగా భావించబడుతోందా?

సంఖ్య 6

సంఖ్య 6

ఏ నెలలో అయినా 6 వ లేదా వారి సన్ డేట్ 6 న పుట్టినవారు వారి ఇంటి ఆగ్నేయ దిశలో నెమలి ఈకలు ఉంచాలి. ఇది మీ ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సుని సమృద్ధిగా తెస్తుంది అని నమ్ముతారు.

సంఖ్య 7

సంఖ్య 7

ఏ నెలలో నైనా 7 వ తేదీన లేదా సన్ డేట్ 7 వరకు లెక్కించబడిన వారు వారి ఇంటి ఆగ్నేయ దిశలో ఒక రుద్రాక్షాన్ని ఆచరించాలి. అంతేకాక రుద్రాక్ష రంగు ముదురు గోధుమ రంగులో ఉండాలి.

సంఖ్య 8

సంఖ్య 8

ఏ నెలలో నైనా 8 వ తేదీన జన్మించినవారు వారి ఇంటి దక్షిణ దిశలో నల్లని క్రిస్టల్ ని ఉంచాలి. ఒక నల్లని క్రిస్టల్ ఇంట్లో అన్ని సానుకూల ఫలితాలనిస్తుంది మరియు ప్రతికూల శక్తులను తొలగిస్తుంది అని చెప్పబడింది.

సంఖ్య 9

సంఖ్య 9

మీరు ఏ నెలలో నైనా 9 వ తేదీన జన్మించిన లేదా మీ సన్ డేట్ 9 అయితే మీ ఇంటి దక్షిణ దిశలో ఒక పిరమిడ్ ఉంచాలి. ఇది వ్యక్తి యొక్క అదృష్టంను పెంచడానికి సహాయపడుతుంది.

English summary

Things That Are Lucky For You According To Your Date Of Birth

Here, the sun date of the person (a single digit) should be taken into account while deriving the date. This list also holds good for those whose birthday date falls between the dates of 1 and 9. Now, check out on the things that will increase a person's luck and fate by just having these things around them, which are based on the sun date of the person.
Subscribe Newsletter